కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ , మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ సెట్స్ పైన ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మాస్ ఎంటర్ టైనర్ “మెగా 154 ” మూవీ నవంబర్ 6 వ తేదీ ఉదయం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ లో చిరంజీవి జాలరి వాల్తేరు వీరయ్య గా పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించనున్నారు. “మెగా 154 ” మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో నిన్న ప్రారంభం అయ్యింది. మెగా స్టార్ చిరంజీవి సెట్స్ లో పాల్గొన్నారు. చిరంజీవి పై దర్శకుడు బాబీ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ మూవీ కి టైటిల్ గా వాల్తేరు వీరయ్య పరిశీలనలో ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: