అద్భుత స్పందన , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Collected 200 Crore Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Latest News,Chiranjeevi,Shruti Haasan,Ravi Teja,Bobby,Waltair Veerayya Collections,Waltair Veerayya Movie Collections,Waltair Veerayya Telugu Movie Collections,Waltair Veerayya Areawise Collections,Waltair Veerayya Worldwide Collections,Waltair Veerayya Box Office Collections

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా, అద్భుత సాంగ్స్ తో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది. మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొనడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా వాల్తేరు వీరయ్య మూవీ 10 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ 10 రోజుల్లో రూ. 25.13 కోట్ల ప్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =