
ట్యాగ్ · 92 కథనాలు · పేజీ 4


బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ

బిగ్ బాస్4 - కెప్టెన్ గా అమ్మ రాజశేఖర్
బిగ్ బాస్4 పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్కులో భాగంగా హారిక కెప్టెన్సీ పోటీకి అర్హత పొందగా.. అమ్మ రాజశేఖర్ కు గతవారం నాగార్జున డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హత కలిగించారు. ఇక మూడో కంటెండర్ గా అరియానా ఎంపిక అవ్వగా వారి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. "రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ రింగులో కళ్లకు గంతలు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్టర్ హారిక మీద.. అరియానా మీద రంగు పూర్తిగా రాయడంతో అసలు రంగు పడకుండా తప్పించుకున్న అమ్మ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు.
బిగ్ బాస్ 4 - అరియానా పై అవినాష్ ఫైర్
బిగ్ బాస్ 4 - మొన్న ఇచ్చిన 'పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్క్ నిన్న కూడా అదే కొనసాగింది. ఒకరకంగా నిన్న కంప్లీట్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆడియన్స్. ఇక నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగే తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారని.. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో అభి.. తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా తరపున అమ్మ రాజశేఖర్ కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ కావాలని అడగగా దానికి అభి ఆమ్లెట్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న…
బిగ్ బాస్ 4 - 'పల్లెకు పోదాం ఛలో ఛలో'
బిగ్ బాస్ 4 - ఇక హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. అది అయ్యేలోపే ఇక ఈరోజు వెంటనే కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక యాడ్ ప్రమోషన్ చేయించారు. ఇక అది అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్.

బిగ్ బాస్4 - 9వ వారం నామినేషన్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియనే జరిగింది మొత్తం. మొన్న ఎపిసోడ్ లో ముగ్గురు నామినేషన్ చూపించగా నిన్న ఎపిసోడ్ లో మిగిలిన హౌస్ మేట్స్ నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఎపిసోడ్ స్టార్టింగే అభిజిత్ నామినేషన్.. అభి అవినాష్ ను అమ్మ రాజశేఖర్ ను చేసాడు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ కు అభికి పెద్ద అర్గ్యూమెంటే జరిగింది. ఎదుటివారిని మాట్లాడనివ్వరు అని చెప్పి అమ్మ రాజశేఖర్ కు రీజన్ చెప్పాడు. దానితో అసహనానికి గురైన అమ్మరాజశేఖర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి అర్గ్యూమెంట్ లో అవినాష్ రాగా అభి…
బిగ్ బాస్ 4- నామినేషన్ ప్రక్రియ.. హీటెక్కిన హౌస్
బిగ్ బాస్ 4- బిగ్ బాస్ ఆడియన్స్ కి బాగా నచ్చే రోజు ఏదైనా ఉంది అంటే అది సోమవారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నామినేషన్ డే కాబట్టి. ఇక నోయల్ ఎఫెక్ట్ వల్ల ఈ వారం నామినేషన్స్ ఇంకాస్త ఆసక్తికరంగా మారాయి. మరి ఇంకెందుకు లేట్ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగింది.. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు చూద్దాం ఒకసారి. ఎపిసోడ్ స్టార్టింగే మోనాల్ అఖిల్ ను ఎందుకు అలా ఉన్నవని అడగడంతో బానే ఉన్నానని చెపుతాడు. రెండు మూడు సార్లు అడిగినా అదే చెప్పడంతో మోనాల్ కూడా సైలెంట్ అయిపోతుంది.

బిగ్ బాస్ 4- అమ్మ రాజశేఖర్ కు ‘డబుల్ ధమాకా’
బిగ్ బాస్ 4- వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి హౌస్ మేట్స్ ఫుల్ జోష్ లో ఉంటారు.. కానీ నోయల్ వెళుతూ.. వెళుతూ చేసిన రచ్చకి వీకెండ్ అయినా కూడా హౌస్ ఫుల్ హీట్ ఎక్కింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే అవినాష్.. అమ్మ రాజశేఖర్ నోయల్ పై ఆగ్రహం చేశారు. వెళుతూ.. వెళుతూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేసారు. ఇక వీరిని కూల్ చేయడానికి... సండే ఫన్డే కావడంతో అందరికీ కామెడీ టాస్క్లు ఇచ్చి కాస్త ఎంటర్ టైన్ చేశారు. హౌస్మేట్స్ని రెండు టీమ్లుగా విడగొట్టి డాన్స్ చేయించారు. అనంతరం నామినేషన్లో ఉన్న మోనాల్, అరియానా, అమ్మరాజశేఖర్, మోహబూబ్ని స్టేజ్ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు…

బిగ్ బాస్ 4 - 55 రోజుల జర్నీ
బిగ్ బాస్ సీజన్ 4- చూస్తుండగానే 55 రోజులు పూర్తయింది. ప్రస్తుతానికి హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 15 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం 18 మంది సభ్యులతో బిగ్ బాస్ సీజన్ 4 కొనసాగుతుంది. ఇక ఈ 55 రోజుల్లో ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. మరోవైపు నిన్న ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు 55రోజుల జర్నీ చూపించి కాస్త ఎమోషనల్ చేశారు.
బిగ్ బాస్ 4-జంటలుగా విడిపోయిన హౌజ్మేట్స్
బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.
బిగ్ బాస్ 4 - కెప్టెన్ గా అరియనా హౌస్ నుండి బయటికి వెళ్లిన నోయెల్
బిగ్ బాస్ 4 - నిన్న ఎపిసోడ్ స్టార్టింగే నోయల్ అనారోగ్యంతో బాధపడటం చూపించారు. అర్ధరాత్రి దాటినా అనారోగ్యం కారణంగా నిద్ర పట్టకపోవడంతో కాస్త కన్నీరు పెట్టుకున్నాడు. ఇక పొద్దున్నే లేచిన తర్వాత అభి, నోయల్, హారిక ఒక దగ్గర కూర్చొని వుంటారు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న మోనాల్ ను చూసి మోనాల్ ఒంటెలా నడుస్తుందని అడగగా.. మరి నువ్వు దుబాయ్ షేక్లా కూర్చున్నావని నోయల్ అభికి కౌంటర్ ఇచ్చాడు.
బిగ్ బాస్ 4- అభి, మోనాల్ కు రాయబారిగా అఖిల్
బిగ్ బాస్ 4 - అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్న 51వ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ ఇంకా దాని గురించే చర్చించుకుంటున్నారు. అభిజిత్తో మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ చేసుకోమని అఖిల్ మోనాల్ కు చెపుతాడు. దానికి నేను ఇంకా అలిసిపోయా అని చెప్పడంతో పోనీ నేను మాట్లాడనా అని అనుమతి తీసుకుని అభిజిత్ దగ్గరకు వెళ్లాడు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వస్తుందని అఖిల్ సూచించడంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడదామన్నాడు. మరోపక్క అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అదే నామినేషన్స్ గురించి చర్చ. తనను సోహెల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్…
బిగ్ బాస్ 4 - బ్లాక్బస్టర్ సినిమా
బిగ్ బాస్ 4 - నిన్నటి ఎపిసోడ్ పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు చిన్న టాస్క్ ఇచ్చాడు. ఒక మ్యాట్రెస్ ఇచ్చి దానిపై చివరికి ఎవరు మిగులుతారో వారు ఒకరోజు ఓ గంట ఎక్కువ సేపు పడుకునే అవకాశం కల్పించాడు. ఇక ఈ ఛాన్స్ కోసం అందరూ పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు లాక్కున్నారు. కింద పాడేసుకున్నారు. కానీ ఫైనల్ గా దివి విజయం సాధించింది. దీంతో నేడు ఆమె ఆ బెడ్పై పడుకునే ఛాన్స్ కొట్టేయడంతో పాటు ఓ గంట ఆలస్యంగా లేచే అవకాశాన్ని పొందింది.
బిగ్ బాస్ 4 - 7 వారం కెప్టెన్ గా 'అవినాష్'
బిగ్ బాస్ 4 - లగ్జరీ టాస్క్ ముగిసి అందులో బెస్ట్ పర్ఫార్మర్లుగా అవినాష్ - అరియనాను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ ముగిసేసరికి హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. అరియనా-అవినాష్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ 'నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్' అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం "ఒకవేళ నేను గెలిస్తే అమ్మతోడు నీకు చుక్కలు చూపిస్తా"నని ఇద్దరూ టీజ్ చేసుకున్నారు.
బిగ్ బాస్ 4- కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు
బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ కొంటె రాక్షసుల పై గెలిచిన మంచి మనుషులు' కొనసాగింపే. ఇప్పటికే మంచి మనుషులకు బిగ్ బాస్ రెండు టాస్క్ లు బంతి పూలతో 50 దండలు చేయడం.. వంద ప్రమిదలు చేయమని చెప్పగా ఆరెండు టాస్కుల్లో మంచి మనుషుల టీమ్ గెలిచింది. ఇక నిన్నటి ఎపిసోడ్ అలా ప్రారంభమయ్యిందో లేదో వెంటనే రాక్షసుల టీమ్ హౌస్ మేట్స్ పై తమ ప్రతాపం చూపించారు. బెడ్లను చిందరవందర చేస్తూ.. బట్టలను విసిరేస్తూ.. షూస్ ను విసిరేస్తూ నానా భీభత్సం చేశారు.
బిగ్ బాస్ 4- బీభత్సం చేసిన రాక్షసులు
బిగ్ బాస్ 4 - 7వ వారంలో లగ్జరీ బడ్జెట్ టాస్కు ఇచ్చేసాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా "కొంటె రాక్షసుడు- మంచి మనుషులు" అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో బిగ్బాస్పురం రాజ్యంలో అరియానా, అవినాష్, అఖిల్, మెహబూబ్, హారిక కొంటె రాక్షసుల టీమ్లో ఉండగా, నోయల్, అభిజిత్, లాస్య, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, సోహెల్ మంచి మనుషులు టీమ్ లో ఉన్నారు. ఇక టాస్క్ లో ఒక్కో రాక్షసుడిని మంచి మనిషిగా మార్చిన ప్రతీసారి రావణుడి బొమ్మలోని పది తలల్లో రెండింటిని పగలగొట్టాల్సి ఉంటుంది. అందుకు బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తాడు. టాస్క్ ను పూర్తి చేసిన ప్రతిసారీ రెండు తలలను పగల గొట్టాలి. అలా ముగ్గురు రాక్షసులను…

బిగ్ బాస్ 4 - 7వ వారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ - 4.. సక్సెస్ ఫుల్ గా 6వారాలు పూర్తి చేసుకున్న హౌస్ 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఎప్పటి లాగే పాటతో ఇంటి సభ్యులు నిద్రలేవగా.. ఆ తర్వాత ఎవరి పనులతో వారు బిజీ అయ్యారు. ఇక కుమార్ సాయి ఇచ్చిన బిగ్ బాంబ్ వల్ల మాస్టర్ బాత్రూం పరిసరాలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మరోపక్క హారిక పొడవాటి టీ-షర్ట్ ను వేసుకోగా దానికి హారిక ను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. అవినాష్ కామెడీకి పక్కనే ఉన్న అఖిల్, సోహైల్ నవ్వుకున్నారు.
బిగ్ బాస్ 4 ఎమోషన్ తో నిండిపోయిన హౌస్
బిగ్ బాస్ 4- నిజానికి వారంలో మూడు రోజులు అంటే సోమవారం నామినేషన్స్.. ఇంకా మూడు రోజులు కెప్టెన్సీ టాస్క్ అంటూ బిజీగా వుండే హౌస్ మేట్స్ గురువారం.. శుక్రవారం మాత్రం కొంచం ఖాళీగానే ఉంటారు. ఇక వీకెండ్స్ శనివారం.. ఆదివారం అంటే నాగార్జున వస్తాడు.. ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఉంటది. ప్రతి వారం లాగే ఈ గురువారం కూడా కొంచం చప్పగానే సాగింది. హౌస్ మొత్తం ఎమోషన్ తో నిండిపోయింది.

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయల్
బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్ గా తల, గడ్డం సగం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్ గా పేడ కలిగిన బాత్టబ్లో దిగాలి. అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. తొమ్మిదో డీల్ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు…
బిగ్బాస్ 4 - 'అమీ తుమీ' తేల్చుకుంటున్న హౌస్ మేట్స్
బిగ్ బాస్4- బిగ్ బాస్ 6వ వారంలో అప్పుడే రెండో రోజులు పూర్తయింది. ఇక ముందు మార్నింగ్ మస్తీలో భాగంగా సోహైల్ కిచెన్గా మారిపోయాడు. దీంతో అమ్మ రాజశేఖర్ వంట వండుతూ... అతడిని చపాతీలా రుబ్బుతూ.. ఆడుకున్నారు. అవినాష్ బెడ్లా మారిపోగా అమ్మ రాజశేఖర్ అతడిపై విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నాడు. అఖిల్ వాష్రూమ్గా మారిపోగా అవినాష్, అమ్మ రాజశేఖర్ కామెడీ చేసి నవ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అందరూ మరోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుపడ్డారు. దివి కాసేపు డస్ట్బిన్లా చేసింది. మరోవైపు అభిజిత్ సోహైల్కు అందరూ ఇచ్చే సలహానే మళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం…

బిగ్ బాస్ 4- 'గంగవ్వ' ఇంటి కల నెరవేరుస్తానన్న నాగ్
బిగ్ బాస్ 4- ఈ వారం మొత్తం 9మంది నామినేషన్ లో ఉండగా.. ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటి నుండి బయటకు వచ్చారు. అయితే సుజాత నామినేషన్ లో ఉండి బయటకు రాగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ మాత్రం అనారోగ్యం కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే గంగవ్వ కాస్త డీలా పడిపోయి బయటకు వెళ్తా అని కన్నీరు పెట్టింది. అయితే అప్పుడు బిగ్ బాస్ సర్ది చెప్పడంతో ఎలాగొలా 4 వారలు నెట్టుకొచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ వాతావరణానికి ఉండలేక కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో.. బిగ్బాస్ పర్మిషన్ తీసుకున్న నాగార్జున, గంగవ్వను…
బిగ్ బాస్ 4 - 'బిగ్ బాస్' గా మారిన అవినాష్
బిగ్ బాస్ 4 - నామినేషన్, కెప్టెన్సీ టాస్క్ అంటూ లగ్జరీ బడ్జెట్ ఇలా బిజీగా అలానే కష్టపడినా హౌస్ మేట్స్ నిన్న కాస్త రిలాక్స్ అయ్యారు . నిన్న ఎపిసోడ్ మాత్రం కొంచం కూల్ గా వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ మస్తీలో భాగంగా అందరూ తమకు ఎదురైనా కష్టాలు, బాధలు గురించి మాట్లాడరు. దీనిలో భాగంగా అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఎవరు ఎక్కువ కార్డ్స్ పొందితే వారికి ప్రత్యేకమైన గిఫ్ట్తో పాటు ఆయిల్తో మసాజ్ చేసుకొనే అవకాశం దక్కుతుందని తెలిపారు బిగ్ బాస్. పోటీలో మెహబూబ్, అఖిల్లు పాల్గొనగా మెహబూబ్ 12 పాయింట్స్తో విజేతగా…