
ట్యాగ్ · 524 కథనాలు · పేజీ 5


పుష్ప 2 రన్ టైం రివీల్
ఈ మట్టికి నేను ఇచ్చే గౌరవం అది

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2 ట్రైలర్

చరిత్ర సృష్టించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్

రేపే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్

పుష్ప 2 ట్రైలర్ అప్‌డేట్

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్

పుష్ప 2 అప్పుడే హాఫ్ మిలియన్ దాటేసింది

పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తోంది

పుష్ప 2 సెన్సార్ కంప్లీట్
బ్రిలియంట్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.

పుష్ప 2 రన్ టైం రివీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు నేషన్ వైడ్ గా హైప్ ఓ రేంజ్ లో వుంది.ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.టైటిల్ కార్డ్స్ & సెన్సార్ యాడ్స్ అన్ని కలుపుకొని 3గంటల 22నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా యానిమల్ కూడా ఇదే రన్ టైం తో థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ రన్ టైంతో వస్తుంది.

రికార్డు సృష్టించిన కిస్సిక్ సాంగ్
పుష్ప 2 నుండి నిన్న వచ్చిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది ఇంకా 24గంటలకు కూడా కాకా ముందే తెలుగులో 25 మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ పొందిన సౌత్ లిరికల్ వీడియో సాంగ్ గా రికార్డును ఖాతాలో వేసుకుంది.ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ ది గోట్ లోని విజిల్ పోడు సాంగ్ 24గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు 18గంటల్లోనే ఆ రికార్డును కిస్సిక్ బ్రేక్ చేసింది.
ఈ మట్టికి నేను ఇచ్చే గౌరవం అది
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన 'పుష్ప ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

పుష్ప 2 నుండి కిస్సిక్ సాంగ్ ప్రోమో రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

పుష్ప 2 నుండి స్పెషల్ సాంగ్ రానుంది
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే వుంది.ఈరోజు నుండి ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈనెల 28 లోపు ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.కిస్సిక్ అంటూ సాగే ఈ పాట ఈనెల 24న రాత్రి 7:02గంటలకు రానుంది.

ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, సుక్కూ, డీఎస్‌పీ.. పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. అల్లు అర్జున్ డైలాగ్ అదుర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం 'పుష్ప 2'. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2 ట్రైలర్
అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ నిన్న రిలీజై యూట్యూబ్ ను రూల్ చేస్తుంది.తెలుగుతోపాటు కన్నడ ,మలయాళ, తమిళ, హిందీ,బెంగాలీ భాషల్లో రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ వ్యూస్ ను తెచ్చుకుంటుంది.తెలుగులో ఇప్పటివరకు 40మిలియన్ల కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని టాలీవుడ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా పుష్ప 2 రికార్డు సృష్టించింది.ఇంతకుముందు గుంటూరు కారం 37.68 మిలియన్ల వ్యూస్ తో టాప్ లో ఉండేది. కేవలం 14గంటల్లో పుష్ప 2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.

చరిత్ర సృష్టించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం.

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన పుష్పరాజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

రేపే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

యూఎస్ఏలో పుష్ప రీ రిలీజ్.. థియేటర్స్ లిస్ట్ ఇదే!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం 'పుష్ప 2: ది రూల్'. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్.. 7 మేజర్ సిటీస్‌లో
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.

పుష్ప 2 ట్రైలర్ అప్‌డేట్
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. డిసెంబరు 5న పుష్ప-2 దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

పుష్ప 2.. ఆ రెండు దేశాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'పుష్ప 2: ది రూల్'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. ఇంకో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుండగా.. స్పెషల్ సాంగ్ చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు.

స్పెషల్ సాంగ్ షూట్ లో పుష్ప 2
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.

పుష్ప 2 అప్పుడే హాఫ్ మిలియన్ దాటేసింది
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే ఈసినిమా యూఎస్ఏ లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 500k డాలర్లను క్రాస్ చేశాయి.విడుదలకు ఇంకా 28 రోజులు వున్నా ఫాస్ట్ గా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.ఈ బుకింగ్స్ చూస్తేనే అర్ధమవుతుంది పుష్ప 2 కి అక్కడ ఏ రేంజ్ క్రేజ్ వుందో.కేవలం ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేలా వుంది.

పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తోంది
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2: ది రూల్'. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.