కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

allu arjun Telugu Movies

ట్యాగ్ · 15 కథనాలు

Icon Star Allu Arjun Creates History in Indian Cinema For Journey to Global Stardom
సినిమా వార్తలు

ఒకే ఒక్కడు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్‌.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Completes 22 Glorious Years Journey in TFI
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు

తొమ్మిది దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ నటుడి మనవడిగా, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.

Srikanth Mవాట్సాప్
Allu Arjun will collaborate with Atlee for his next movie
సినిమా వార్తలు

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే

పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది.గత ఏడాది చివర్లో విడుదలైన ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్ళతో బహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది, ముఖ్యంగా హిందీ లో ఊహించని రన్ ను కొనసాగించింది. 820 కోట్ల నెట్ తో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈసినిమా తో అల్లు అర్జున్ హిందీ లో బాగా పాపులర్ అయిపోయాడు.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun Sets Franchise Plans For Pushpa, Says Part 2 Has Huge Canvas
సినిమా వార్తలు

పుష్ప ఫ్రాంచైజ్‌ షురూ.. మూడో పార్టుపై హింట్ ఇచ్చిన అల్లు అర్జున్‌

టాలీవుడ్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటిన ఈ మూవీ హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్‌ తరహాలో ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు హీరో అల్లు అర్జున్‌ . ఈ మేరకు ఆయన ఇటీవలే ఆయన బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనడం కోసం జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఇండియ‌న్ ప్ర‌తినిధిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. అలాగే ఫెస్టివ‌ల్‌లో భాగంగా పుష్ప సినిమాను…

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Jets off to Germany For Attend To Berlin Film Festival
సినిమా వార్తలు

జర్మనీకి పయనమైన అల్లు అర్జున్.. ఎందుకంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'పుష్ప 2'లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమా చిత్రీకరణకు స్వల్ప విరామం ప్రకటించి జర్మనీకి ప‌య‌న‌మ‌య్యారు. ఈ మేరకు గురువారం ఉదయం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెర్లిన్ వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆయన ఇంత అకస్మాత్తుగా జర్మనీకి పయనం కావడంపై అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ జ‌ర్మ‌నీకి బయలుదేరడానికి ముఖ్య కారణం ఏంటో తెలిసింది.

Srikanth Mవాట్సాప్
Allu Arjun's Pushpa 2 Movie Hits The Fastest 100K Interests on Bookmyshow
సినిమా వార్తలు

సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని జాతీయస్థాయిలో నిలబెట్టిన చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్ గా ఆయన చూపిన అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్‌ మై షోలో వేగంగా 100K ఇంటరెస్ట్ రేట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా…

Srikanth Mవాట్సాప్
instagram shoots special video on allu arjun
సినిమా వార్తలు

అల్లు అర్జున్ తో ఇంస్టాగ్రామ్ టీం స్పెషల్ వీడియో

పుష్పలో నటనకు గాను జాతీయ అవార్డు గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు.ఇక ఇప్పుడు బన్నీకి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ టీం నిన్న అల్లు అర్జున్ ను కలిసి ఆయనఫై స్పెషల్ వీడియో ను షూట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun & Sukumar Gets Emotional After Wins National Award For Pushpa
సినిమా వార్తలు

నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆనందంలో.. అల్లు అర్జున్‌, సుకుమార్ ఎమోషన్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ గెలుచుకొన్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగువారెవరికీ చోటు దక్కలేదన్న బాధను తీర్చేశారు. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా.. బెస్ట్ నేషనల్ యాక్టర్‌ విజేతగా అల్లు అర్జున్ పేరు వెలువడిన వెంటనే టాలీవుడ్ లో సంబరాలు అంబరాన్నంటాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో…

Srikanth Mవాట్సాప్
69th National Film Awards: Tollywood Shines Bright with RRR and Pushpa
సినిమా వార్తలు

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Hungama In Nalgonda
సినిమా వార్తలు

నల్గొండ జిల్లా పర్యటనలో అల్లు అర్జున్.. గజమాలతో స్వాగతం పలికిన ఫ్యాన్స్

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేశారు. ఒక్కరోజు పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లాలోని పెద్దవూర మండలం, బట్టు గూడెం గ్రామంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అల్లు అర్జున్‌కు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Srikanth Mవాట్సాప్
allu arjun create new records in threads app
సినిమా వార్తలు

సోషల్ మీడియాలో బన్నీ కొత్త రికార్డులు

సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే కదా. ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత గ్రేట్ అన్నమాట. ఇక ఈ సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉండేవాడు. ఇప్పటికే ఇన్స్టాలో బన్నీ మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
icon star allu arjun praises on sri vishnu samajavaragamana movie
సినిమా వార్తలు

సామజవరగమన పై బన్నీ ప్రశంసలు- మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

తనకు నచ్చిన సినిమాను సోషల్ మీడియా ద్వారా ప్రశంసించడం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అలవాటే. ఇప్పటికే ఎన్నో సినిమాలను తన సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు.. అవసరమైతే చిత్రయూనిట్ ను పిలిపించుకొని స్వయంగా వారితో ముచ్చటించి అభినందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమాపై కూడా తన ప్రశంసలు కురిపించాడు బన్నీ. ఆ సినిమా మరేదో కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీవిష్ణు సినిమా సామజవరగమన.

TFN Adminవాట్సాప్
Allu Arjun & Trivikram New Movie Announced in Style
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప ది రూల్ తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.వీరి కాంబినేషన్ లో ఇది నాలుగవ సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి,అల..వైకుంఠపురములో రాగ ఈ మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.అయితే త్రివిక్రమ్ ఈసారి తన పంథా మార్చుకున్నాడు.ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతో సూపర్ హిట్లు కొట్టిన త్రివిక్రమ్,అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకు ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Allu Arjun and Harish Shankar Collaborate Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun latest Updates,Allu Arj
సినిమా వార్తలు

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!

హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అయింది.. ఎప్పుడు స్టార్ చేశారు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. హరీష్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడు. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ యాడ్ దర్శకత్వ భాద్యతలు హరీష్ శంకర్ తీసుకున్నారు. దీనికి వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Allu Arjun Urges Everyone to Plant a sapling on the world environment day,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Allu Arjun,Allu Arjun New Movie Details,Allu Arjun Next Project N
సినిమా వార్తలు

పర్యావరణ దినోత్సవం నాడు ఓ ప్రతిజ్ఞ చేద్దాం

నేడు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సందర్బంగా అల్లు అర్జున్ త‌న ఇంటి వ‌ద్ద మొక్క నాటి అంద‌రూ నాటాల‌ని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి ఆ ఫొటోను షేర్ చేసి, అంద‌రూ మొక్క‌లు నాటి త‌న‌లాగే చేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరిన్ని మొక్కలు నాటాలని.. ఎకో ఫ్రెండ్లీ అలవాట్లు అలవరుచుకుందామని ప్ర‌తిజ్ఞ చేద్దాం. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల కోసం మ‌న‌ భూమిని ప‌చ్చ‌ద‌నానికి చిరునామాగా మార్చుదాం. ప్ర‌తి ఒక్క‌రూ ఈ చర్యను తీసుకోవాల‌ని కోరుతున్నాను. మొక్క‌లు నాటి షేర్ చేయండి.. వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని ర‌క్షించుకునేందుకు మ‌నంద‌రం కలిసి ప‌ని చేద్దాం' అని బన్నీ…

TFN Adminవాట్సాప్

షేర్