కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ మూవీ

Allu Arjun & Trivikram New Movie Announced in Style

ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ మూవీ

E0 B0 87 E0 B0 82 E0 B0 9f E0 B1 8d E0 B0 B0 E0 B1 86 E0 B0 B8 E0 B1 8d E0 B0 9f E0 B0 Bf E0 B0 82 E0 B0 97 E0 B1 8d E0 B0 Ac E0 B1 8d E0 B0 Af E0 B0 Be E0 B0 95 E0 B1 8d E0 B0 A1 E0 B1 8d E0 B0 B0

Allu Arjun & Trivikram New Movie Announced in Style

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పుష్ప ది రూల్ తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.వీరి కాంబినేషన్ లో ఇది నాలుగవ సినిమా.ఇంతకుముందు వీరి కాంబో లో జులాయి,సన్ అఫ్ సత్యమూర్తి,అల..వైకుంఠపురములో రాగ ఈ మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.అయితే త్రివిక్రమ్ ఈసారి తన పంథా మార్చుకున్నాడు.ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతో సూపర్ హిట్లు కొట్టిన త్రివిక్రమ్,అల్లు అర్జున్ తో తీయబోయే సినిమాకు ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడు.

భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కించనున్నాడు.ఈసినిమా విజువల్ ఫీస్ట్ గా ఉండనుంది.అంతేకాదు పాన్ ఇండియా సినిమాగా రానుంది.త్రివిక్రమ్ కు ఇదే మెదటి పాన్ ఇండియా మూవీ.హారిక హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ సంయక్తంగా నిర్మించనున్నాయి.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఇదిలావుంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్నాడు.సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాఫై భారీ అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.అటు త్రివిక్రమ్,మహేష్ బాబుతో గుంటూరు కారం తెరకెక్కిస్తున్నాడు.ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.ఈసినిమాఫై కూడా భారీ అంచనాలు వున్నాయి.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్