
ట్యాగ్ · 88 కథనాలు



12 A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్

బచ్చల మల్లి ఎంత హిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది

బచ్చల మల్లి సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బచ్చల మల్లి.. మంచి కంటెంట్ వున్న సినిమా

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్డేట్

బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్

ఆ ఇన్సిడెంట్ నాకు చాలా బలంగా తాకింది

బచ్చల మల్లి.. గమ్యం, నాంది తరహా చిత్రం

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్

బచ్చల మల్లి టీజర్ రానుంది

12A రైల్వే కాలనీ ఖచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుంది - అల్లరి నరేశ్
బచ్చల మల్లి తరువాత హీరో అల్లరి నరేష్ నెక్స్ట్ 12A రైల్వే కాలనీ తో వస్తున్నాడు.ఈనెల 21న ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది.నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు . ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

అల్లరి నరేష్ గారిని ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను - హరీష్ శంకర్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు హరీష్ శంకర్ ,వి ఐ ఆనంద్ , విజయ్…

12 A రైల్వే కాలనీ టీజర్ రిలీజ్
బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

ఓటీటీ లోకి వచ్చేసిన బచ్చల మల్లి
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇక సినిమా విడుదలకు ముందే రిలీజైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

రివ్యూ: బచ్చల మల్లి
బచ్చల మల్లి సినిమా కేవలం మాస్ ప్రేక్షకులనే కాకుండా కథలోని ఎమోషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలావుంది. ఓవరాల్‌గా అన్ని వర్గాలవారిని అలరించేలావుందని చెప్పొచ్చు. మొత్తానికి అల్లరి నరేష్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్లో ఈ బచ్చల మల్లి ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా, మరియు పాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్‌ను అన్ని తరహా పాత్రలను పోషించే దమ్మున్న నటుడిగా ప్రేక్షకులు కూడా గుర్తిస్తారు.

బచ్చల మల్లి.. పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి ఎంత హిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

బచ్చల మల్లి సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ
హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.

బచ్చల మల్లి.. హార్ట్ టచ్చింగ్‌గా 'మరీ అంత కోపం' సాంగ్
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ 'మరీ అంత కోపం' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ చేయనున్న హీరో నాని
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

బచ్చల మల్లి.. మంచి కంటెంట్ వున్న సినిమా
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

బచ్చలమల్లి టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే.. అమృత అయ్యర్
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆ ఇన్సిడెంట్ నాకు చాలా బలంగా తాకింది
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చల మల్లి.. గమ్యం, నాంది తరహా చిత్రం
అల్లరి నరేష్ హీరోగా తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'బచ్చల మల్లి'లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

బచ్చల మల్లి టీజర్ రిలీజ్.. అదరగొట్టిన అల్లరి నరేష్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

బచ్చల మల్లి టీజర్ రానుంది
అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం బచ్చల మల్లి.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇందులో నరేష్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పోస్టర్లు అలాగే రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికైతే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనేలా వుంది.