కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sonu Sood

ట్యాగ్ · 17 కథనాలు

Soonu Sood Turns Hero with his new film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Latest Tollywood Updates,Sonu Sood,Actor Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood News,Sonu Sood Updates,Sonu Sood Latest Updates,Sonu Sood new
సినిమా వార్తలు

విలన్ నుంచి హీరోగా మారిన సోనూ సూద్

బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ లాక్ డౌన్ టైమ్ లో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా మారారు. ఇప్పటివరకు విలన్‌గానే కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ఇప్పుడు రీల్ హీరోగా మారారు. జీ స్టూడియోస్‌, శక్తిసాగర్‌ ప్రొడక్షన్స్‌‘ బ్యానర్స్ పై అభినందన్‌ గుప్తా దర్శకత్వంలో సోనూసూద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫతేహ్‌" హిందీ మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Pushpa Movie To Have Another Major Actor As A Villian,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sukumar,Sukumar,Sukumar Movies,Sukumar New Movie,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest Ne
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Sonu Sood Character Look From Acharya Movie Unveiled On His Birthday,Chiranjeevi And Ram Charan Movie,Mega Powerstar Ram Charan,Ram Charan Tej,Kajal Aggarwal,Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Acharya,Acharya Movie,Acharya Telugu
సినిమా వార్తలు

"ఆచార్య "మూవీ లో సోనూసూద్ లుక్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…

Team TFNవాట్సాప్
Free Hospital and Education Is My Dream Says Actor and Philanthropist Sonu Sood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sonu Sood,Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood L
సినిమా వార్తలు

ఉచిత విద్య ,వైద్యం సోనూసూద్ డ్రీమ్

కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండడం తో హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ఆక్సీజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే కీలక నిర్ణయం సోనూసూద్ తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
Sonu Sood Fan Embarks Journey From Hyderabad To Mumbai On Foot To Meet His Favorite Actor,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Teenager Starts Walking From Hyderabad To Meet Sonu Sood,A Fan Walking From
సినిమా వార్తలు

సోనూసూద్ కోసం పాదయాత్ర

గత ఏడాది కాలంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ పేరు మారు మ్రోగి పోతుంది. ఎన్నో సినిమాల్లో రీల్ లైఫ్ లో విలన్ గా నటించిన సోనూసూద్.. కరోనా వల్ల రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు.గత ఏడాది నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండగా.. ఎంతోమంది కరోనా బాధితులకు తనవంతూ సహకారం అందిస్తూ.. సాయం అడిగిన వారికి కాదనకుండా నేటి కర్ణుడిగా పేరుతెచ్చుకున్నది మాత్రం సోనూసూద్.ఇక సెకండ్ వేవ్ లో చాలా మంది ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంతోమందికి ఆక్సిజన్ అందిస్తూ.. అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Actor Sonu Sood Takes Key Decision To Setup Oxygen Plants In Corona Affected Regions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sonu Sood Sensational Decision On Corona Third W
సినిమా వార్తలు

సోనూసూద్ కీలక నిర్ణయం

దేశంలో కరోనా విలయతాండవం ఆడుతుంది . నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతుండటం, వేలల్లో మరణాలు సంభవించడం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మహమ్మారి వైరస్ వ్యాప్తి కొనసాగుతూ జనాన్ని బలి తీసుకుంటోంది. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ తో హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సీజన్ దొరకక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Team TFNవాట్సాప్
Real Hero Sonu Sood Wins Over Corona Virus,Sonu Sood Shares A Good News With Fans As He Tests Negative For Coronavirus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Sonu Sood,Sonu
సినిమా వార్తలు

కరోనాను జయించిన రియల్ హీరో

తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న సోనూసూద్ బ్లాక్ బస్టర్ "అరుంధతి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం "ఆచార్య "(తెలుగు ), "తమిళరసన్ "(తమిళ ), "పృథ్విరాజ్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను సోనూసూద్ ఆదుకున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Actor Sonu Sood Tests Positive For COVID 19,Sonu Sood Tests Positive For Corona Virus,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Sonu Sood Latest News,Actor Sonu Sood Tests Positive For Coronavirus,Actor Sonu Sood Tests Positive,S
సినిమా వార్తలు

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది

టాలీవుడ్ లో మరో నటడు కరోనా బారిన పడ్డాడు. ఈ నటుడు ఎవరో కాదు సోనూ సూద్. సోనూ సూద్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈవిషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌ అని తేలింది. ముందుజాగ్ర‌త్త‌ చ‌ర్య‌గా నేను ఇప్ప‌టికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. దీనివ‌ల్ల మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నాకు చాలా స‌మ‌యం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విష‌యం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో సోనూసూద్‌ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్…

TFN Adminవాట్సాప్
Sonu Sood Rides To Acharya Movie Sets On Bicycle,Telugu Filmnagar,Telugu Film News 2021,Sonu Sood,Actor Sonu Sood,Sonu Sood Latest News,Sonu Sood Movies,Sonu Sood Next Movie,Sonu Sood New Movie,Sonu Sood Upcoming Movie,Sonu Sood Next Projects,Sonu So
సినిమా వార్తలు

సైకిల్ తొక్కుతూ ఆచార్య సెట్కు సోను సూద్

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ఆచార్య' సెట్స్‌కు సోనూసూద్‌ తను ఉంటున్న హోటల్‌ నుంచి సైకిల్‌పై చేరుకున్నారు. సోనూసూద్‌ సైకిల్‌పై వస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభం

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ లో నెగిటివ్ రోల్ లో నటించిన సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "దూకుడు "మూవీ కి సినీ మా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఒక , హిందీ , ఒక తమిళ , "ఆచార్య "తెలుగు మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆచార్య' యూనిట్ కు వంద స్మార్ట్‌ఫోన్లు గిప్ట్‌

సోనూసూద్ గురించి ఇప్పుడు తెలియని వారు ఎవరు వుంటారు. అడిగినవారికి.. అడగని వారికి సైతం సాయం చేస్తూ తన ఔదార్యాన్ని చూపిస్తున్నాడు. లాక్ డౌన్ లో ఎంతోమందికి సాయం చేసిన సోనూసూద్ లాక్ డౌన్ తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోనూసూద్ సాయం పొందిన వారు చాలామంది వున్నారు. ఇప్పుడు మరోసారి తన ఉదార మనసునుచాటాడు .

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనూ సూద్ హీరోగా "కిసాన్ "

తెలుగు , కన్నడ , తమిళ , హిందీ మూవీస్ లో స్టార్ విలన్ గా సోనూ సూద్ రాణిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ ప్రస్తుతం "ఆచార్య ", "అల్లుడు అదుర్స్ ", "పృథ్విరాజ్" (హిందీ ), "తమిళరసన్ "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోనుసూద్ పై చిరు ప్రశంసలు - వీరులు పుట్టరు.. తయారవుతారు

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ లాక్‌డౌన్ కాలంలో వ‌ల‌స కార్మికులకు సాయం చేసిన అనుభ‌వాల‌ను గుర్తు చేస్తూ పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబ‌యోగ్ర‌ఫీ (సోనూసూద్‌ ఆత్మ‌క‌థ)‌ 'ఐ యామ్ నో మెస్సీయ'‌ పుస్త‌కం రాసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్త‌కాన్ని చిరంజీవికి అంద‌జేశాడు. ఈ విష‌యాన్ని చిరంజీవి ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిర్మాతగా సోనూ సూద్

తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ సోనూ సూద్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ " అరుంధతి " మూవీ లో సోనూ సూద్ పశుపతి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ విలన్ గా నంది , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అతడు ", "అశోక్ ", "దూకుడు ", జులాయి ", "సింబా "(హిందీ ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఐ యామ్ నో మెస‌య్య' - సోనూసూద్ జీవిత కథ

కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చ‌డం ద‌గ్గ‌ర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూదే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనుసూద్ కు అరుదైన పురస్కారం

మొత్తానికి సోనుసూద్ కు తాను చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు అందరు. కొంతమంది అయితే ఏకంగా దేవుడితోనే పోల్చారు. ఇక ఇప్పుడు సోనూసూద్ కు జాతీయంగా కాదు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుతో సత్కరించింది. తను చేస్తున్న సహాయ కార్యక్రమాలను గుర్తించిన ఈ అంతర్జాతీయసంస్థ సోనూసూద్‌ను ఈ అరుదైన పురస్కారాన్ని అందించారు. దీనితో ఆయన అభిమానులే కాక ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం…

TFN Adminవాట్సాప్
Bollywood Actor Sonu Sood Spreads The Message Of Giving Back To Society With His Philanthropic Activities
సినిమా వార్తలు

సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్‌డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్