కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movies

ట్యాగ్ · 14 కథనాలు

సినిమా వార్తలు

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ కామెడీ సీన్స్

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కన్నడలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ సీన్స్ మీకోసం

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రిలీజస్ ల్లో రిచ్ - రిజల్ట్స్ లో పూర్ 2019- రివ్యూ

మరో సంవత్సరం కాలగర్భంలో కరిగిపోయింది.. కలిసిపోయింది. చూస్తుండగానే 12 నెలలు 12 రోజులే అన్నంత వేగంగా గడిచిపోయాయి. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ప్రారంభమవటానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడిచిపోయిన 2019 లో తెలుగు చిత్ర పరిశ్రమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి?వాటిలో ఎన్ని విజయవంతమయ్యాయి? ఎన్ని పరాజయం పాలయ్యాయి? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి ఇత్యాది విశేషాలు, వివరాలతో కూడిన సమగ్ర సమీక్షను మీ ముందుకు తెస్తోంది "ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం".

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Rajamouli Gets Invitation For Godavari Boston,#RRR Telugu Movie Latest News, 2019 Latest Telugu Movies, Director SS Rajamouli Godavari To Harvard, Godavari Restaurant Welcomes SS Rajamouli to US, Rajamouli Attend India Conference 2019, S.S Rajamouli
సినిమా వార్తలు

రాజమౌళికి అరుదైన గౌరవం - గోదావరి బోస్టన్ ఘనస్వాగతం

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అటు తెలుగు పరిశ్రమతో పాటు.. తనకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి ద బిగినింగ్.. బాహుబలి ద కంక్లూజన్ అంటూ రెండు పార్ట్ లుగా తీసిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక సినిమాకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
NTR Mahanayakudu Movie Trailer To Be Out Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,NTR Mahanayakudu Movie Trailer Release Date Fixed,NTR Mahanayakudu Movie Trailer Gets a Release Date,NTR Mahanayakudu M
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు పార్ట్ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా... ఎన్టీఆర్ మహానాయకుడు రీలిజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ ను ఫిబ్రవరి 22 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
యాత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్
బాక్సాఫీస్

యాత్ర ఫస్ట్ వీక్ కలెక్షన్స్

మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ఒక వారం రోజులు కంప్లీట్ చేసుకుంది యాత్ర సినిమా. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి.వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర ఈనెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వైసీపీ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ రాజన్నను చూసినట్టే ఉందని సినిమా చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా సినిమా పర్వావలేదనిపిస్తోంది. ప్రస్తుతం ఏం సినిమాలు కూడా లేకపోవడం... యాత్ర సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే…

TFN Adminవాట్సాప్
Ram Charan Role In RRR To Have 3 Different Shades?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Ram Charan Role in RRR Movie,Ram Charan Plays 3 Different Shades in RRR Movie,Mega Power Star Ram Charan RRR Movie
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ - త్రీ షేడ్స్ లో రామ్ చరణ్?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. తారక్ హాలీడే ట్రిప్ లో ఉండగా... రామ్ చరణ్ మాత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ పై పలు కీలక సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై మొదటి నుండి పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ స్టోరీ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములంటూ.. బాక్సర్లంటూ.. ఇంకా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అంటూ అబ్బో ఇలా ఒకటేమిటి చాలా వార్తలే వచ్చాయి.

TFN Adminవాట్సాప్
118 ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

118 ట్రైలర్ రిలీజ్

ఇటీవలే నా నువ్వేతో అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు 118 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాను మార్చి 1వ తేదీన రిలీజ్ చేయనున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేయగా ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
RGV Lakshmi’s NTR Turns Nightmare For TDP,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,RGV Lakshmi’s NTR Movie Latest News,RGV Lakshmi’s NTR Sensational Trailer Controversy,Lakshmi’s NTR Movie Turns Nightmare F
ట్రైలర్ & టీజర్

తెలుగుదేశం వర్గాలలో కలవరం పుట్టిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్

ఏ ముహూర్తాన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా "ఎన్టీఆర్ కథానాయకుడు", "ఎన్టీఆర్ మహా నాయకుడు" చిత్రాలు ప్రారంభమయ్యాయోగానీ అప్పటినుండి తెలుగుదేశం పార్టీకి తలపోటు తెప్పించే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకవైపు ఎన్టీఆర్ జీవిత చరిత్ర తొలి భాగంగా విడుదలయిన "ఎన్టీఆర్ కథానాయకుడు" టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా బాగా నిరాశకు గురిచేసింది. ఇక ఇదే సమయంలో మూకుమ్మడి దాడి అన్నట్లుగా ఒకవైపు నాదెండ్ల భాస్కరరావు, మరోవైపు నాగబాబు, ఇంకొకవైపు లక్ష్మీపార్వతి విమర్శల తీవ్రతను పెంచారు. ఆ విమర్శల ప్రభావం " ఎన్టీఆర్ కథానాయకుడు" కలెక్షన్స్ ను దెబ్బతీసాయని వాదించేవారు లేకపోలేదు. అయితే తెలుగుదేశం వర్గాలు వాటిని ఏమాత్రం…

Team TFNవాట్సాప్
Narakaasurudu Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,First Look of Narakaasurudu Movie,Narakaasurudu First Look,Narakaasurudu Movie Latest News,Narakaasurudu Telugu Movie First Lo
ఫస్ట్ లుక్

నరకాసురుడు ఫస్ట్ లుక్ రిలీజ్

16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్‌ నరేన్‌ మరోసారి థ్రిల్ చేయడానికి సిద్దమయ్యాడు. అరవింద్‌ స్వామి, సం‍దీప్‌ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో.. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తమిళ్ లో నరగసూరన్‌ పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా.. తెలుగులో నరకాసురుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda In Chennai Times Most Desirable Men 2018 List,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Actor Vijay Deverakonda Upcoming Movies in 2019,Hero Vijay Deverakonda Next Film News,Vijay Deverakon
సినిమా వార్తలు

తెలుగైనా- తమిళైనా టాప్ 3లో విజయ్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి.. పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవర కొండ. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకు అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నా కొంతమందికి స్టార్ డమ్ అనేది అంత తొందరగా రాదు... కానీ విజయ్ దేవరకొండకు మాత్రం చాలా తక్కువ టైంలోనే ఇంత స్టార్ డమ్ రావడం నిజంగా అదృష్టమే. అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా..మనలో టాలెంట్ కూడా ఉండాలి.. మంచి కథలు కూడా ఎంచుకోవాలి. ఈ రెండూ ఉంటేనే అది సాధ్యమవుతుంది. విజయ్ దేవరకొండ కూడా ఢిపరెంట్ స్టోరీస్…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movies, Actor Gopichand Upcoming Movies in 2019, Gopichand All Set To Work On A New Project, Gopichand Next Film Details, Gopichand Next Movie Updates, Hero Gopichand New Movies News, Sampath Nandi and Gopichand New Movie Details,
సినిమా వార్తలు

కొత్త సినిమా ఏప్రిల్ లో ప్రారంభం

ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు సంపత్ నంది, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Duvvada Jagannadham Combination To Repeat Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,Allu Arjun Next to Pair Up With Pooja Hegde,Allu Arjun and Pooja Hegde To Work Again?,Stylish Star Allu Arjun New Mov
సినిమా వార్తలు

బన్నీ తో జంటగా మరోసారి ?

హారిక &హాసిని , గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డే ను సెలెక్ట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
F2 Movie 33 Days Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies,F2 Movie 33 Days Box Office Collections,F2 Telugu Movie Latest Collections,F2 33 Days Worldwide Collections,F2 Movie Area Wise 33 Days C
బాక్సాఫీస్

ఎఫ్2 మూవీ 33 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమాకు ఏ సినిమా పోటీ లేకపోవడంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకీ కామెడీతో చెలరేగిపోయాడు. చాలా కాలం తరువాత మంచి రోల్ పడటంతో వెంకీ మరోసారి తన కామెడీ యాంగిల్ తో రెచ్చిపోయాడు. ఇక కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతకు, బయ్యర్లకు తిరుగులేని లాభాలని…

TFN Adminవాట్సాప్

షేర్