కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కన్నడలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ సీన్స్ మీకోసం
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























