కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 64

Keerthy Suresh New Movie To Release For Dussehra,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh New Movie Updates,Actress Keerthy Suresh Next Film News,Keerthy Suresh Upcoming Movies in 2019,Ke
సినిమా వార్తలు

ద‌స‌రాకి స‌ర‌దాలు పంచనున్న కీర్తి సురేష్‌

గ‌త ఏడాది వేస‌విలో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌... స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌రో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని `118` ఫేమ్ మ‌హేష్ కోనేరు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో న‌దియా, రాజేంద్ర ప్ర‌సాద్‌, న‌రేష్‌, భానుశ్రీ మెహ్రా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Work With Senior Actress After 23 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Manmadhudu 2 Movie Latest News,Senior Actress Lakshmi to Act in Manmadhudu 2 Movie,Senior Actress
సినిమా వార్తలు

`నిన్నే పెళ్ళాడ‌తా` త‌రువాత మ‌ళ్ళీ `మ‌న్మ‌థుడు 2`లో...

కింగ్ నాగార్జున న‌టించిన ప‌లు ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో `నిన్నే పెళ్ళ‌డ‌తా` ఒక‌టి. 1996లో విడుద‌లైన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌... ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ సినిమాలో నాగ్‌కి అమ్మ‌గా మ‌హాల‌క్ష్మి పాత్ర‌లో ఎంతో స‌హ‌జంగా న‌టించిన‌ సీనియ‌ర్ హీరోయిన్ ల‌క్ష్మి... సుదీర్ఘ విరామం త‌రువాత మ‌ళ్ళీ నాగ్‌కి త‌ల్లి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Sita Movie Team To Surprise Fans,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Sita Movie Latest Updates,Sita Movie Release Date,Kajal New Movie Sita Latest News,Bellamkonda Srinivas and Kajal New Movi
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు 'సీత' టీమ్ సర్ ప్రైజ్

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సీత. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కాని కొన్ని కారణాల వలన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Lakshmi's NTR Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Lakshmi's NTR Movie Review,Lakshmi's NTR Review,Lakshmi's NTR Movie Review and Rating,Lakshmi'
రివ్యూ

చంద్రబాబు వ్యతిరేకులకు - లక్ష్మీపార్వతి అనుకూలురకు పండగ లాంటి .. “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ఇక రాంగోపాల్ వర్మ తన కో- డైరెక్టర్ అగస్త్య మంజు తో సంయుక్త దర్శకత్వాన్ని నిర్వహించడం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన విశేషం. మొత్తం మీద సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు రాంగోపాల్ వర్మ సృష్టించిన వివాదాలు, కురిపించిన స్టేట్మెంట్స్, తెలుగుదేశం వర్గాల నిరసనలు, నిలిపేసే ప్రయత్నాలు వెరసి లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అంచనాలను, ఎదురుచూపులను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ " లక్ష్మీస్ ఎన్టీఆర్" ను మంచి అటెన్షన్ డ్రాయింగ్ సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు.

Team TFNవాట్సాప్
సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్
సినిమా వార్తలు

సూపర్ డీలక్స్ కు సూపర్ రెస్పాన్స్

టి. కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సూపర్ డీలక్స్. టీజర్, ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ఈసినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Dil Raju and Boney Kapoor to jointly produce F2 Hindi Remake,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,F2 Hindi Remake Movie News,F2 Telugu Movie Latest Updates,Venkatesh and Varun Tej F2 Movie Goes to B
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి ఎఫ్2 మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ 'ఎఫ్2' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరి మన్ననలు పొందింది. అంతేకాదు ప్రస్టేషన్, అంతేగా అంతేగా అనే డైలాగ్స్ మోస్ట్ పాపులర్ డైలాగ్స్ లిస్ట్ లో చేరాయి. ఇక ఈ సినిమా కలెక్షన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు.. అటు వెంకీ, వరుణ్ కు ముగ్గురికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

TFN Adminవాట్సాప్
Will Lakshmi's NTR Release In AP Before Elections?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Will RGV Reveals Lakshmi's NTR Movie Release in AP,At Which Date Lakshmi's NTR Movie Released in AP,Lakshmi's
సినిమా వార్తలు

ఎవరి పంతం నెగ్గుతుందో!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. మరో షాక్ తగిలింది. తాజాగా ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్ లో ప్రివ్యూ ప్రదర్శించాలని.. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి సినిమా చూసిన తరువాత హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సైరా లాస్ట్ షెడ్యూల్ లో సుదీప్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్టే తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
2019 – A special year for Horror movies, 2019 Latest Telugu Horror Movies, 2019 Latest Telugu Movie News, 2019 Tollywood New Horror Films, New Telugu Horror Films in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Horror Movies Releasing in This
సినిమా వార్తలు

ఏప్రిల్ 2019... హార‌ర్ స్పెష‌ల్‌

ఈ వేస‌విలో ప‌లు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా... ఏప్రిల్ నెల‌లో ప్ర‌తీ వారం క‌నీసం రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ప్ర‌తీ వారం కూడాఆ ఓ హార‌ర్ కామెడీ ఫిల్మ్ రాబోతుండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Suriya Upcoming Movies in 2019, Suriya New Movie News, Suriya New Movie To Be Launched in Next Month, Suriya New Movie To Be Launched Soon, Suriya Next Film Updates, Suriya Next Project Details, Telugu Film Update
సినిమా వార్తలు

వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న సూర్య కొత్త చిత్రం

కోలీవుడ్ స్టార్ సూర్య ఈ ఏడాది రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. శ్రీ‌రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఎన్జీకే` మే 31న వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.... కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `కాప్పాన్‌` వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్టు 30న తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
Lakshmi's NTR Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Lakshmi's NTR Telugu Movie Review,Lakshmi's NTR Movie Review,Lakshmi's NTR Review,Lakshmi's NTR M
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Suryakantam Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Suryakantam Movie Review,Suryakantam Review,Suryakantam Telugu Movie Review,Suryakantam Movie Revie
సినిమా వార్తలు

సూర్యకాంతం మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
RRR Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie New Shooting Schedule News,RRR Team Shooting Location,RRR Movie Latest Updates,RRR Movie Starts Another Shooting Sched
షూటింగ్ అప్‌డేట్

నార్త్ ఇండియా లో RRR మూవీ భారీ షూటింగ్ షెడ్యూల్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా 1920 ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న RRR మూవీలో ఆ కాలం ప్రతిబింబించేలా ఉత్తరాది లో షూటింగ్ ప్లాన్ చేశారు. ముందుగా గుజరాత్ లో తరువాత ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో షూటింగ్ జరుగనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినీ ప్ర‌ముఖుల చ‌మ్మ‌క్కులు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

ఆనాటి సినీ ప్ర‌ముఖులు ర‌చ‌యిత‌లు, న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు వారి మ‌ధ్య జ‌రిగే వివిధ సంద‌ర్భాల్లో చెప్పిన సంభాష‌ణ‌లు అన్ని సేక‌రించి ఒక గ్రంధంగా చేసి మ‌న ముందు ఉంచారు స‌హ‌ద‌ర్శ‌కులు క‌న‌గాల జ‌య‌కుమార్‌గారు. విద్యాసాగ‌ర్‌గారు ఈ పుస్త‌కాల‌ను ప్ర‌చురించారు. బుధ‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని వాసిరెడ్డి విద్యాసాగ‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ...

TFN Adminవాట్సాప్
Maharshi Movie First Single Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Songs,Mahesh Babu Maharshi Movie Latest Updates,Choti Choti Baatein Song From Maharshi Movie,Choti
సినిమా వార్తలు

మహర్షి ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఫైనల్లీ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు టైమ్ ఫిక్స్ చేసిన దగ్గర నుండి ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. మహర్షి నుండి ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ సమయంలో ఇచ్చిన మ్యూజిక్ తోనే అద్భుతంగా అలరించిన దేవీ.. ఈ పాటలో కూడా మంచి మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ మాత్రమే కాదు తానే స్వయంగా పాడగా.. శ్రీ మ‌ణి లిరిక్స్ అందించారు.

TFN Adminవాట్సాప్
Tamil Hero Vishal Gets Injured On Sets,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Vishal Gets Injured On Sets,Hero Vishal New Movie Updates,Vishal Next Film News,Vishal Injured Of His Upcoming Movie
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో ప్రమాదం.. గాయాలపాలైన విశాల్

ఇటీవలే టెంపర్ రీమేక్ అయోగ్య సినిమాలో ఓ పాట షూట్ చేస్తుండగా విశాల్ కు స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి గాయాలపాలయ్యాడు విశాల్. ప్రస్తుతం విశాల్ సుందర్‌.సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయారు. దాంతో ఆయన ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక చేతికి, కాలికి కట్టుకట్టి ఉన్న విశాల్‌ ఫొటోను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

118 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ.. నందమూరి కళ్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై మంచి విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురిపించిది. మరి థియేట్రికల్ రన్ టైం ముగిసిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Kanchana 3 Movie Trailer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Telugu Movie Trailer,Kanchana 3 Trailer,Kanchana 3 Movie Official Trailer,Kanchana 3 Movie Theatrical Trailer,Kanchana 3 Movi
ట్రైలర్ & టీజర్

కాంచన 3 ట్రైలర్ రిలీజ్

2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. ఇక ఆతరువాత దాని సీక్వెల్ లో తీసిన కాంచన, గంగ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు మరోసారి కాంచన 3 అనే సీక్వెల్ తో భయపెట్టడానికి వస్తున్నాడు. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
Allu Arjun To Work With Nani Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Next Film With Venu Sriram Director,Stylish Star Allu Arjun New Movie Updates,Allu Arjun Upcoming Movies in 2019
సినిమా వార్తలు

`ఎంసీఏ` ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్‌?

సిద్ధార్థ్ హీరోగా న‌టించిన `ఓ మై ఫ్రెండ్‌` (2011) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన వేణు శ్రీ‌రామ్‌... నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఎంసీఏ`తో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు త‌న‌ మూడో చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు... ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ స్టార్ మ‌రెవ‌రో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఇప్ప‌టికే బన్నీకి వేణు ఓ స్క్రిప్ట్ వినిపించాడ‌ని... అది న‌చ్చ‌డంతో బ‌న్నీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. కాగా... ఈ సినిమాని వేణు శ్రీ‌రామ్ తొలి, మ‌లి చిత్రాల‌ను నిర్మించిన `దిల్‌` రాజు నిర్మించ‌నున్నాడ‌ని…

Team TFNవాట్సాప్

షేర్