కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 14

2019 Latest Telugu Movie News, Nagarjuna Manmadhudu 2 Movie Release Date Revealed, Manmadhudu 2 Release Date Out, Nagarjuna Manmadhudu 2 Movie release date, Nagarjuna Telugu Movie, Manmadhudu 2 Movie Details,Manmadhudu 2 Movie Release Date, Manmadhud
రిలీజ్ అప్‌డేట్

అస్సలు తగ్గని మన్మథుడు 2

మన్మథుడు 2 టీమ్ మాత్రం అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటుంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? సినిమా రిలీజ్ విషయంలో. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశలో ఉండగా... నాగార్జున అప్పుడే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Gopichand Chanakya Movie Latest Update, Gopichand Latest Movie News, Gopichand Chanakya Movie Updates, Chanakya Movie Shooting Updates, GopiChand As a Spy Ofiicer In Chanakya Movie, Gopichand TO Shoot song For Chanakya
సినిమా వార్తలు

గోపీచంద్ ‘చాణక్య’ మూవీ అప్‌డేట్‌

గోపీచంద్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ స్పై ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని స‌మాచారం. మెహ‌రీన్, జ‌రీన్ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సాంగ్

గుణ 369 బుజ్జి బంగారం సెకండ్ లిరికల్ రిలీజ్

వరుస సినిమాలతో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా " తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది " అనే ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయగా.. శ్రోతలను…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ravi Teja to Team up with Aditi Rao Hydari?, Aditi Rao approached for Ravi Teja film, Aditi Rao Hydari to star alongside Ravi Teja, Aditi Rao Hydari in Ravi Teja next, Aditi Rao Hydari in Ravi Teja Maha Samudram Movie,
సినిమా వార్తలు

ర‌వితేజ‌కి జోడీగా అదితి రావ్ హైద‌రీ?

అజయ్ భూపతి... గత ఏడాది ‘ఆర్ ఎక్స్ 100’ వంటి చిన్న సినిమాతో పెద్ద హిట్‌ని అందుకున్న దర్శకుడు. తొలి చిత్రంతోనే నిర్మాతకు లాభాల పంట పండించిన‌ ఈ టాలెంటెడ్ డైరెక్టర్... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. మొద‌టి సినిమాని డిఫరెంట్ లవ్ స్టోరీగా తెర‌కెక్కించిన‌ అజయ్... ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం మాఫియా నేప‌థ్యాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Keerthy Suresh New Movie Completes Shoot in Spain, Keerthy Suresh Returns From Spain After Song Shoot, Keerthy Suresh sakhi movie shooting Completed in spain, keerthy suresh new movie shooting in spain Finished, Keerthy
షూటింగ్ అప్‌డేట్

స్పెయిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కీర్తి సురేష్ చిత్రం

‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్... ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌ ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ న‌రేంద్ర రూపొందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని మ‌హేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో... కుటుంబ బంధాల‌కూ ప్రత్యేక స్థాన‌ముంటుంద‌ని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్, నదియా, నరేష్ కీలక పాత్రలలో నటిస్తున్న‌ ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Agent Sai Srinivasa Athreya Becomes Original Blockbuster, Agent Sai Srinivasa Athreya Movie Latest Box Office Report, Agent Sai Srinivasa Athreya Movie Latest News, Agent Sai Srinivasa Athreya Collections, Agent Sai Sri
సినిమా వార్తలు

ఒరిజినల్ బ్లాక్ బస్టర్

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. చిన్న బడ్జెట్ తో, అంతా కొత్తవారితో రూపొందిన ASSA మూవీ కథా, కథనం తో ఆకట్టుకుని క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Keerthy Suresh New Movie Completes Shoot in Spain, Keerthy Suresh Returns From Spain After Song Shoot, Keerthy Suresh sakhi movie shooting Completed in spain, keerthy suresh new movie shooting in spain Finished, Keerthy
సినిమా వార్తలు

తుది ద‌శ‌కు చేరుకున్న‌ ‘వెంకీమామ‌’

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్... చిత్రీక‌ర‌ణ ప‌రంగా తుది ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. లేటెస్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ప్ర‌కారం... ఈ…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Power Star Pawan Kalyan Thammudu Movie Completes 20 Years, 20 Glorified Years For Pawan kalyan Thammudu, Pawan kalyan Thammudu Completes 30 Years, Pawan kalyan Thammudu Successfully Completes 30 Years,Power Star Pawan k
సినిమా వార్తలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘తమ్ముడు’కి 20 ఏళ్ళు

తెలుగునాట‌ క్రీడా నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు సందడి చేసాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకే వన్నె తెచ్చిన ఈ సినిమాలో పవన్‌కు జంటగా ప్రీతి జింగ్యాని నటించింది. బాలీవుడ్ భామ అదితి గోవిత్రీక‌ర్ మ‌రో నాయిక‌గా న‌టించ‌గా... అచ్యుత్, భూపేంద‌ర్ సింగ్‌, రాజా కృష్ణ‌మూర్తి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, చంద్రమోహన్, వ‌ర్ష‌ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘కేరాఫ్ కంచెర పాలెం’ కు మరో ఘనత

టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని గుర్తుండే సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచెర పాలెం సినిమా కూడా ఒకటి. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Prudhvi Raj To Be Appointed SVBC Channel Chairman, CM Jagan’s special gift to Comedian Prudhvi, Comedian Prudhvi Raj to be Appointed as Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj As Tirumala bhakti chan
సినిమా వార్తలు

ఎస్ వి బి సి చైర్మన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి

రంగం ఏదైనా, విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, సమయం ఏదైనా నచ్చిన విషయాన్ని, నమ్మిన విషయాన్ని నమ్మకంగా వాదిస్తే, పాటిస్తే అందుకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అనటానికి ప్రముఖ సినీ హాస్య నటుడు "30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి"ని తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Atlee to Direct Shahrukh Khan and Jr NTR, Atlee to work with Jr NTR and SRK next, Atlee might direct Jr NTR before SRK in his next, Shah Rukh Khan to team up with Tamil director Atlee, Director Atlee Latest Movie Update
సినిమా వార్తలు

అట్లీ కుమార్ మూవీ ఎవరితో ?

సూపర్ హిట్ రాజారాణి తమిళ మూవీ తో రైటర్, డైరెక్టర్ గా కోలీవుడ్ కు పరిచయమైన అట్లీ కుమార్ , ఆ మూవీ తరువాత తమిళ సూపర్ స్టార్ విజయ్ తో తెరి, మెర్సల్ మూవీస్ రూపొందించారు. తెరి మూవీ ఘన విజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెర్సల్ మూవీ 260 కోట్లు కలెక్ట్ చేసి హీరో విజయ్ సినీకెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, 5వ హైయెస్ట్ గ్రాసింగ్ఇండియన్ తమిళ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో విజయ్, నయనతార జంటగా భారీ బడ్జెట్ తో బిజిల్ మూవీ రూపొందుతుంది. అట్లీ కుమార్ వద్ద యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కాల్షీట్స్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Comedian Prudhvi Raj to be Appointed as Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj To Be Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj As Tirumala bhakti channel chairman, CM Jagan's special gift to C
సినిమా వార్తలు

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా పృథ్వీ

30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక పృథ్వి రాజ్ అటు సినిమాలో చేస్తూనే... మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటున్నారు. వైసీపీ పార్టీ స్టేట్ ప్రతినిథిగా ఆయన పార్టీ తరుపున అనేక ప్రచారాల్లో పాల్గొని.. పార్టీ విజయంలో తన వంత తాను కృషిచేశాడు. జగన్‌తో పాటు పాద యాత్రలో పాల్గొనటమే కాకుండా పార్టీ తరుపున వివిధ చర్చా వేదికల్లో, బహిరంగ సభల్లో, సోషల్ మీడియాలో టీడీపీకి గట్టి కౌంటర్లు ఇచ్చేశారు పృథ్వీ.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda Praises Anand Deverakonda Dorasani Movie, The Deverakonda Reaction To Dorasaani, Vijay Deverakonda About Dorasaani Movie, Vijay Devarakonda Latest Movie News, Anand Devarakonda Dorasani movie, Dorasani
సినిమా వార్తలు

తమ్ముడి సినిమాకు అన్న సపోర్ట్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండని, జీవిత, రాజశేఖర్ ల రెండో కుమార్తె శివాత్మికను హీరోహీరోయిన్లుగా పరిచయంచేస్తూ తెరకెక్కిన సినిమా 'దొరసాని'. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ తరువాత తమ్ముడి సినిమాపై అన్న తన ట్విట్టర్ ద్వారా స్పందించి పొగడ్తలు కురిపించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బెంగుళూరు లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన రెండవ మూవీ డియర్ కామ్రేడ్ . శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్ర యూనిట్ డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏజెంట్ అప్పుడే మొదలుపెట్టేశాడు

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు నవీన్ పోలిశెట్టి. డిటెక్టివ్ గా అటు హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా తన నటనతో మెప్పించి టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ యాక్టర్ దొరికాడు అన్న ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరోకి టాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

ఓ బేబి ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఫస్ట్ వీక్ లో సినిమా 11.05 కోట్ల షేర్స్ ని అందుకొని బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ వారం కూడా ఇలానే కొనసాగితే మంచి లాభాలే దక్కుతాయి. మరి ఈవారం ఓ బేబి సినిమా ఏయే ఏరియాల్లో ఎంత రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ajay Bhupathi Signs Up His Next With This Star, Ajay Bhupathi Next Project With Ravi Teja, Ravi teja Latest Movie News, Actor Ravi teja Upcoming projects, Ravi Teja roped in to play hero in Ajay Bhupathi, Ajay Bhupati n
సినిమా వార్తలు

అజయ్ భూపతి, రవితేజ కాంబినేషన్ లో "మహాసముద్రం"

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన RX 100 మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు అజయ్ భూపతి, మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ మహాసముద్రం రూపొందనుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Amithab Bachchan Satte Pe Satta Movie, Deepika Padukone to pair opposite Hrithik Roshan, Hrithik Roshan Satte Pe Satta remake, Hrithik Roshan to Remake Amitabh Bachchan Satte Pe Satta Movie, Satte Pe Satta Remake Movie
సినిమా వార్తలు

అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్‌?

‘క్రిష్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ క‌థానాయ‌కుడు హృతిక్ రోషన్. తాజాగా `సూప‌ర్ 30`తో ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్‌... త్వ‌ర‌లో ఓ రీమేక్ మూవీ చేయ‌బోతున్నాడని టాక్‌. ఆ వివరాల్లోకి వెళితే... అమితాబ్, హేమమాలిని జంటగా నటించిన ‘సత్తే పే సత్తా’ (1982) ని అదే పేరుతో ప‌ర్హా ఖాన్ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బిగ్ బి పాత్ర‌లో హృతిక్ న‌టించ‌నుండ‌గా... హేమ‌మాలిని పాత్ర‌లో దీపికా ప‌దుకొణేని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Anupama and Sharwanand Combo is Back, Anupama Next Movie With Sharwanand, Sharwanand Again With Anupama Parameswaran, Sharwanand and Anupama Parameswaran Pair To Repeat Once Again, Sharwanand and Anupama Parameswaran to
సినిమా వార్తలు

‘శతమానం భవతి’ జోడీ... మ‌రోసారి?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన చిత్రం ‘శతమానం భవతి’. 2017 సంక్రాంతికి విడుద‌లైన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో శ‌ర్వాకి జోడీగా న‌టించి అల‌రించింది కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. క‌ట్ చేస్తే... మూడేళ్ళ త‌రువాత అదే సంక్రాంతికి మ‌రో చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంద‌ట ఈ అందాల జంట‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Samantha Latest Movie News, Samantha Akkineni to feature in a Amazon Web Series, Samantha Akkineni to foray in Web Series, Samantha got an Oppertunity To act In Amazon Web Series, Samantha to Act in Amazon Web S
సినిమా వార్తలు

వెబ్ సిరీస్‌లో స‌మంత‌?

తాజాగా ‘ఓ బేబీ’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ప్రస్తుతం... తమిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘96’ రీమేక్‌లో హీరోయిన్‌గానూ... ‘మన్మథుడు 2’లో అతిథి పాత్ర‌లోనూ న‌టిస్తోంది సామ్‌. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఇదిలా ఉంటే... ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లోనే మురిపించిన ఈ చెన్నై సుంద‌రి... అతి త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నున్న ఈ సిరీస్‌లో సామ్ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మేర‌కు క‌థా చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని అంటున్నారు. ఏదేమైనా... త్వ‌ర‌లోనే సామ్…

Team TFNవాట్సాప్

షేర్