ఒరిజినల్ బ్లాక్ బస్టర్

2019 Latest Telugu Movie News, Agent Sai Srinivasa Athreya Becomes Original Blockbuster, Agent Sai Srinivasa Athreya Movie Latest Box Office Report, Agent Sai Srinivasa Athreya Movie Latest News, Agent Sai Srinivasa Athreya Collections, Agent Sai Srinivasa Athreya Movie Box Office collections, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. చిన్న బడ్జెట్ తో, అంతా కొత్తవారితో రూపొందిన ASSA మూవీ కథా, కథనం తో ఆకట్టుకుని క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఈ రోజు తో 25రోజులు పూర్తి చేసుకున్న ASSA మూవీ ఇండియా, ఓవర్ సీస్ లలో పాజిటివ్ మౌత్ టాక్ తో విజయపథాన దూసుకుపోతుంది. ఓవర్ సీస్ లో 3లక్షల డాలర్స్ పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమా ఆ ఫీట్ ను సాధించడం విశేషం. ASSA మూవీ కి సీక్వెల్ కూడా రూపొందనుంది. ఈ మూవీ నిర్మాత రాహుల్ యాదవ్ తో కలసి హీరో నాని సీక్వెల్ మూవీ ని నిర్మించనున్నారు. ఈ మూవీ కి మార్క్ K రాబిన్ సంగీతం అందించారు

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=eC8pzZaBFts]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =