కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

స్వయంభు త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను - నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా 'స్వయంభు'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

గోదారి గట్టుపైన నుండి హార్ట్ బ్రేక్ సాంగ్ రానుంది

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తిరేపుతున్న మృత్యుంజయ్ టీజర్

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'మృత్యుంజయ్' చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ టీజర్ ను లాంచ్ చేశారు. ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్ విజువల్స్‌తో సాగింది. ఒక నిగూఢమైన రహస్యాన్ని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు కనిపించిన తీరు, ఆయన సీరియస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసిందని చెప్పవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పార్థిబన్ ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో పవన్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా విలక్షణ నటుడు పార్థిబన్ ను పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన 'నల్ల నాగప్ప' అనే పాత్రలో కనిపించనున్నారు. పొలిటీషియన్ గెటప్ లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్‌గా ఉన్న పార్తీబన్ లుక్ చూస్తుంటే, ఈసారి ఉస్తాద్‌కి గట్టి పోటీనే ఎదురయ్యేలా ఉందనిపిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

హే భగవాన్‌ కామెడీ తోపాటు మంచి ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది - చిత్ర దర్శకుడు గోపీ అచ్చర

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల

యువ నటి శ్రీలీల తన ఎంబీబీఎస్ (MBBS) విద్యను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చదువుకు ప్రాధాన్యతనిస్తూ ఆమె తన లక్ష్యాన్ని చేరుకున్నారు. తన తల్లి డాక్టర్ స్వర్ణలత నుంచి స్ఫూర్తి పొంది వైద్య వృత్తిని ఎంచుకున్న ఆమె, షూటింగ్ విరామాల్లో కూడా చదువుకు సమయం కేటాయించేవారట. ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం ఆమె సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకుని మరీ కష్టపడ్డారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి అనగనగా ఒక రాజు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో 375కోట్లకుపైగా వసూళ్లను సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా ఈరోజు నుండి జీ 5 లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , మలయాళ , తమిళ, హిందీ , బెంగాలీ , మరాఠి లో కూడా అందుబాటులోకి వచ్చింది.సో థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ నెక్స్ట్ లెవల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' టీజర్ నేడు విడుదలయ్యింది. ఈ సినిమా కోసం నిఖిల్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. టీజర్‌లో ఆయన ఒక పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తూ శత్రువులను చీల్చి చెండాడటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఒక యోధుడిగా నిఖిల్ చేసిన కఠిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న అతడు

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ 'అతడు' మరోసారి గ్రాండ్‌గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో థియేటర్లలో రీ–రిలీజ్‌ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రేజర్ గ్లింప్స్ రిలీజ్

తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ 'రేజర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన గత చిత్రం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ వంటి లైట్-హార్టెడ్ సినిమాకు పూర్తి డిఫరెంట్ గా, ఈసారి టెన్షన్‌, వైలెన్స్ కూడిన డార్క్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. ఈ సినిమా ఓవర్సీస్ (విదేశీ) హక్కులకు సంబంధించిన డీల్ పూర్తయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ప్రీమియర్ షోస్

యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 2026, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయనున్నామని ప్రముఖ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. ఈసినిమా ను తను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. అందుకు గాను 4.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

'హై' మూవీ ఇంటెన్స్ టీజర్‌

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.నిన్న ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం చాలా ఫన్నీ గా ఉంటుంది - ఫారియా అబ్దుల్లా

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, తాజాగా ట్రైజర్‌ను విడుదల చేశారు.ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'గాయపడ్డ సింహం'కు ఆడియన్స్ ఫిదా అవుతారు - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఫంకీ నుండి యమ యమ్మ వీడియో సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' నుండి అదిరిపోయే మాస్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మూడో సాంగ్ 'యమ యమ్మ' ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం ట్రైజర్ రిలీజ్

యంగ్ డైరెక్టర్ , నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ ను కలిగించింది ఈసినిమా. ఇక ఈరోజు టీజర్ ను కూడా విడుదలచేశారు మేకర్స్. "నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!" అనే వెరైటీ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ నవ్వులు పూయిస్తోంది.టీజర్ మొత్తం తరుణ్ భాస్కర్ మార్కు సెటైరికల్ కామెడీతో సాగింది. ముఖ్యంగా ఆయన గత చిత్రం 'పెళ్లి చూపులు'పై వేసుకున్న సెల్ఫ్ రోస్ట్ జోకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్పిరిట్ నుండి తప్పుకోవడంపై స్పందించిన ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' నుండి తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Nikhil says I Was Stunned After Watching Swayambhu in 3D
సినిమా వార్తలు

స్వయంభు త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను - నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా 'స్వయంభు'తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్ ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్, హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు.

Mahender Reddyవాట్సాప్
Heartbreak Song from Godari Gattupaina Coming Soon
సాంగ్

గోదారి గట్టుపైన నుండి హార్ట్ బ్రేక్ సాంగ్ రానుంది

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
MrithyuNjay Teaser Teaser Raises Expectations
ట్రైలర్ & టీజర్

ఆసక్తిరేపుతున్న మృత్యుంజయ్ టీజర్

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న 'మృత్యుంజయ్' చిత్ర టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ టీజర్ ను లాంచ్ చేశారు. ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, గ్రిప్పింగ్ విజువల్స్‌తో సాగింది. ఒక నిగూఢమైన రహస్యాన్ని ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు కనిపించిన తీరు, ఆయన సీరియస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసిందని చెప్పవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Parthiban’s First Look from Ustaad Bhagat Singh Released
ఫస్ట్ లుక్

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పార్థిబన్ ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో పవన్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా విలక్షణ నటుడు పార్థిబన్ ను పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన 'నల్ల నాగప్ప' అనే పాత్రలో కనిపించనున్నారు. పొలిటీషియన్ గెటప్ లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్‌గా ఉన్న పార్తీబన్ లుక్ చూస్తుంటే, ఈసారి ఉస్తాద్‌కి గట్టి పోటీనే ఎదురయ్యేలా ఉందనిపిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Hey Bhagawan Will Entertain with Comedy and Strong Emotions says Director Gopi Atchara
ఇంటర్వ్యూ

హే భగవాన్‌ కామెడీ తోపాటు మంచి ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది - చిత్ర దర్శకుడు గోపీ అచ్చర

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో…

Mahender Reddyవాట్సాప్
Sreeleela Receives Her Doctorate Degree
సినిమా వార్తలు

డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల

యువ నటి శ్రీలీల తన ఎంబీబీఎస్ (MBBS) విద్యను విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చదువుకు ప్రాధాన్యతనిస్తూ ఆమె తన లక్ష్యాన్ని చేరుకున్నారు. తన తల్లి డాక్టర్ స్వర్ణలత నుంచి స్ఫూర్తి పొంది వైద్య వృత్తిని ఎంచుకున్న ఆమె, షూటింగ్ విరామాల్లో కూడా చదువుకు సమయం కేటాయించేవారట. ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం ఆమె సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకుని మరీ కష్టపడ్డారు.

Mahender Reddyవాట్సాప్
Anaganaga Oka Raju Now Streaming on netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి అనగనగా ఒక రాజు

నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘనవిజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankara Vara Prasad Garu Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. థియేటర్లలో 375కోట్లకుపైగా వసూళ్లను సాధించి రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈసినిమా ఈరోజు నుండి జీ 5 లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ , మలయాళ , తమిళ, హిందీ , బెంగాలీ , మరాఠి లో కూడా అందుబాటులోకి వచ్చింది.సో థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఇప్పుడు తమ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ఆస్వాదించవచ్చు.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Teaser Delivers a Next-Level Experience
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ నెక్స్ట్ లెవల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' టీజర్ నేడు విడుదలయ్యింది. ఈ సినిమా కోసం నిఖిల్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. టీజర్‌లో ఆయన ఒక పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో కనిపిస్తూ శత్రువులను చీల్చి చెండాడటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఒక యోధుడిగా నిఖిల్ చేసిన కఠిన శ్రమ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Athadu Set for Re-Release
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న అతడు

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ 'అతడు' మరోసారి గ్రాండ్‌గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో థియేటర్లలో రీ–రిలీజ్‌ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Razor First Glimpse Out Now
ట్రైలర్ & టీజర్

రేజర్ గ్లింప్స్ రిలీజ్

తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ 'రేజర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన గత చిత్రం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ వంటి లైట్-హార్టెడ్ సినిమాకు పూర్తి డిఫరెంట్ గా, ఈసారి టెన్షన్‌, వైలెన్స్ కూడిన డార్క్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు

Mahender Reddyవాట్సాప్
Toxic Overseas Rights Bagged by Phars Films
సినిమా వార్తలు

టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. ఈ సినిమా ఓవర్సీస్ (విదేశీ) హక్కులకు సంబంధించిన డీల్ పూర్తయింది.

Mahender Reddyవాట్సాప్
Couple-Friendly Cinema Arrives with Premiere Shows
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు ప్రీమియర్ షోస్

యంగ్ హీరో సంతోష్ శోభన్ మరియు మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన చిత్రం 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 2026, ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేయనున్నామని ప్రముఖ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తెలిపారు. ఈసినిమా ను తను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు. అందుకు గాను 4.50 కోట్లకు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
High Movie Intense Teaser released
ట్రైలర్ & టీజర్

'హై' మూవీ ఇంటెన్స్ టీజర్‌

హిట్ మేకర్ అనిల్ రావిపూడి అసోసియేట్, అతని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సహ రచయితగా పని చేసిన ఎస్ కృష్ణ 'హై' అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నటుడు , సహ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ పై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.నిన్న ఈ చిత్ర టీజర్‌ను విక్టరీ వెంకటేష్ ఈరోజు లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Faria Abdullah Calls Gaayapadda Simham Extremely Funny
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం చాలా ఫన్నీ గా ఉంటుంది - ఫారియా అబ్దుల్లా

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, తాజాగా ట్రైజర్‌ను విడుదల చేశారు.ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్…

Mahender Reddyవాట్సాప్
Tarun Bhascker Promises Gaayapadda Simham Will Win Audience Hearts
సినిమా వార్తలు

'గాయపడ్డ సింహం'కు ఆడియన్స్ ఫిదా అవుతారు - హీరో తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Yama Yamma Video Song Released From Funky
సాంగ్

ఫంకీ నుండి యమ యమ్మ వీడియో సాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'ఫంకీ' నుండి అదిరిపోయే మాస్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మూడో సాంగ్ 'యమ యమ్మ' ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
gaayapadda simham traiser out now
సినిమా వార్తలు

గాయపడ్డ సింహం ట్రైజర్ రిలీజ్

యంగ్ డైరెక్టర్ , నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'. టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ ను కలిగించింది ఈసినిమా. ఇక ఈరోజు టీజర్ ను కూడా విడుదలచేశారు మేకర్స్. "నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!" అనే వెరైటీ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ నవ్వులు పూయిస్తోంది.టీజర్ మొత్తం తరుణ్ భాస్కర్ మార్కు సెటైరికల్ కామెడీతో సాగింది. ముఖ్యంగా ఆయన గత చిత్రం 'పెళ్లి చూపులు'పై వేసుకున్న సెల్ఫ్ రోస్ట్ జోకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Mahender Reddyవాట్సాప్
First Single Update From The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Prakash Raj Breaks Silence on Stepping Away From Spirit

షేర్