కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

కొత్త లుక్ లోకి ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NTRNeel.నిజానికి ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సివుంది కానీ ఎన్టీఆర్ లుక్ మార్చుకోడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి మారారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

పెద్ది టైటిల్ సాంగ్ రానుంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మ్యూజికల్ అప్‌డేట్ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ఈ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ రానుంది. . ఈ టైటిల్ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా, రామ్ చరణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా ఉండబోతోందని సమాచారం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుగులో విడుదలకానున్న చథా పచ్చ

ఫిబ్రవరి 13న మలయాళీ బ్లాక్ బస్టర్ ‘చథా పచ్చ’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్.. ప్రెస్ మీట్‌లో మీడియా తో ముచ్చటించిన చిత్రయూనిట్

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ షూటింగ్ లో ఆకాశంలో ఒక తార

వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ డేట్ ఫిక్స్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సీతా పయనం ట్రైలర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ రూరల్ డ్రామా 'సీతా పయనం' థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ట్రైలర్ హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

మృత్యుంజయ్ నుండి రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' నుండి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ అదిరింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఫంకీ'.ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ ను అనుదీప్ మార్కు "లాజిక్ లేని మ్యాజిక్" కామెడీతో నింపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో జెట్ లీ

రితేష్ రాణా దర్శకత్వంలో సత్య హీరోగా నటిస్తున్న వినూత్న యాక్షన్ ఎంటర్టైనర్ 'జెట్ లీ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా అప్పుడే చివరి షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. చిత్ర బృందం వెల్లడించిన ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న షెడ్యూలే చివరి షెడ్యూల్. దీని తర్వాత మరో షెడ్యూల్ ఉండదు అని సెట్ లో హీరో , డైరెక్టర్ మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా NBK 111

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK 111' సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

మన శంకర వర ప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ లాక్

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంటికి రాబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రి నిర్మాణంలో సినిమా చేయనున్న నవీన్ పొలిశెట్టి

\వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని అందుకోవడంతో, మైత్రీ నిర్మాతలు నవీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన పరాశక్తి

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా 'పరాశక్తి'.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అలజడికి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం - దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 19న ఘనంగా నిర్వహించనున్నామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఈరోజు మరో సారి వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజైన మార్చి 19, 2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

అనగనగా ఒక రాజు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఓటీటీ ల్లోకి క్యూ కడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండగా నెక్స్ట్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్... గాయపడ్డ సింహం

రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః తో హీరోగా ప్రేక్షకులముందు వచ్చిన టాలెంటెడ్ దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గాయపడ్డ సింహం'.ఈరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మృత్యంజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి టాక్సిక్.. కళ్లు చెదిరే ధరకు తెలుగు హక్కులు

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic: A Fairytale For Grown-Ups) తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ డేట్ లాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ 'ఫంకీ' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రాకాస రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న విభిన్న ఎంటర్‌టైనర్ 'రాకాస' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

NTR Stuns Fans With a New Look
సినిమా వార్తలు

కొత్త లుక్ లోకి ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NTRNeel.నిజానికి ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సివుంది కానీ ఎన్టీఆర్ లుక్ మార్చుకోడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి మారారు.

Mahender Reddyవాట్సాప్
Title Song of Peddi Set for Release
సాంగ్

పెద్ది టైటిల్ సాంగ్ రానుంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' మ్యూజికల్ అప్‌డేట్ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ఈ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ రానుంది. . ఈ టైటిల్ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా, రామ్ చరణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా ఉండబోతోందని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Chatha Pacha Set for Telugu Release
సినిమా వార్తలు

తెలుగులో విడుదలకానున్న చథా పచ్చ

ఫిబ్రవరి 13న మలయాళీ బ్లాక్ బస్టర్ ‘చథా పచ్చ’ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్.. ప్రెస్ మీట్‌లో మీడియా తో ముచ్చటించిన చిత్రయూనిట్

Mahender Reddyవాట్సాప్
aakasamlo oka tara enters climax shoot
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ షూటింగ్ లో ఆకాశంలో ఒక తార

వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి.

Mahender Reddyవాట్సాప్
Swayambhu Teaser Release Date Confirmed
ట్రైలర్ & టీజర్

స్వయంభు టీజర్ డేట్ ఫిక్స్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam Trailer Released
ట్రైలర్ & టీజర్

సీతా పయనం ట్రైలర్ రిలీజ్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ అండ్ రూరల్ డ్రామా 'సీతా పయనం' థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ట్రైలర్ హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి:

Mahender Reddyవాట్సాప్
Reba Monica John’s First Look Released From Mrityunjay
ఫస్ట్ లుక్

మృత్యుంజయ్ నుండి రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' నుండి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రెబా మోనికా జాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.

Mahender Reddyవాట్సాప్
Funky Trailer Impresses Big Time
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ అదిరింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'ఫంకీ'.ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ ను అనుదీప్ మార్కు "లాజిక్ లేని మ్యాజిక్" కామెడీతో నింపారు.

Mahender Reddyవాట్సాప్
Jet Lee's Final Shooting Schedule Underway
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్ లో జెట్ లీ

రితేష్ రాణా దర్శకత్వంలో సత్య హీరోగా నటిస్తున్న వినూత్న యాక్షన్ ఎంటర్టైనర్ 'జెట్ లీ' షూటింగ్ చివరి దశకు చేరుకుంది.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కాగా అప్పుడే చివరి షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. చిత్ర బృందం వెల్లడించిన ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న షెడ్యూలే చివరి షెడ్యూల్. దీని తర్వాత మరో షెడ్యూల్ ఉండదు అని సెట్ లో హీరో , డైరెక్టర్ మధ్య జరిగిన సరదా సంభాషణ వీడియో ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
NBK 111 Shaping Up as a Stylish Action Entertainer
సినిమా వార్తలు

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా NBK 111

నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK 111' సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Mana Shankara Varaprasad Garu OTT Release Date Confirmed
ఓటీటీ

మన శంకర వర ప్రసాద్ గారు స్ట్రీమింగ్ డేట్ లాక్

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' డిజిటల్ సందడికి సిద్ధమైంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు మీ ఇంటికి రాబోతోంది.

Mahender Reddyవాట్సాప్
Naveen Polishetty Joins Hands With Mythri Movie Makers
సినిమా వార్తలు

మైత్రి నిర్మాణంలో సినిమా చేయనున్న నవీన్ పొలిశెట్టి

\వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన 'అనగనగా ఒక రాజు' బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని అందుకోవడంతో, మైత్రీ నిర్మాతలు నవీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.

Mahender Reddyవాట్సాప్
Parashakti Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన పరాశక్తి

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన పీరియాడిక్ పొలిటికల్ డ్రామా 'పరాశక్తి'.సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అలజడికి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Gaddar Awards Ceremony to Be Held on Ugadi Says FDC Chairman Dil Raju
సినిమా వార్తలు

ఉగాదికి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం - దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్చి 19న ఘనంగా నిర్వహించనున్నామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఈరోజు మరో సారి వెల్లడించారు. రెండు రోజుల క్రితమే ఈ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజైన మార్చి 19, 2026న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరాన్ని భారతీయ సినీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
OTT Premiere Locked for Anaganaga Oka Raju
ఓటీటీ

అనగనగా ఒక రాజు ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఓటీటీ ల్లోకి క్యూ కడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండగా నెక్స్ట్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ 'అనగనగా ఒక రాజు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Tharun Bhascker's next titled as Gaaya Padda Simham
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్... గాయపడ్డ సింహం

రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః తో హీరోగా ప్రేక్షకులముందు వచ్చిన టాలెంటెడ్ దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గాయపడ్డ సింహం'.ఈరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Mrityunjay Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మృత్యంజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్' తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .

Mahender Reddyవాట్సాప్
Dil Raju Bags Toxic Theatrical Rights for a Massive Record Price
సినిమా వార్తలు

దిల్ రాజు చేతికి టాక్సిక్.. కళ్లు చెదిరే ధరకు తెలుగు హక్కులు

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' (Toxic: A Fairytale For Grown-Ups) తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Funky Trailer Is Out Now
ట్రైలర్ & టీజర్

ఫంకీ ట్రైలర్ డేట్ లాక్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ 'ఫంకీ' ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Raakaasaa Release Date Locked

షేర్