కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న బ్యాండ్ మేళం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

టాలీవుడ్ యంగ్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వాలెంటైన్స్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

నవాబ్ కేఫ్ ట్రైలర్ రిలీజ్

శివ కందుకూరి,తేజు అశ్విని జంటగా రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించిన 'నవాబ్ కేఫ్'ట్రైలర్ నేడు విడుదలైంది. ఒక సామాన్యమైన 'చాయ్ వాలా' కొడుకు తన కలల కోసం మరియు తన తండ్రి వారసత్వం కోసం పడే తపనను ఈ ట్రైలర్‌లో హృద్యంగా ఆవిష్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

ఇరుముడి హీరోయిన్ ఫస్ట్ లుక్ రానుంది

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇరుముడి' . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది .ఇక ఈ సంబంధించి రేపు ఓ అప్డేట్ రానుంది. అదేంటంటే ఇందులో హీరోయిన్ ను పరిచయం చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శైలేష్ కొలను - రోషన్ మేక మూవీ టైటిల్ ఏమో ఏమో ఇది : ఫస్ట్ బ్రీజ్ రిలీజ్

టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేకా మరియు క్రేజీ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు 'ఏమో ఏమో ఇది' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో (The First Breeze) నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్

కల్ట్ థ్రిల్లర్ 'దృశ్యం ఫ్రాంచైజీలోని మూడో భాగం 'దృశ్యం 3' విడుదల తేదీ ఖరారైయింది. మాతృక మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

హే భగవాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది - నిర్మాత బి.నరేంద్ర రెడ్డి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో హర్ష రోషన్ మరియు శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ క్రేజీ జంట మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

విత్ లవ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

టూరిస్ట్ ఫామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా 'విత్ లవ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, తన మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన కేవలం రెండు వారాల లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోనూ హవా కొనసాగిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన ప్రభావాన్ని చాటుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామ్ చరణ్ - ఉపాసన వారసుల పేర్లు రివీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత నెల జనవరి 31న కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిన్నారుల బారసాల వేడుకను ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ముద్దుల బిడ్డల పేర్లను అధికారికంగా వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఒకే రోజు థియేటర్లలోకి మృత్యుంజయ్ ,విష్ణు విన్యాసం ... భారీ రిస్క్ చేస్తున్న హీరో

టాలీవుడ్‌లో గత కొన్ని రోజుల నుండి ఓ ఇష్యు హాట్ టాపిక్ అవుతుంది. అదేంటంటే ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం.సినిమా చరిత్రలో చాలా అరుదైన మరియు ఆసక్తికరమైన అంశం. ఫిబ్రవరి 27న హీరో శ్రీ విష్ణు నటించిన 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

సీతా పయనం అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను - దర్శక, నిర్మాత యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

నాగబంధం టీజర్ మహేష్ బాబు చేతుల మీదుగా

అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' టీజర్‌కు సంబంధించి మరిన్ని ఎక్స్‌క్లూజివ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిబ్రవరి 15, 2026న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 11:11 గంటలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం - లావణ్య త్రిపాఠి కొణిదెల

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'ది ప్యారడైజ్' విడుదల తేదీ మార్పుపై కొద్దీ రోజులు గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ పనుల్లో జరుగుతున్న జాప్యం మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది నుండి జగపతి బాబు వర్కింగ్ స్టిల్ రిలీజ్

వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా, 'పెద్ది' చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ షూటింగ్ సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే ఊరమాస్ మరియు ఇంటెన్సివ్ పాత్రలో నటిస్తున్నారు. తాజా ఫోటోలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఆయనకు ఒక కీలకమైన సన్నివేశాన్ని వివరిస్తుండగా, జగపతి బాబు తన మేకోవర్‌లో (వయసు పైబడిన ముదుసలి లుక్, దారంతో కట్టిన కళ్లద్దాలతో) చాలా సహజంగా కనిపిస్తున్నారు.ఈ రోల్ జగపతి కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలువనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హే భగవాన్ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో సుహాస్, శివాని నగరం జంటగా నటించిన సరికొత్త చిత్రం 'హే భగవాన్' ట్రైలర్ నేడు విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ఒక రహస్య వ్యాపారం చేస్తుంటారు, ఆ వ్యాపారాన్ని తన కొడుకైన సుహాస్ టేకోవర్ చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' తర్వాత సుహాస్, శివాని మరోసారి జంటగా నటించడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జై హనుమాన్ లాంచ్‌ డేట్ ఫిక్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంచలన విజయం సాధించిన 'హను-మాన్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'జై హనుమాన్' సినిమా గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఫిబ్రవరి 22, 2026న చారిత్రక నేపథ్యం ఉన్న హంపి నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి నటించబోతుండటం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా మరింత ఉన్నతమైన విజువల్స్ మరియు బలమైన కథాంశంతో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీతా పయనం బంధాల విలువలను చాటి చెప్పే చిత్రం - అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Band Melam Valentine's Day Special Glimpse released
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న బ్యాండ్ మేళం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

టాలీవుడ్ యంగ్ పెయిర్ హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వాలెంటైన్స్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Nawab Cafe Official Trailer out now
ట్రైలర్ & టీజర్

నవాబ్ కేఫ్ ట్రైలర్ రిలీజ్

శివ కందుకూరి,తేజు అశ్విని జంటగా రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించిన 'నవాబ్ కేఫ్'ట్రైలర్ నేడు విడుదలైంది. ఒక సామాన్యమైన 'చాయ్ వాలా' కొడుకు తన కలల కోసం మరియు తన తండ్రి వారసత్వం కోసం పడే తపనను ఈ ట్రైలర్‌లో హృద్యంగా ఆవిష్కరించారు.

Mahender Reddyవాట్సాప్
Irumudi Heroine First Look to Be Revealed Tomorrow
ఫస్ట్ లుక్

ఇరుముడి హీరోయిన్ ఫస్ట్ లుక్ రానుంది

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇరుముడి' . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది .ఇక ఈ సంబంధించి రేపు ఓ అప్డేట్ రానుంది. అదేంటంటే ఇందులో హీరోయిన్ ను పరిచయం చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
The First Breeze of Emo Emo Idi out now
సినిమా వార్తలు

శైలేష్ కొలను - రోషన్ మేక మూవీ టైటిల్ ఏమో ఏమో ఇది : ఫస్ట్ బ్రీజ్ రిలీజ్

టాలీవుడ్ యువ నటుడు రోషన్ మేకా మరియు క్రేజీ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు 'ఏమో ఏమో ఇది' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో (The First Breeze) నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Release Date Confirmed for Drishyam 3
రిలీజ్ అప్‌డేట్

దృశ్యం 3 రిలీజ్ డేట్ లాక్

కల్ట్ థ్రిల్లర్ 'దృశ్యం ఫ్రాంచైజీలోని మూడో భాగం 'దృశ్యం 3' విడుదల తేదీ ఖరారైయింది. మాతృక మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Hey Bhagavan Has Entertainment Along with Emotion says Producer B. Narendra Reddy
ఇంటర్వ్యూ

హే భగవాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది - నిర్మాత బి.నరేంద్ర రెడ్డి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి…

Mahender Reddyవాట్సాప్
Band Melam Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

బ్యాండ్ మేళం రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో హర్ష రోషన్ మరియు శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాండ్ మేళం'. 'కోర్ట్' వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ క్రేజీ జంట మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది.

Mahender Reddyవాట్సాప్
Strong First Week Collections for With Love
బాక్సాఫీస్

విత్ లవ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

టూరిస్ట్ ఫామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా 'విత్ లవ్' బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం, ముఖ్యంగా యువతను ఆకట్టుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, తన మొదటి వారంలోనే భారీ వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Sri Chidambaram Garu Locks OTT Release Date
ఓటీటీ

శ్రీ చిదంబరం గారు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

ఫీల్ గుడ్ రూరల్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన 'శ్రీ చిదంబరం గారు' సినిమా డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన కేవలం రెండు వారాల లోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Mana Shankaravaraprasad Gaaru Dominates OTT Streaming Too
ఓటీటీ

ఓటీటీలోనూ హవా కొనసాగిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 375 కోట్ల రూపాయలు వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన ప్రభావాన్ని చాటుతోంది.

Mahender Reddyవాట్సాప్
Ram Charan–Upasana Announce Their Twins’ Names
సినిమా వార్తలు

రామ్ చరణ్ - ఉపాసన వారసుల పేర్లు రివీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత నెల జనవరి 31న కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిన్నారుల బారసాల వేడుకను ఫిబ్రవరి 11న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ముద్దుల బిడ్డల పేర్లను అధికారికంగా వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Sree vishnu takes a huge risk with mrithyunjay vs vishnu vinyasam clash
సినిమా వార్తలు

ఒకే రోజు థియేటర్లలోకి మృత్యుంజయ్ ,విష్ణు విన్యాసం ... భారీ రిస్క్ చేస్తున్న హీరో

టాలీవుడ్‌లో గత కొన్ని రోజుల నుండి ఓ ఇష్యు హాట్ టాపిక్ అవుతుంది. అదేంటంటే ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడం.సినిమా చరిత్రలో చాలా అరుదైన మరియు ఆసక్తికరమైన అంశం. ఫిబ్రవరి 27న హీరో శ్రీ విష్ణు నటించిన 'మృత్యుంజయ్' మరియు 'విష్ణు విన్యాసం' చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam Is Made for All Sections of the Audience says Actor-Director Arjun Sarja
ఇంటర్వ్యూ

సీతా పయనం అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం తీశాను - దర్శక, నిర్మాత యాక్షన్ కింగ్ అర్జున్

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా స్పెషల్ పాత్ర లో కనిపించనున్నారు . ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం..

Mahender Reddyవాట్సాప్
Nagabandham Teaser to Be Launched by Mahesh Babu
ట్రైలర్ & టీజర్

నాగబంధం టీజర్ మహేష్ బాబు చేతుల మీదుగా

అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్' టీజర్‌కు సంబంధించి మరిన్ని ఎక్స్‌క్లూజివ్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిబ్రవరి 15, 2026న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 11:11 గంటలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sathi Leelavathi’ Is a Complete Entertainer says Lavanya Tripathi Konidela
సినిమా వార్తలు

సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం - లావణ్య త్రిపాఠి కొణిదెల

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో..

Mahender Reddyవాట్సాప్
New Release Date Announced for The Paradise
రిలీజ్ అప్‌డేట్

ది ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'ది ప్యారడైజ్' విడుదల తేదీ మార్పుపై కొద్దీ రోజులు గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అయితే, సినిమా షూటింగ్ పనుల్లో జరుగుతున్న జాప్యం మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Jagapathi Babu’s Working Still from Peddi Released
సినిమా వార్తలు

పెద్ది నుండి జగపతి బాబు వర్కింగ్ స్టిల్ రిలీజ్

వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా, 'పెద్ది' చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ షూటింగ్ సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే ఊరమాస్ మరియు ఇంటెన్సివ్ పాత్రలో నటిస్తున్నారు. తాజా ఫోటోలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఆయనకు ఒక కీలకమైన సన్నివేశాన్ని వివరిస్తుండగా, జగపతి బాబు తన మేకోవర్‌లో (వయసు పైబడిన ముదుసలి లుక్, దారంతో కట్టిన కళ్లద్దాలతో) చాలా సహజంగా కనిపిస్తున్నారు.ఈ రోల్ జగపతి కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలువనుంది.

Mahender Reddyవాట్సాప్
Hey Bhagavan Trailer Out Now
ట్రైలర్ & టీజర్

హే భగవాన్ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో సుహాస్, శివాని నగరం జంటగా నటించిన సరికొత్త చిత్రం 'హే భగవాన్' ట్రైలర్ నేడు విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ఒక రహస్య వ్యాపారం చేస్తుంటారు, ఆ వ్యాపారాన్ని తన కొడుకైన సుహాస్ టేకోవర్ చేయడానికి చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' తర్వాత సుహాస్, శివాని మరోసారి జంటగా నటించడం విశేషం.

Mahender Reddyవాట్సాప్
Jai Hanuman Launch Date Locked
సినిమా వార్తలు

జై హనుమాన్ లాంచ్‌ డేట్ ఫిక్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంచలన విజయం సాధించిన 'హను-మాన్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'జై హనుమాన్' సినిమా గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఫిబ్రవరి 22, 2026న చారిత్రక నేపథ్యం ఉన్న హంపి నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాయి. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి నటించబోతుండటం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా మరింత ఉన్నతమైన విజువల్స్ మరియు బలమైన కథాంశంతో…

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam Is a Film That Celebrates Family Bonds says Arjun Sarja

షేర్