కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగే అభిమానులే నాకు నిజమైన బహుమతి - చిరంజీవి

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రోమాంచకం నుండి ఫస్ట్ సింగిల్ రాధా రమణ విడుదల

అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా ‘రోమాంచకం’. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట 'రాధా రమణ'ను తాజాగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జన నాయగన్ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ సినిమాకి ఎదురైన సెన్సార్ సవాళ్లు మరియు జాప్యంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ లో భాగమై ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రూమర్స్‌పై బిగ్ క్లారిటీ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆకట్టుకున్న రంభ ఊర్వశి మేనక నుంచి ఫస్ట్ సింగిల్

అల్లరి నరేష్ హీరోగా, చంద్ర మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట 'నా కంటి మీద కునుకే' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మారెమ్మ విడుదల తేదీ ఖరారు

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చెన్నై లవ్ స్టోరీకి మెగా సపోర్ట్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. 'బేబీ' వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

జన నాయకుడు ముఖ్యమంత్రి విజయ్ గారి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా - కేవీఎన్

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాల బాబాయి త్వరగా కోలుకువాలి - ఎన్టీఆర్

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన బాబాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఒక ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

కాకినాడలో NBK 111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌లో ప్రమాదవశాత్తూ మోకాలికి స్వల్ప గాయమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘NBK 111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

స్టైలిష్ లుక్‌లో ఇట్లు అర్జున హీరో అనీష్ .. ఆకట్టుకుంటున్న పిక్స్

సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఇట్లు అర్జున' చిత్రం ద్వారా అనీష్ హీరోగా పరిచయం కానున్నారు. ఇటీవల విడుదల చేసిన మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) పోటోషూట్‌లో అనీష్ తనదైన శైలిలో మెరిసిపోయారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తన ప్రత్యేకమైన చార్మ్, డెబ్యూ ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భారీ రన్ టైంతో రానున్న చెన్నై లవ్ స్టోరీ

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి కల్ట్ క్లాసిక్స్‌ను అందించిన ప్రముఖ నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో, తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాక్సిక్ నుండి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ మనసాగదే రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' నుంచి విడుదలైన తొలి పాట 'తబాహీ' రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో సినిమా చేస్తున్న సుమంత్ ప్రభాస్

ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రాజు వెడ్స్ రాంబాయి'తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శ్రీ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

శ్రీనివాస మంగాపురం నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ రావే చెలియా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కార్తి సర్దార్ 2 నుండి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రవితేజ ఇరుముడి డబ్బింగ్ పనులు ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’.నిన్నుకోరి , ‘మజిలీ’, వంటి విభిన్న చిత్రాలను అందించిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రంభ ఊర్వశి మేనక ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

అల్లరి నరేష్ హీరోగా, చందూ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ రంభ ఊర్వశి మేనక నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఒక బ్యూటిఫుల్ లవ్ మెలోడీతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా ప్రేమికులను అలరించే అందమైన ప్రణయ గీతం 'నా కంటి మీద కునుకే' అనే మొదటి పాటను జులై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

100 కోట్లపై కన్నేసిన లెనిన్

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను రాబట్టుకుంటుంది . మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Megastar Chiranjeevi’s Speech at the Chennai Love Story Pre-Release Event
సినిమా వార్తలు

నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగే అభిమానులే నాకు నిజమైన బహుమతి - చిరంజీవి

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Mahender Reddyవాట్సాప్
Romanchakam Kicks Off Musical Promotions with Radha Ramana
సినిమా వార్తలు

రోమాంచకం నుండి ఫస్ట్ సింగిల్ రాధా రమణ విడుదల

అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా ‘రోమాంచకం’. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట 'రాధా రమణ'ను తాజాగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy
సినిమా వార్తలు

జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జన నాయగన్ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ సినిమాకి ఎదురైన సెన్సార్ సవాళ్లు మరియు జాప్యంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sandeep Reddy Reveals the Latest Spirit Update
సినిమా వార్తలు

స్పిరిట్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Anil Ravipudi Makes Interesting Comments on Jana Nayagan and Bhagavanth Kesari Rights
సినిమా వార్తలు

జన నాయగన్ పై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' రేపు విడుదలకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ లో భాగమై ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రూమర్స్‌పై బిగ్ క్లారిటీ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Naa Kanti Meedha Kunuke Lyrical Video out from Ramba Oorvasi Menaka
సినిమా వార్తలు

ఆకట్టుకున్న రంభ ఊర్వశి మేనక నుంచి ఫస్ట్ సింగిల్

అల్లరి నరేష్ హీరోగా, చంద్ర మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట 'నా కంటి మీద కునుకే' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Maremma Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మారెమ్మ విడుదల తేదీ ఖరారు

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'మారెమ్మ'. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Confirmed as Chief Guest for the Pre-Release Event
సినిమా వార్తలు

చెన్నై లవ్ స్టోరీకి మెగా సపోర్ట్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. 'బేబీ' వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.

Mahender Reddyవాట్సాప్
Jana Nayakudu Will Be an Unforgettable Film for Chief Minister Vijay’s Fans says KVN
ఇంటర్వ్యూ

జన నాయకుడు ముఖ్యమంత్రి విజయ్ గారి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా - కేవీఎన్

తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ ‘జన నాయకుడు’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ కె. నారాయణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
NTR Wishes Balakrishna a Speedy Recovery
సినిమా వార్తలు

బాల బాబాయి త్వరగా కోలుకువాలి - ఎన్టీఆర్

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన బాబాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఒక ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Balakrishna Injured During ‘NBK 111’ Shoot in Kakinada
షూటింగ్ అప్‌డేట్

కాకినాడలో NBK 111 షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ స్పాట్‌లో ప్రమాదవశాత్తూ మోకాలికి స్వల్ప గాయమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘NBK 111’(వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Mahender Reddyవాట్సాప్
Itlu Arjun Hero Aneesh Stuns in a Stylish New Look
సినిమా వార్తలు

స్టైలిష్ లుక్‌లో ఇట్లు అర్జున హీరో అనీష్ .. ఆకట్టుకుంటున్న పిక్స్

సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఇట్లు అర్జున' చిత్రం ద్వారా అనీష్ హీరోగా పరిచయం కానున్నారు. ఇటీవల విడుదల చేసిన మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) పోటోషూట్‌లో అనీష్ తనదైన శైలిలో మెరిసిపోయారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ తన ప్రత్యేకమైన చార్మ్, డెబ్యూ ప్యాషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Chennai Love Story Comes with a Massive Runtime
సినిమా వార్తలు

భారీ రన్ టైంతో రానున్న చెన్నై లవ్ స్టోరీ

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ వంటి కల్ట్ క్లాసిక్స్‌ను అందించిన ప్రముఖ నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో, తాజాగా తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Manasaagadhe from Toxic Is Out Now
సినిమా వార్తలు

టాక్సిక్ నుండి ఇంటెన్స్ రొమాంటిక్ మెలోడీ మనసాగదే రిలీజ్

రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' నుంచి విడుదలైన తొలి పాట 'తబాహీ' రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోష్‌ను కొనసాగిస్తూ మేకర్స్ రెండో పాట 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి.

Mahender Reddyవాట్సాప్
Sumanth Prabhas Joins Hands with the Raju Weds Rambai Director
సినిమా వార్తలు

రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడితో సినిమా చేస్తున్న సుమంత్ ప్రభాస్

ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో అగ్ర సంస్థగా కొనసాగుతున్న శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రాజు వెడ్స్ రాంబాయి'తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శ్రీ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Raave Cheliya from Srinivasa Mangapuram is OUT NOW
సాంగ్

శ్రీనివాస మంగాపురం నుంచి హార్ట్ టచ్చింగ్ లవ్ సాంగ్ రావే చెలియా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
S.J. Suryah’s Stylish First Look from Sardar 2 Unveiled
ఫస్ట్ లుక్

కార్తి సర్దార్ 2 నుండి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
irumudi dubbing begins
సినిమా వార్తలు

రవితేజ ఇరుముడి డబ్బింగ్ పనులు ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’.నిన్నుకోరి , ‘మజిలీ’, వంటి విభిన్న చిత్రాలను అందించిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Ramba Oorvasi Menaka First Single Release Date Locked

షేర్