100 కోట్లపై కన్నేసిన లెనిన్

irumudi dubbing begins

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను రాబట్టుకుంటుంది . మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున మరియు సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా.. త్వరలోనే మైలురాయి లాంటి రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేందుకు దూసుకుపోతోంది.కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రస్తుతం భారీ ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది.యూఎస్‌ఏ ట్రేడ్‌లో ఇప్పటికే $775K+ కలెక్షన్లు రాబట్టి 1మిలియన్ వైపు దూసుకుపోతుంది.అఖిల్ నటన తోపాటు ఎస్.ఎస్. తమన్ అందించిన మాస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.