అడ్వాన్స్ బుకింగ్‌లో అదరగొడుతున్న జన నాయగన్
దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (జన నాయకుడు) చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్‌ను సృష్టిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
పూర్తి వార్త చదవండి


















