కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ప్రేమనే ఊరిలో

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ‘ప్రేమనే ఊరిలో’..అనే సినిమా రాబోతోంది. తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సురేష్ కొండేటి పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన సినిమాల ఎంపిక! విలక్షణమైన, కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆయనది సిద్ధహస్తుడైన చెయ్యి. ఆయన నిర్మించిన లేదా సమర్పించిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా', 'షాపింగ్ మాల్' వంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం, ప్రేక్షకులకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ డ్రామా అంశాలతో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుకుని ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మేకర్స్ మొదటి నుంచే పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరింత బలాన్ని ఇస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్‌లో గౌరీ హెగ్డేగా టబు … గ్లింప్స్ విడుదల

డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ . ఈ చిత్రం నుండి బాలీవుడ్ అగ్రనటి, వర్సటైల్ యాక్ట్రెస్ టబు క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పళ్ళబురుసు హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

రోహిత్ నారా సైకలాజికల్ హారర్ కపాలి నుంచి హన్సిక ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ ట్రైలర్ రిలీజ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రంభ ఊర్వశి మేనక టీజర్ విడుదల తేదీ ఖరారు

ఇటీవల సీరియస్ పాత్రలతో మెప్పించిన అల్లరి నరేష్ మళ్లీ తన బలం అయిన అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ . ‘యముడికి మొగుడు’ తర్వాత ఆయన నటిస్తున్న సోషియో-ఫాంటసీ కామెడీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశ్వనాథ్ & సన్స్ విడుదలకు రెడీ

తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇరుముడి ట్రైలర్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, విజనరీ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. "కుటుంబమే సర్వస్వం అయినప్పుడు, వారి కోసం ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు" అనే సెంటిమెంట్ అండ్ పవర్‌ఫుల్ లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

మొదటి రోజు అదరగొట్టిన కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నయనతార-కవిన్ హాయ్ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డిసితో లోకేష్ కనగరాజ్ గారు హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు - నిర్మాత సురేష్ బాబు

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

కోలీవుడ్ వర్సటైల్ సూపర్‌స్టార్ సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. "ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది.. ప్రతి కథకు ఒక గుండెచప్పుడు ఉంటుంది" అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా పళ్ళబురుసు ట్రైలర్

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం 'పళ్ళ బురుసు'. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

1 బిలియన్ వ్యూస్ దాటిన రామాయణ ట్రైలర్

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రామాయణ' ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ టీజర్ నెక్స్ట్ లెవెల్

'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ . అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆఫీషియల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

రామాయణ రిలీజ్ డేట్ ఇదే

భారతీయ చలనచిత్ర రంగాన సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ ఎపిక్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ . ‘దంగల్’, ‘చిచోరే’ లాంటి దిగ్గజ చిత్రాలను అందించిన విజనరీ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ గ్రహీత విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్ మరియు ప్రఖ్యాత ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.సినీ ప్రియులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ డేట్స్‌కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

కొరియన్ కనకరాజు కడుపుబ్బా నవ్వించే నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈరోజు (ఆగస్టు 6) రెండు తెలుగు రాష్ట్రాల్లో…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

suresh kondetis brand value adds buzz to premane oorilo
సినిమా వార్తలు

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ప్రేమనే ఊరిలో

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ‘ప్రేమనే ఊరిలో’..అనే సినిమా రాబోతోంది. తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సురేష్ కొండేటి పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన సినిమాల ఎంపిక! విలక్షణమైన, కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆయనది సిద్ధహస్తుడైన చెయ్యి. ఆయన నిర్మించిన లేదా సమర్పించిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా', 'షాపింగ్ మాల్' వంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం, ప్రేక్షకులకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram Announces His Next Pan-India Mythological Project Indraputra
సినిమా వార్తలు

ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ మైథాలజీ, ఫాంటసీ, యాక్షన్ డ్రామా అంశాలతో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Crosses the Break-Even Mark
సినిమా వార్తలు

బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటిన కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించారు. హారర్ కామెడీగా తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటుకుని ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టింది. మేకర్స్ మొదటి నుంచే పెట్టుకున్న నమ్మకానికి ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ మరింత బలాన్ని ఇస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Tabu’s Glimpse from SlumDog – 33 Temple Road Released
ట్రైలర్ & టీజర్

స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్‌లో గౌరీ హెగ్డేగా టబు … గ్లింప్స్ విడుదల

డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ . ఈ చిత్రం నుండి బాలీవుడ్ అగ్రనటి, వర్సటైల్ యాక్ట్రెస్ టబు క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Hai Lo Hai Lo Hailessa Song from Pallaburusu Released
సాంగ్

పళ్ళబురుసు హైలో హైలో హైలెస్సా సాంగ్ రిలీజ్

ఆకట్టుకునే ట్రైలర్, సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పళ్ళబురుసు' టీమ్, ఇప్పుడు ‘హైలో హైలో హైలెస్సా’ అనే ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాట సంప్రదాయ జానపద శైలికి మోడరన్ బీట్‌లను జోడిస్తూ ఆకట్టుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Hansika Motwani’s First Look from kapaali Unveiled
ఫస్ట్ లుక్

రోహిత్ నారా సైకలాజికల్ హారర్ కపాలి నుంచి హన్సిక ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ 'కపాలి' లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Toxic Trailer Released
ట్రైలర్ & టీజర్

టాక్సిక్ ట్రైలర్ రిలీజ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
ramba oorvasi menaka teaser to release on august 10
ట్రైలర్ & టీజర్

రంభ ఊర్వశి మేనక టీజర్ విడుదల తేదీ ఖరారు

ఇటీవల సీరియస్ పాత్రలతో మెప్పించిన అల్లరి నరేష్ మళ్లీ తన బలం అయిన అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్‌లోకి అడుగుపెడుతున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ . ‘యముడికి మొగుడు’ తర్వాత ఆయన నటిస్తున్న సోషియో-ఫాంటసీ కామెడీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahender Reddyవాట్సాప్
Viswanathan & Sons Censor Formalities Completed
సినిమా వార్తలు

విశ్వనాథ్ & సన్స్ విడుదలకు రెడీ

తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Trailer Release on the Way for Irumudi
ట్రైలర్ & టీజర్

ఇరుముడి ట్రైలర్ రానుంది

మాస్ మహారాజా రవితేజ, విజనరీ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. "కుటుంబమే సర్వస్వం అయినప్పుడు, వారి కోసం ఒక వ్యక్తి ఏదైనా చేస్తాడు" అనే సెంటిమెంట్ అండ్ పవర్‌ఫుల్ లైన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju First Day Collections
బాక్సాఫీస్

మొదటి రోజు అదరగొట్టిన కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.

Mahender Reddyవాట్సాప్
Nayanthara–Kavin’s Hi to Grand Release on August 28
సినిమా వార్తలు

నయనతార-కవిన్ హాయ్ ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్

లేడీ సూపర్ స్టార్ నయనతార, కవిన్ తొలిసారి కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Lokesh Kanagaraj Delivered a Blockbuster Hit as the Hero of DC says Producer Suresh Babu
సినిమా వార్తలు

డిసితో లోకేష్ కనగరాజ్ గారు హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు - నిర్మాత సురేష్ బాబు

లోకేష్ కనగరాజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'డిసి'. లోకేష్ కనగరాజ్ హీరో గా పరిచయమైన ఈ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయినన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 7న ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Vishwanath and Sons Trailer Telugu out now
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకున్న విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

కోలీవుడ్ వర్సటైల్ సూపర్‌స్టార్ సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’. "ప్రతి కుటుంబానికి ఒక కథ ఉంటుంది.. ప్రతి కథకు ఒక గుండెచప్పుడు ఉంటుంది" అనే క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pallaburusu Trailer Looks Intriguing
ట్రైలర్ & టీజర్

ఆసక్తికరంగా పళ్ళబురుసు ట్రైలర్

అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం 'పళ్ళ బురుసు'. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ramayana Trailer Crosses the 1 Billion Views Milestone
ట్రైలర్ & టీజర్

1 బిలియన్ వ్యూస్ దాటిన రామాయణ ట్రైలర్

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రామాయణ' ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

Mahender Reddyవాట్సాప్
The Paradise Teaser Takes the Hype to the Next Level
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ టీజర్ నెక్స్ట్ లెవెల్

'దసరా' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ . అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆఫీషియల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Ramayana Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

రామాయణ రిలీజ్ డేట్ ఇదే

భారతీయ చలనచిత్ర రంగాన సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ ఎపిక్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ . ‘దంగల్’, ‘చిచోరే’ లాంటి దిగ్గజ చిత్రాలను అందించిన విజనరీ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ గ్రహీత విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్ మరియు ప్రఖ్యాత ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.సినీ ప్రియులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ డేట్స్‌కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Is a Laugh-Out-Loud Non-Stop Entertainer says Varun Tej

షేర్