మొదటి రోజు అదరగొట్టిన కొరియన్ కనకరాజు

Korean Kanakaraju First Day Collections

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజే రూ. 10.20 కోట్లకు పైగావసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ‘ఆల్ టైమ్ హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాస్’గా నిలిచింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైట్ షోలలో భారీ ఆక్యుపెన్సీ నమోదు కావడంతో ఈ వసూళ్లను రాబట్టుకుంది . సత్య కామెడీ, తమన్ ఆర్ఆర్, వరుణ్ తేజ్ కొరియన్ మేకోవర్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న విపరీతమైన ఆదరణ పట్ల చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది. వీకెండ్‌లో ఈసినిమా ఇదే జోరు కొనసాగించనుంది. ఇక వరుస పరాజయాలతో సతమతమైన వరుణ్ ఎట్టకేలకు కొరియన్ కనకరాజు తో కం బ్యాక్ ఇచ్చాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.