కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

ఇరుముడి అందరికీ కచ్చితంగా నచ్చుతుంది - రవితేజ

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

ఇరుముడి అంటే ఇద్దరికి పడిన ముడి - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

నాగార్జున గారు పళ్ళ బురుసు చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని చెప్పారు - దర్శకుడు ఉదయ్ చౌహాన్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సిగ్మా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్ భుజం ఆపరేషన్ సక్సెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి.ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆద్యాంతం ఆకట్టుకున్న ఇరుముడి ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్: 4K క్వాలిటీలో రీ-రిలీజ్‌కు సిద్ధమైన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి

తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ‘గీతాంజలి’ చిత్రం కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన కానుకగా మరొకసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ విడుదల వాయిదా

దుల్కర్ సల్మాన్ 40వ చిత్రంగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐయామ్ గేమ్’ విడుదల వాయిదా పడిందని సమాచారం. ఓనమ్ కానుకగా ఆగస్టు 20న రావాల్సిన ఈచిత్రం పోస్ట్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇది వరుణ్ సక్సెస్ కాదు - చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వరుణ్ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను - నాగబాబు

కొరియన్ కనకరాజు విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది -వరుణ్ తేజ్

షూటింగ్ అప్‌డేట్

సెకండ్ షెడ్యూల్‌లో సెయాన్

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పళ్ళబురుసు చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది - సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన లోకేష్ కనకరాజ్ డిసి

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన అరుణ్ మాథేశ్వరన్ యాక్షన్ థ్రిల్లర్ ‘DC’ (దేవదాస్ - చంద్ర) బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది.ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, సాలిడ్ వర్డ్ ఆఫ్ మౌత్ మరియు వీకెండ్ ఆక్యుపెన్సీ సాయంతో కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను రాబట్టి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సిగ్మా సెకండ్ సింగిల్ అప్‌డేట్

యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమా ద్వారా తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రం నుండి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ, రెండవ పాటను రేపు విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా రంభ ఊర్వశి మేనక టీజర్

‘అల్లరి’ నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో, చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇరుముడి కథ లీక్ చేసిన దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా శబరిమల యాత్ర లేదా ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే భక్తి చిత్రం కాదని, ఇది ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ వినోదాత్మక చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఎవరే నువ్వే రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పళ్ళబురుసు చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను - నాగార్జున

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ravi Teja’s Speech at the Irumudi Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ఇరుముడి అందరికీ కచ్చితంగా నచ్చుతుంది - రవితేజ

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

Mahender Reddyవాట్సాప్
Director Siva Nirvana’s Speech at the Irumudi Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ఇరుముడి అంటే ఇద్దరికి పడిన ముడి - శివ నిర్వాణ

మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు.

Mahender Reddyవాట్సాప్
Pallaburusu Touched Nagarjuna’s Heart Says Director Uday Chauhan
ఇంటర్వ్యూ

నాగార్జున గారు పళ్ళ బురుసు చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని చెప్పారు - దర్శకుడు ఉదయ్ చౌహాన్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sigma Second Single Released
సినిమా వార్తలు

సిగ్మా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Jr NTR’s Shoulder Operation Successfully Completed
సినిమా వార్తలు

ఎన్టీఆర్ భుజం ఆపరేషన్ సక్సెస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించాయి.ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్ సర్జరీ నిర్వహించింది.

Mahender Reddyవాట్సాప్
Irumudi Trailer Wins Hearts with Its Engaging Cut
ట్రైలర్ & టీజర్

ఆద్యాంతం ఆకట్టుకున్న ఇరుముడి ట్రైలర్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Classic Love Story Geethanjali Set for a 4K Re-Release
రిలీజ్ అప్‌డేట్

కింగ్ నాగార్జున బర్త్ డే స్పెషల్: 4K క్వాలిటీలో రీ-రిలీజ్‌కు సిద్ధమైన క్లాసిక్ లవ్ స్టోరీ గీతాంజలి

తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ‘గీతాంజలి’ చిత్రం కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన కానుకగా మరొకసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
I Am Game Release Date Postponed
రిలీజ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ విడుదల వాయిదా

దుల్కర్ సల్మాన్ 40వ చిత్రంగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఐయామ్ గేమ్’ విడుదల వాయిదా పడిందని సమాచారం. ఓనమ్ కానుకగా ఆగస్టు 20న రావాల్సిన ఈచిత్రం పోస్ట్ పనులు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది.

Mahender Reddyవాట్సాప్
Chiranjeevi’s Speech at the Korean Kanakaraju Success Meet
సినిమా వార్తలు

ఇది వరుణ్ సక్సెస్ కాదు - చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Nagababu’s Speech at the Korean Kanakaraju Success Meet
సినిమా వార్తలు

వరుణ్ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను - నాగబాబు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Varun Tej Delighted with the Success of Korean Kanakaraju
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది -వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Seyon Begins the Second Schedule
షూటింగ్ అప్‌డేట్

సెకండ్ షెడ్యూల్‌లో సెయాన్

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

Mahender Reddyవాట్సాప్
We Feel Very Proud to Have Made Pallaburusu says Supriya Yarlagadda
సినిమా వార్తలు

పళ్ళబురుసు చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది - సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
DC Joins the ₹50 Crore Club Within 4 Days
సినిమా వార్తలు

4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన లోకేష్ కనకరాజ్ డిసి

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన అరుణ్ మాథేశ్వరన్ యాక్షన్ థ్రిల్లర్ ‘DC’ (దేవదాస్ - చంద్ర) బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది.ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, సాలిడ్ వర్డ్ ఆఫ్ మౌత్ మరియు వీకెండ్ ఆక్యుపెన్సీ సాయంతో కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను రాబట్టి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Mahender Reddyవాట్సాప్
Sigma Second Single Release Update
సినిమా వార్తలు

సిగ్మా సెకండ్ సింగిల్ అప్‌డేట్

యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమా ద్వారా తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రం నుండి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ, రెండవ పాటను రేపు విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Ramba Oorvasi Menaka Teaser released
ట్రైలర్ & టీజర్

ఇంట్రెస్టింగ్‌గా రంభ ఊర్వశి మేనక టీజర్

‘అల్లరి’ నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో, చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Director Siva Nirvana Reveals the Story of Irumudi
సినిమా వార్తలు

ఇరుముడి కథ లీక్ చేసిన దర్శకుడు శివ నిర్వాణ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా శబరిమల యాత్ర లేదా ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే భక్తి చిత్రం కాదని, ఇది ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Impresses Overseas Too
సినిమా వార్తలు

ఓవర్సీస్ లోనూ అదరగొడుతున్న కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ వినోదాత్మక చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Dulquer Salmaan’s I Am Game First Single Released
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఎవరే నువ్వే రిలీజ్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఎవరే నువ్వే పేరుతో విడుదలైన ఈ పాటకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించిన ఈ పాట తెలుగు వెర్షన్‌కు సనారే సాహిత్యం అందించారు. ఈ పాటను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Pallaburusu Had Me Laughing Throughout Says Nagarjuna

షేర్