కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్ డేట్ లాక్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ .విడుదల డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

హృదయం మురళి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'హృదయం మురళి’. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

విశాల్ మకుటం ట్రైలర్ డేట్ లాక్

యాక్షన్ హీరో విశాల్ నటిస్తూ, తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మకుటం’ (తమిళంలో 'మగుడం'). సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి సమర్పణలో జీవా, జితన్ రమేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు ఒక రోజు ముందుగానే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

ఎపిక్ విడుదల తేదీ ఖరారు

'బేబి' లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

వంద దేవుళ్ళు ఓటీటీ డేట్ లాక్

'బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 'శంబాల' చిత్రంతో సంచలనం సృష్టించిన విజనరీ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలో గ్రాండ్ గా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రదీప్ రావత్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముంబైలోని ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

పాండిచ్చేరిలో జోరుగా సాగుతున్న #RAPO23 షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలెంటెడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లవ్ అండ్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ.. సుకుమారి’డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

దూకుడు రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్: సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) కానుకగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్న ఐకానిక్ ఇండస్ట్రీ హిట్ ‘దూకుడు రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4K క్వాలిటీ మరియు మెరుగైన విజువల్స్, సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మోహన్ రాజా డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న కార్తి

ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తి , ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

కొరియన్ కనకరాజు మంచి ఫన్ ఎంటర్‌టైనర్ - మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

#KJQ చాలా డిఫరెంట్ సినిమా - దీక్షిత్ శెట్టి

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ మౌళి నెక్స్ట్ మూవీ దొంగ నా కొడుకు

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పెద్ద స్టార్ హీరోలతో గ్రాండ్ ఎంటర్‌టైనర్స్ చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్‌తో కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రసాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా 'దొంగ నా కొడుకు' అనే క్రేజీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మొదటి రోజు నుంచే తుఫాను వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం, 4రోజుల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.3రోజుల్లో ఈసినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 309కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

#KJQ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: శ్రీకాంత్ ఓదెల

'#KJQ' డైరెక్టర్ కిరణ్ గారి డ్రీం ప్రాజెక్ట్. సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు గొప్ప ట్రిబ్యూట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001లో సరిగ్గా ఇదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'తొలి వలపు' విడుదల కావడం విశేషం. పాతికేళ్ల ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనదైన శైలి నటన, విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

టైటిల్ గ్లింప్స్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అలియాస్ రుక్మిణీ

న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. దండోరా ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Viswanathan & Son Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్ డేట్ లాక్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ .విడుదల డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్‌తో పాటు ట్రైలర్ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.

Mahender Reddyవాట్సాప్
Hrudayam Murali OTT Release Date Locked
ఓటీటీ

హృదయం మురళి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అథర్వ మురళి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా 'హృదయం మురళి’. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vishal’s Makutam Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

విశాల్ మకుటం ట్రైలర్ డేట్ లాక్

యాక్షన్ హీరో విశాల్ నటిస్తూ, తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మకుటం’ (తమిళంలో 'మగుడం'). సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి. చౌదరి సమర్పణలో జీవా, జితన్ రమేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju to Have Premiere Shows Across the Telugu States
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు ఒక రోజు ముందుగానే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Release Date Confirmed for Epic
రిలీజ్ అప్‌డేట్

ఎపిక్ విడుదల తేదీ ఖరారు

'బేబి' లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Vanda Devullu Locks Its OTT Release Date
ఓటీటీ

వంద దేవుళ్ళు ఓటీటీ డేట్ లాక్

'బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబోలో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్ళు’ ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ ఆంటోనీ, స్వాసిక, లిజోమోల్ జోస్, కరుణాస్, అజయ్ ధిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Mahender Reddyవాట్సాప్
Sundeep Kishan’s Karikaala First Look Unveiled
ఫస్ట్ లుక్

సందీప్ కిషన్ కరికాల ఫస్ట్ లుక్ రిలీజ్ : రెండు భాగాలుగా భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 'శంబాల' చిత్రంతో సంచలనం సృష్టించిన విజనరీ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Is Non-Stop Entertainment says Varun Tej
సినిమా వార్తలు

కొరియన్ కనకరాజు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలో గ్రాండ్ గా…

Mahender Reddyవాట్సాప్
Pradeep Rawat Passes Away After Battling Cancer
సినిమా వార్తలు

క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రదీప్ రావత్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో శక్తివంతమైన విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముంబైలోని ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు.

Mahender Reddyవాట్సాప్
#RAPO23 Shooting Progresses at a Brisk Pace in Puducherry
షూటింగ్ అప్‌డేట్

పాండిచ్చేరిలో జోరుగా సాగుతున్న #RAPO23 షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari OTT Release Date Revealed
ఓటీటీ

ఓ.. సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలెంటెడ్ నటుడు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన లవ్ అండ్ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ.. సుకుమారి’డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Dookudu Re-Release Trailer Brings Back the Nostalgia
ట్రైలర్ & టీజర్

దూకుడు రీ-రిలీజ్ ట్రైలర్ అవుట్: సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) కానుకగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్న ఐకానిక్ ఇండస్ట్రీ హిట్ ‘దూకుడు రీ-రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4K క్వాలిటీ మరియు మెరుగైన విజువల్స్, సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Karthi Joins Hands with Director Mohan Raja
సినిమా వార్తలు

మోహన్ రాజా డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న కార్తి

ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తి , ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

Mahender Reddyవాట్సాప్
Korean Kanakaraju Promises Unlimited Entertainment Says Merlapaka Gandhi
ఇంటర్వ్యూ

కొరియన్ కనకరాజు మంచి ఫన్ ఎంటర్‌టైనర్ - మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల…

Mahender Reddyవాట్సాప్
#KJQ Is a Very Different Film says Dheekshith Shetty
సినిమా వార్తలు

#KJQ చాలా డిఫరెంట్ సినిమా - దీక్షిత్ శెట్టి

సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా…

Mahender Reddyవాట్సాప్
Little Hearts’ Fame Mouli’s Next Film Titled Donga Naa Koduku
సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ మౌళి నెక్స్ట్ మూవీ దొంగ నా కొడుకు

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పెద్ద స్టార్ హీరోలతో గ్రాండ్ ఎంటర్‌టైనర్స్ చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్‌తో కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రసాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా 'దొంగ నా కొడుకు' అనే క్రేజీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Mahender Reddyవాట్సాప్
Spider-Man Enters the ₹300 Crore Club in India
సినిమా వార్తలు

ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మొదటి రోజు నుంచే తుఫాను వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం, 4రోజుల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.3రోజుల్లో ఈసినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 309కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Srikanth Odela Wishing #KJQ a Grand Success
సినిమా వార్తలు

#KJQ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: శ్రీకాంత్ ఓదెల

'#KJQ' డైరెక్టర్ కిరణ్ గారి డ్రీం ప్రాజెక్ట్. సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు గొప్ప ట్రిబ్యూట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

Mahender Reddyవాట్సాప్
25 Years of Gopichand From Tholi Valapu to Stardom
సినిమా వార్తలు

గోపీచంద్ 25 ఏళ్ల ప్రస్థానం: తొలి వలపు నుంచి నేటి వరకు అన్‌స్టాపబుల్ జర్నీ

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001లో సరిగ్గా ఇదే రోజున ఆయన కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'తొలి వలపు' విడుదల కావడం విశేషం. పాతికేళ్ల ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనదైన శైలి నటన, విలక్షణమైన పాత్రలతో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Title Glimpse of Alias Rukmini Wins Hearts and Builds Excitement

షేర్