ఓటీటీలోకి వచ్చేసిన లెనిన్

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

నాగార్జున అక్కినేని సమర్పణలో వచ్చిన ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, రామ్కీ, శివాజీ, సునీల్ మరియు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5 వేదికగా వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.