కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు థర్డ్ సింగిల్ రెస్పాన్స్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ హరి హర వీరమల్లుతో రానున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అందులో భాగంగా నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అసుర హననం అంటూ సాగే ఈసాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా 24 గంటల్లో ఓవరాల్ గా 35 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

విశ్వంభరకు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.అందులో భాగంగా నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు.అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి అలాగే సినిమా స్థాయి, విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించి వివరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టోవినో థామస్ సినిమా తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో

'2018, మారి, లూసిఫర్' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన మలయాళ హీరో టోవినో థామస్. ఇవే కాకుండా ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో ఓటీటీలలో చూసే ప్రేక్షకులూ ఎక్కువే. తాజాగా టోవినో థామస్ ప్రధానపాత్రలో నటించిన మూవీ 'నరివెట్ట'. 'తోడేలు వేట' అనేది ట్యాగ్ లైన్. పోలీస్ ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చేరన్ పాండ్యన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రం మే 23న థియేటర్లలోకి వస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ చేతిలో 12 సినిమాలు

తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే షాక్ అవ్వాలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలు లైన్లో వున్నాయి.దాంతో సౌత్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత బిజీగా యాక్టర్ గా మారిపోయాడు.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో చూస్తే ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే .జూన్ 20 న రిలీజ్ చేయనున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌లో పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

తుడరుమ్ ,టూరిస్ట్ ఫ్యామిలీ ఆలస్యంగా

రీసెంట్ గా మలయాళం నుండి తుడరుమ్ కోలీవుడ్ నుండి టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలై ఈ రెండు ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లుగా రికార్డులను సాధించాయి. ఇందులో తుడరుమ్ గత నెలలో విడుదలై ఒక్క కేరళ లోనే 110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా చూస్తే 230 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇప్పటికీ రోజుకి కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా ఒప్పందం ప్రకారం మే 21నే ఓటిటి లోకి రావాల్సి వుంది. హాట్ స్టార్ట్ ఈ హక్కులను దక్కించుకుంది. అయితే థియేట్రికల్ రన్ అదరగొడుతుండడంతో మేకర్స్ రిక్వెస్ట్ మేరకు వచ్చే వారం చివరి వరకు వాయిదా పడింది. ఆలెక్కనా వచ్చే నెల మొదటి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై కీలక నిర్ణయం

సినీ ప్రియులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదాపడింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో షేరింగ్‌ విధానం సహా ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశ్వంభరలో ఆషికా రోల్ రివీల్

భోళా శంకర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు మేకర్స్.ఇక ఈసినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.ఇందులో చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలో షూటింగ్ పునఃప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

జాట్ ఓటిటిలోకి ఎప్పుడంటే

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ ,టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా జాట్.మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.జూన్ 5న నెట్ ఫ్లిక్స్ హిందీ తోపాటు మిగితా భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అబ్దుల్ కలాం బయోపిక్‌లో ధనుష్

జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

థగ్ లైఫ్ సెకండ్ సింగిల్ 'షుగర్ బేబీ' రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' లోని మ్యూజికల్ యూనివర్స్ మరింత స్వీట్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ 'షుగర్ బేబీ' రిలీజ్ అయ్యింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో ఆ రెండు సినిమాలు చేయాలనుకున్నాం - ఏ ఎమ్ రత్నం

ఖుషి , బంగారం తరువాత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.జూన్ 12న విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చెన్నైలో భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.అయితే పవన్ దీనికి హాజరుకాలేకపోయారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భైరవం.. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు

టాలీవుడ్ యంగ్ హీరోస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. వీరి సరసన ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు. ఇప్పటికే టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రీ ప్రొడక్షన్ లో అర్జున్ - అట్లీ మూవీ

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్, అల్లు అర్జున్‌ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా అల్లు అర్జున్‌,హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌,దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ చేశారు.ఇక గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ఫుల్‌ స్వింగ్ లో వుంది.ఇందులో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.అట్లీ,అల్లు అర్జున్ ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు.జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కుబేర టీజర్ రానుంది

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచాలని చూస్తుంది కుబేర టీం. అందులో భాగంగా వచ్చే వారం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనుంది.అదేంటంటే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం వెరైటీ గా కుబేర సాంకేతిక బృందం తో చిట్స్ తీయించారు. టీజర్ ,సెకండ్ సింగిల్ అని రెండు చిట్టిలను వారి ముందు ఉంచగా అందులో ఎక్కువ మందికి టీజర్ వచ్చింది. సో టీజర్ ను విడుదలచేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

దేవిక అండ్ డానీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి రీతూ వర్మ కథానాయికగా నటించిన తాజా వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్ తో ఆమె తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, 'వైవా' హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మంచు మనోజ్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మోహన్ లాల్ బర్త్ డే.. కన్నప్ప నుండి స్పెషల్ వీడియో రిలీజ్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు థర్డ్ సింగిల్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు VFX పనుల్లో బిజీగా ఉంది. జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసిన మేకర్స్ ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Hari Hara Veera Mallu third single gets sensational views
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు థర్డ్ సింగిల్ రెస్పాన్స్ అదిరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ హరి హర వీరమల్లుతో రానున్నాడని తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. అందులో భాగంగా నిన్న ఈసినిమా నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. అసుర హననం అంటూ సాగే ఈసాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.యూట్యూబ్ లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుండగా 24 గంటల్లో ఓవరాల్ గా 35 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vishwambhara CROSSES BORDERS AND GOES GLOBAL
సినిమా వార్తలు

విశ్వంభరకు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.అందులో భాగంగా నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు.అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి అలాగే సినిమా స్థాయి, విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించి వివరించారు.

Mahender Reddyవాట్సాప్
Mythri Movie Distributors Acquired Tovino Thomas' Narivetta Telugu Rights
సినిమా వార్తలు

టోవినో థామస్ సినిమా తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతిలో

'2018, మారి, లూసిఫర్' వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరైన మలయాళ హీరో టోవినో థామస్. ఇవే కాకుండా ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో ఓటీటీలలో చూసే ప్రేక్షకులూ ఎక్కువే. తాజాగా టోవినో థామస్ ప్రధానపాత్రలో నటించిన మూవీ 'నరివెట్ట'. 'తోడేలు వేట' అనేది ట్యాగ్ లైన్. పోలీస్ ఇతివృత్తంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చేరన్ పాండ్యన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రం మే 23న థియేటర్లలోకి వస్తోంది.

Srikanth Mవాట్సాప్
Danush has a solid movie lineup
సినిమా వార్తలు

ధనుష్ చేతిలో 12 సినిమాలు

తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే షాక్ అవ్వాలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 సినిమాలు లైన్లో వున్నాయి.దాంతో సౌత్ లోనే కాదు ఇండియాలోనే అత్యంత బిజీగా యాక్టర్ గా మారిపోయాడు.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో చూస్తే ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే .జూన్ 20 న రిలీజ్ చేయనున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Peddi A Massive Fight Sequence Shoot Undergoes in Gigantic Set at Hyderabad
సినిమా వార్తలు

భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌లో పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thudaram and tourist family OTT release delayed
ఓటీటీ

తుడరుమ్ ,టూరిస్ట్ ఫ్యామిలీ ఆలస్యంగా

రీసెంట్ గా మలయాళం నుండి తుడరుమ్ కోలీవుడ్ నుండి టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలై ఈ రెండు ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లుగా రికార్డులను సాధించాయి. ఇందులో తుడరుమ్ గత నెలలో విడుదలై ఒక్క కేరళ లోనే 110 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఓవరాల్ గా చూస్తే 230 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇప్పటికీ రోజుకి కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా ఒప్పందం ప్రకారం మే 21నే ఓటిటి లోకి రావాల్సి వుంది. హాట్ స్టార్ట్ ఈ హక్కులను దక్కించుకుంది. అయితే థియేట్రికల్ రన్ అదరగొడుతుండడంతో మేకర్స్ రిక్వెస్ట్ మేరకు వచ్చే వారం చివరి వరకు వాయిదా పడింది. ఆలెక్కనా వచ్చే నెల మొదటి…

Mahender Reddyవాట్సాప్
Telugu Film Chamber Clarifies No Theatres Bandh From June 1st
సినిమా వార్తలు

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై కీలక నిర్ణయం

సినీ ప్రియులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదాపడింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో షేరింగ్‌ విధానం సహా ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

Srikanth Mవాట్సాప్
Ashika Ranganath talks about VISHWAMBHARA
సినిమా వార్తలు

విశ్వంభరలో ఆషికా రోల్ రివీల్

భోళా శంకర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు మేకర్స్.ఇక ఈసినిమా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.ఇందులో చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా యువ హీరోయిన్లు ఆషికా రంగనాథ్ ,సురభి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan's Ustad Bhagath Singh Shooting Resumes Soon
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్.. త్వరలో షూటింగ్ పునఃప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీంతో సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి.

Srikanth Mవాట్సాప్
Jaat is coming to OTT on June 5th
ఓటీటీ

జాట్ ఓటిటిలోకి ఎప్పుడంటే

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ ,టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా జాట్.మార్చి లో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.జూన్ 5న నెట్ ఫ్లిక్స్ హిందీ తోపాటు మిగితా భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Dhanush to Play Former Indian President A.P.J. Abdul Kalam Biopic
సినిమా వార్తలు

అబ్దుల్ కలాం బయోపిక్‌లో ధనుష్

జాతీయ అవార్డు గ్రహీత, మల్టీ టాలెంటెడ్ ధనుష్ మరోసారి తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి ధనుష్ భారతదేశ ప్రియతమ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్‌లో నటించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Thug Life Second Single Sugar Baby Released
సినిమా వార్తలు

థగ్ లైఫ్ సెకండ్ సింగిల్ 'షుగర్ బేబీ' రిలీజ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' లోని మ్యూజికల్ యూనివర్స్ మరింత స్వీట్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ 'షుగర్ బేబీ' రిలీజ్ అయ్యింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది.

Srikanth Mవాట్సాప్
We wanted to do those two films with Pawan Kalyan says A.M. Ratnam
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో ఆ రెండు సినిమాలు చేయాలనుకున్నాం - ఏ ఎమ్ రత్నం

ఖుషి , బంగారం తరువాత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.జూన్ 12న విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గానే షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు చెన్నైలో భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.అయితే పవన్ దీనికి హాజరుకాలేకపోయారు.

Mahender Reddyవాట్సాప్
Hero Manchu Manoj Reveals Interesting Facts About Bhairavam Movie
సినిమా వార్తలు

భైరవం.. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు

టాలీవుడ్ యంగ్ హీరోస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. వీరి సరసన ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు. ఇప్పటికే టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది.

Srikanth Mవాట్సాప్
Allu Arjun-Atlee movie pre-production in full swing
సినిమా వార్తలు

ప్రీ ప్రొడక్షన్ లో అర్జున్ - అట్లీ మూవీ

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్, అల్లు అర్జున్‌ తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేయనున్నాడని తెలిసిందే. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా అల్లు అర్జున్‌,హాలీవుడ్‌ టెక్నిషియన్స్‌,దర్శకుడు అట్లీలపై చిత్రీకరించిన ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ చేశారు.ఇక గత కొన్ని రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ఫుల్‌ స్వింగ్ లో వుంది.ఇందులో భాగంగా దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.అట్లీ,అల్లు అర్జున్ ను కలిసి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ సంబంధించిన చర్చల్లో పాల్గొనబోతున్నారు.జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
kuberaa teaser out soon
ట్రైలర్ & టీజర్

కుబేర టీజర్ రానుంది

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఈసినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచాలని చూస్తుంది కుబేర టీం. అందులో భాగంగా వచ్చే వారం ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనుంది.అదేంటంటే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం వెరైటీ గా కుబేర సాంకేతిక బృందం తో చిట్స్ తీయించారు. టీజర్ ,సెకండ్ సింగిల్ అని రెండు చిట్టిలను వారి ముందు ఉంచగా అందులో ఎక్కువ మందికి టీజర్ వచ్చింది. సో టీజర్ ను విడుదలచేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Ritu Varma's Devika and Danny OTT Streaming Date Announced
ఓటీటీ

దేవిక అండ్ డానీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి రీతూ వర్మ కథానాయికగా నటించిన తాజా వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్ తో ఆమె తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, 'వైవా' హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

Srikanth Mవాట్సాప్
Manchu Manoj New Film Rakshak Launched on His Birthday
సినిమా వార్తలు

మంచు మనోజ్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది.

Srikanth Mవాట్సాప్
Team Kannappa Released Special Video of Mohanlal on His Birthday
సినిమా వార్తలు

మోహన్ లాల్ బర్త్ డే.. కన్నప్ప నుండి స్పెషల్ వీడియో రిలీజ్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Third Single Released

షేర్