కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

మాస్ జాతర షూట్ అప్డేట్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం స్పెషల్ సెట్ వేశారు.ఈనెల చివరి కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది. ఆ తరువాత జూన్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి జులై లో రిలీజ్ చేయనున్నారు.షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వరుసగా అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సాంగ్

కన్నప్ప.. త్వరలో 'శ్రీ కాళ హస్తి' సాంగ్ రిలీజ్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కృష్ణ, అదుర్స్ చిత్రాల నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన 54 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ ధృవీకరించారు. అయితే ముకుల్ మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా ముకుల్, మరో బాలీవుడ్‌ స్టార్ నటుడు రాహుల్ దేవ్‌కి సోదరుడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న హిట్ 3

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ యూనివర్స్‌లో భాగంగా మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన మోస్ట్ టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటించాడు. నాని సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్ సహా అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఖలేజా రీ-రిలీజ్‌ బుకింగ్స్‌లో రికార్డ్స్

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అడివి శేష్ డకాయిట్ గ్లింప్స్ అప్‌డేట్‌

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

చిరు అనిల్ షూటింగ్ స్టార్ట్

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఫస్ట్ డే నుండే చిరు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.అనిల్ రావిపూడి మార్క్ ఎంటరైనర్ గా రానున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవితో తనకు ఇది రెండో సినిమా.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్ - త్రిష

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హీరోయిన్ వేటలో స్పిరిట్ టీం

గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మూడో సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత గా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వర్షం రీ రిలీజ్ రెస్పాన్స్ అదిరింది

రెబల్ స్టార్ ప్రభాస్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈసినిమా సూపర్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో ప్రభాస్ కెరీర్ టర్న్ అయ్యింది. ప్రభాస్ కటౌట్ ,నటన , గోపిచంద్ విలనిజం ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో నెక్స్ట్ లెవల్ అనిపించాయి.ఇక ఈసినిమా ఇప్పటి వరకు రెండు సార్లు రీ రిలీజ్ అవ్వగా ఈరోజు మరోసారి థియేటర్లలోకి వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీలో పవన్ కళ్యాణ్ కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్

రిలీజ్ అప్‌డేట్

కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ మారదు

మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు , హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.ఈ సీక్వెల్ కు కాంతార చాప్టర్ 1 టైటిల్ ను ఫిక్స్ చేయగా దాదాపు 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఇంతకుముందే అక్టోబర్ 2న విడుదలకానుందని కూడా ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారనుందని విడుదల వాయిదా పడుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

భైరవం.. గిచ్చమాకు సాంగ్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ‘ఉగ్రం, నాంది’ చిత్రాల ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

థగ్ లైఫ్ జర్నీ అలా మొదలైంది - మణిరత్నం

నేను స్టార్‌గా ఎదిగింది తెలుగులోనే - కమల్ హాసన్

డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటీనటులు, ట్యాలెంటెడ్ టెక్నిషియన్లను అభినందించడంలో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడు వారికి బహుమతులు అందిస్తూ సర్ప్రైజ్ కూడా చేస్తుంటారు. ఆయన నుంచి గిఫ్టులు అందుకున్నవారు జీవితాంతం ఒక గొప్ప ఎచీవ్‌మెంట్‌గా దీనిని ఫీల్ అవుతుంటారు. ఈ కోవలోనే తాజాగా మెగాస్టార్ ఒక స్టార్ డైరెక్టర్‌కి ఖరీదైన బహుమతిని అందించి సర్ప్రైజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది

తెలుగులో పెద్ద సినిమాలు వచ్చి చాలా రోజులవుతుంది. ఈనెలలో కూడా ఏమి రావడం లేదు. అయితే వచ్చే నెల నుండి మాత్రం స్టార్ హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి.అందులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రానుంది.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.అందులో భాగంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు.రెండు రోజుల క్రితం థర్డ్ సింగిల్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కీలకమైన ట్రైలర్ రిలీజ్ కానుంది.కుదిరితే ఈనెల 27న లేకపోతే 28న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

జూలైలో రానున్న పరదా

తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర.. అదే డేట్‌కి

నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కుబేర' ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మరోసారి స్పష్టం చేశారు మేకర్స్. ఈ మేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తండ్రైన కిర‌ణ్ అబ్బ‌వరం

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం తండ్రయ్యాడు. ఆయన భార్య ర‌హ‌స్య గురువారం రాత్రి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ మేరకు విషయాన్ని కిర‌ణ్ అబ్బ‌వరం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా బాబు ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నాడు. ఈ ఫొటోలో తనయుడి లేలేత పాదాన్ని ముద్దాడుతున్నాడు కిర‌ణ్ అబ్బ‌వరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

mass jathara in final stage of shoot
సినిమా వార్తలు

మాస్ జాతర షూట్ అప్డేట్

మాస్ రాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్. ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం స్పెషల్ సెట్ వేశారు.ఈనెల చివరి కల్లా షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది. ఆ తరువాత జూన్ లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి జులై లో రిలీజ్ చేయనున్నారు.షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వరుసగా అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుండి సాంగ్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Kannappa Next Song Sri Kala Hasti Lyrical Video Release Date Fix
సాంగ్

కన్నప్ప.. త్వరలో 'శ్రీ కాళ హస్తి' సాంగ్ రిలీజ్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Actor Mukul Dev Passed Away
సినిమా వార్తలు

కృష్ణ, అదుర్స్ చిత్రాల నటుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు, మోడల్ ముకుల్ దేవ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన 54 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ ధృవీకరించారు. అయితే ముకుల్ మృతికి గల కారణాలు తెలియాల్సివుంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా ముకుల్, మరో బాలీవుడ్‌ స్టార్ నటుడు రాహుల్ దేవ్‌కి సోదరుడు.

Srikanth Mవాట్సాప్
Hit: The 3rd Case OTT Update
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న హిట్ 3

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ యూనివర్స్‌లో భాగంగా మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన మోస్ట్ టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ పోలీస్ ఆఫీసర్‌ అర్జున్ సర్కార్‌గా నటించాడు. నాని సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్ సహా అన్నీ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Khaleja Storms With Record Breaking Bookings in Re-Release
సినిమా వార్తలు

ఖలేజా రీ-రిలీజ్‌ బుకింగ్స్‌లో రికార్డ్స్

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh's Dacoit Fire Glimpse Update
ట్రైలర్ & టీజర్

అడివి శేష్ డకాయిట్ గ్లింప్స్ అప్‌డేట్‌

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
MEGA 157 shoot began today in hyderabad
షూటింగ్ అప్‌డేట్

చిరు అనిల్ షూటింగ్ స్టార్ట్

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఫస్ట్ డే నుండే చిరు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.అనిల్ రావిపూడి మార్క్ ఎంటరైనర్ గా రానున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవితో తనకు ఇది రెండో సినిమా.నవంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురానున్నారు.

Mahender Reddyవాట్సాప్
Thug Life Actress Trisha Says, Hyderabad is Like My Second Home
సినిమా వార్తలు

నాకు హైదరాబాద్ సెకండ్ హోమ్ - త్రిష

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
spirit team on a heroine hunt
సినిమా వార్తలు

హీరోయిన్ వేటలో స్పిరిట్ టీం

గత ఏడాది యానిమల్ తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన మూడో సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని తెలిసిందే. ఈసినిమాకు స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృత గా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు సందీప్.

Mahender Reddyవాట్సాప్
వర్షం రీ రిలీజ్ రెస్పాన్స్ అదిరింది
సినిమా వార్తలు

వర్షం రీ రిలీజ్ రెస్పాన్స్ అదిరింది

రెబల్ స్టార్ ప్రభాస్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈసినిమా సూపర్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో ప్రభాస్ కెరీర్ టర్న్ అయ్యింది. ప్రభాస్ కటౌట్ ,నటన , గోపిచంద్ విలనిజం ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాలో నెక్స్ట్ లెవల్ అనిపించాయి.ఇక ఈసినిమా ఇప్పటి వరకు రెండు సార్లు రీ రిలీజ్ అవ్వగా ఈరోజు మరోసారి థియేటర్లలోకి వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Thug Life Actor Simbu Says, It's A Dream For Singing in Pawan Kalyan's OG
సినిమా వార్తలు

ఓజీలో పవన్ కళ్యాణ్ కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Team Reconfirms Its Release Date
రిలీజ్ అప్‌డేట్

కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ మారదు

మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు , హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా వస్తుంది.ఈ సీక్వెల్ కు కాంతార చాప్టర్ 1 టైటిల్ ను ఫిక్స్ చేయగా దాదాపు 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఇంతకుముందే అక్టోబర్ 2న విడుదలకానుందని కూడా ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ మారనుందని విడుదల వాయిదా పడుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Gichhamaaku Lyrical Video Song Released From Bhairavam
సాంగ్

భైరవం.. గిచ్చమాకు సాంగ్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం'. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ‘ఉగ్రం, నాంది’ చిత్రాల ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Mani Ratnam Shares Work Experience With Kamal Haasan For Thug Life
సినిమా వార్తలు

థగ్ లైఫ్ జర్నీ అలా మొదలైంది - మణిరత్నం

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Kamal Haasan Reveals Interesting Facts About Thug Life
సినిమా వార్తలు

నేను స్టార్‌గా ఎదిగింది తెలుగులోనే - కమల్ హాసన్

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Director Bobby Received A Special Gift From Megastar Chiranjeevi
సినిమా వార్తలు

డైరెక్టర్ బాబీకి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటీనటులు, ట్యాలెంటెడ్ టెక్నిషియన్లను అభినందించడంలో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడప్పుడు వారికి బహుమతులు అందిస్తూ సర్ప్రైజ్ కూడా చేస్తుంటారు. ఆయన నుంచి గిఫ్టులు అందుకున్నవారు జీవితాంతం ఒక గొప్ప ఎచీవ్‌మెంట్‌గా దీనిని ఫీల్ అవుతుంటారు. ఈ కోవలోనే తాజాగా మెగాస్టార్ ఒక స్టార్ డైరెక్టర్‌కి ఖరీదైన బహుమతిని అందించి సర్ప్రైజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu trailer dropping soon
ట్రైలర్ & టీజర్

హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది

తెలుగులో పెద్ద సినిమాలు వచ్చి చాలా రోజులవుతుంది. ఈనెలలో కూడా ఏమి రావడం లేదు. అయితే వచ్చే నెల నుండి మాత్రం స్టార్ హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి.అందులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రానుంది.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.అందులో భాగంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు.రెండు రోజుల క్రితం థర్డ్ సింగిల్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కీలకమైన ట్రైలర్ రిలీజ్ కానుంది.కుదిరితే ఈనెల 27న లేకపోతే 28న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Anupama Parameswaran’s Paradha Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

జూలైలో రానున్న పరదా

తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kuberaa Releasing on Same Date, Team Confirmed Once Again
సినిమా వార్తలు

కుబేర.. అదే డేట్‌కి

నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'కుబేర' ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని మరోసారి స్పష్టం చేశారు మేకర్స్. ఈ మేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram and His Wife Rahasya Gorak Blessed With Baby Boy

షేర్