కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

వినాయక చవితి కానుకగా.. థియేట‌ర్ల లోకి రాబోతున్న చిత్రాలివే..!

తెలుగునాట ఏదయినా పండుగ వచ్చిందంటే.. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. దీంతో సినిమా ప్రియులకు, ప్రేక్షకులకు డబుల్ బొనాంజా అందుతుంది. ఈ కోవలోనే ఈసారి వినాయక చవితి పండుగ సందర్భంగా, రేపు, అంటే ఆగస్టు 27న తెలుగు థియేటర్లలో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద హీరోల చిత్రాలు కానప్పటికీ, ఈ సినిమాలు వేర్వేరు జానర్లలో ఉండటం విశేషం. వాటిలో 'సుందరకాండ', 'కన్యాకుమారి' మరియు 'త్రిబాణధారి బార్బరిక్' ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

300 కోట్ల క్లబ్ లో మహావతార్ నరసింహ

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ విడుదలై నెల రోజులకు పైగా అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుంది. కొత్తగా విడుదలైన సినిమాలు స్లో అవుతున్నాయి కానీ మహావతార్ మాత్రం వర్కింగ్ డేస్ లోకూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది. దాంతో ఈసినిమా నిన్నటితో 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈసినిమా బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుందరకాండ సెన్సార్ టాక్

ప్రతినిధి 2 తరువాత నారా రోహిత్ సోలో హీరోగా నటించిన సినిమా సుందరకాండ. రేపే థియేటర్లోకి రానుంది.రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వస్తుంది.ఇండస్ట్రీ సర్కిల్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది.సామజవరాగమన లాంటి సినిమా ఇదని కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్. సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తుంది సుందరకాండ టీం.సినిమా మీద వున్న నమ్మకంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది.దాంతో విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ నుండి 'ఏం జరుగుతోంది' సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ 'నదివే..' మంచి స్పందన పొందింది. దీంతో రెండవ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర'. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుందరకాండ చూస్తున్నంతసేపూ ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు

నారా రోహిత్ మైల్ స్టోన్ మూవీగా (20వ చిత్రం) తెరకెక్కిన 'సుందరకాండ' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కిష్కింధపురి.. డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ, 'కన్మణి' అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న సుందరకాండ.. రిలీజ్‌కి రెడీ

నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆగస్టు 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాగా 'సుందరకాండ' ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా అర్థమవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇండియన్ యాక్షన్‌ సినిమాలకు మైలురాయిగా.. టాక్సిక్ స్టంట్స్

'కేజీఎఫ్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న రాకింగ్ స్టార్ యష్, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'టాక్సిక్' కోసం సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ సినిమాను ఒక పాన్-వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దానికి తగ్గట్టే, ఇప్పుడు ఒక హాలీవుడ్ స్టంట్ లెజెండ్‌తో యష్ యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారన్న వార్త అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

AA 22 x A 6 షూట్ అప్డేట్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.అయితే ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల ఈసినిమా షూటింగ్ కి ఆటంకాలు తప్పలేదు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 28న స్టార్ట్ కానుంది.వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కొద్దీరోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఓజీ చెప్పిన తేదీకే

వచ్చే నెలలో మచ్ అవైటెడ్ మూవీగా వస్తుంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ ఆ హైప్ ను మరింతగా పెంచేసింది.సెప్టెంబర్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే షూటింగ్ ఇంకా అవ్వలేదని మరో 6 రోజుల ప్యాచ్ వర్క్ ఉందని కొద్దీ రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. దాంతో సినిమా విడుదల వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కింగ్డమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిపోవడంతో ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు గాను కింగ్డమ్ ఓటీటీ హక్కులను తీసుకుంది.వినాయక చవితి సందర్భంగా ఈనెల 27న ఈసినిమా ఓటీటీ లో విడుదలకానుంది.తెలుగు , తమిళ ,కన్నడ ,మలయాళ భాషలతో పాటు హిందీ లోనూ అదే రోజు స్ట్రీమింగ్ లోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ.సంతోష్ శోభన్ ,మానస వారణాసి జంటగా నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో కపుల్ ఫ్రెండ్లీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా సినిమా టీజర్ రిలీజ్ కాగా ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాలీవుడ్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, సినిమా షూటింగ్‌ల అనుమతులు, థియేటర్ల నిర్వహణ, సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు, సినీ కార్మికుల సమ్మె వంటి విషయాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాంత విడుదల వాయిదా ?

గత ఏడాది తెలుగు సినిమా లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో ఈ హీరో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఇక దుల్కర్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్ తరువాత యూత్‌ఫుల్ హీరో రోష‌న్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సందీప్ రాజ్ రూపొందిస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి టీజర్ రానుంది.ది వరల్డ్ ఆఫ్ మౌగ్లీ పేరుతో ఈనెల 28న ఈ వీడియో రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ అవుట్ డోర్ ప్రమోషన్స్ షురూ

దసరా కాంబినేషన్ లో ది ప్యారడైజ్ వస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇందులో నాని ని సరికొత్త అవతారంలో చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ లుక్ పోస్టర్ & మేకింగ్ వీడియో ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది . నాని ఈసినిమాలో జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా విడుదలకు చాలా రోజులే వున్నా అప్పుడే అవుట్ డోర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫేమస్ ఏరియాల్లో జడల్ 3 డి పోస్టర్స్ తో కూడిన హోర్డింగ్స్ ను పెడుతున్నారు.ఇక ఆన్లైన్ లో ఈసినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ ఎక్కడా తగ్గుకుండా చూసుకుంటుంది ది ప్యారడైజ్ టీం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నేడే సుందరకాండ ప్రీ-రిలీజ్ ఈవెంట్

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ జరుగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ

బాలకృష్ణకు గ్లోబల్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ సహా సెలబ్రిటీల అభినందనలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సంస్థ తరపున 'గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్' పురస్కారానికి ఎంపికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అశేషమైన కృషి, సేవలకు గాను బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందింది. అయితే ఈ పురస్కారం అందుకుంటున్న తొలి భారతీయ నటుడు ఆయనే. ఈ నేపథ్యంలో బాలయ్య సహనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Vinayaka Chavithi Special Sundarakanda, Kanya Kumari, Tribanadhari Barbarik Releasing in Theatres
సినిమా వార్తలు

వినాయక చవితి కానుకగా.. థియేట‌ర్ల లోకి రాబోతున్న చిత్రాలివే..!

తెలుగునాట ఏదయినా పండుగ వచ్చిందంటే.. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. దీంతో సినిమా ప్రియులకు, ప్రేక్షకులకు డబుల్ బొనాంజా అందుతుంది. ఈ కోవలోనే ఈసారి వినాయక చవితి పండుగ సందర్భంగా, రేపు, అంటే ఆగస్టు 27న తెలుగు థియేటర్లలో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. పెద్ద హీరోల చిత్రాలు కానప్పటికీ, ఈ సినిమాలు వేర్వేరు జానర్లలో ఉండటం విశేషం. వాటిలో 'సుందరకాండ', 'కన్యాకుమారి' మరియు 'త్రిబాణధారి బార్బరిక్' ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mahavatar Narsimha Joins the 300 Crore Club
సినిమా వార్తలు

300 కోట్ల క్లబ్ లో మహావతార్ నరసింహ

యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ విడుదలై నెల రోజులకు పైగా అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుంది. కొత్తగా విడుదలైన సినిమాలు స్లో అవుతున్నాయి కానీ మహావతార్ మాత్రం వర్కింగ్ డేస్ లోకూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది. దాంతో ఈసినిమా నిన్నటితో 300 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడంతో ఈసినిమా బయ్యర్ల పాలిట జాక్ పాట్ లా మారింది.

Mahender Reddyవాట్సాప్
Sundarakanda Censor Report
సినిమా వార్తలు

సుందరకాండ సెన్సార్ టాక్

ప్రతినిధి 2 తరువాత నారా రోహిత్ సోలో హీరోగా నటించిన సినిమా సుందరకాండ. రేపే థియేటర్లోకి రానుంది.రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ఇక ఈసినిమాకు విడుదలకు ముందే పాజిటివ్ టాక్ వస్తుంది.ఇండస్ట్రీ సర్కిల్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది.సామజవరాగమన లాంటి సినిమా ఇదని కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్. సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తుంది సుందరకాండ టీం.సినిమా మీద వున్న నమ్మకంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపొయింది.దాంతో విడుదలకు ముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.

Mahender Reddyవాట్సాప్
The Girl Friend Second Single Em Jaruguthondhi Released
సాంగ్

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ నుండి 'ఏం జరుగుతోంది' సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ 'నదివే..' మంచి స్పందన పొందింది. దీంతో రెండవ పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Jathara Postponed, New Release Date Will Be Announced Shortly
రిలీజ్ అప్‌డేట్

మాస్ జాతర రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మాస్ జాతర'. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్ లైన్‌. కాగా ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
Sundarakanda is My Comeback Film, Says Nara Rohith
సినిమా వార్తలు

సుందరకాండ చూస్తున్నంతసేపూ ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు

నారా రోహిత్ మైల్ స్టోన్ మూవీగా (20వ చిత్రం) తెరకెక్కిన 'సుందరకాండ' రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Anupama Parameswaran Completes Dubbing For Kishkindhapuri
సినిమా వార్తలు

కిష్కింధపురి.. డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ పరమేశ్వరన్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మలయాళీ ముద్దుగుమ్మ, 'కన్మణి' అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి కీలక అప్డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
Sundarakanda Censored With UA Certificate
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న సుందరకాండ.. రిలీజ్‌కి రెడీ

నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. ఆగస్టు 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాగా 'సుందరకాండ' ఉంటుందని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా అర్థమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Yash and J.J. Perry Collaborate To Shoot High-Octane Action Sequences For Toxic
సినిమా వార్తలు

ఇండియన్ యాక్షన్‌ సినిమాలకు మైలురాయిగా.. టాక్సిక్ స్టంట్స్

'కేజీఎఫ్' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న రాకింగ్ స్టార్ యష్, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'టాక్సిక్' కోసం సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ సినిమాను ఒక పాన్-వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దానికి తగ్గట్టే, ఇప్పుడు ఒక హాలీవుడ్ స్టంట్ లెజెండ్‌తో యష్ యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారన్న వార్త అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తోంది.

Srikanth Mవాట్సాప్
AA22 x A6 Latest Shooting Update
షూటింగ్ అప్‌డేట్

AA 22 x A 6 షూట్ అప్డేట్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.అయితే ఫెడరేషన్ స్ట్రైక్ వల్ల ఈసినిమా షూటింగ్ కి ఆటంకాలు తప్పలేదు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 28న స్టార్ట్ కానుంది.వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కొద్దీరోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

Mahender Reddyవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఓజీ చెప్పిన తేదీకే

వచ్చే నెలలో మచ్ అవైటెడ్ మూవీగా వస్తుంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబినేషన్ లో గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో ఓజీ పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్ ఆ హైప్ ను మరింతగా పెంచేసింది.సెప్టెంబర్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుందని ఇంతకుముందే ప్రకటించారు.అయితే షూటింగ్ ఇంకా అవ్వలేదని మరో 6 రోజుల ప్యాచ్ వర్క్ ఉందని కొద్దీ రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. దాంతో సినిమా విడుదల వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Kingdom OTT Launch Date Announced
ఓటీటీ

కింగ్డమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగిసిపోవడంతో ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు గాను కింగ్డమ్ ఓటీటీ హక్కులను తీసుకుంది.వినాయక చవితి సందర్భంగా ఈనెల 27న ఈసినిమా ఓటీటీ లో విడుదలకానుంది.తెలుగు , తమిళ ,కన్నడ ,మలయాళ భాషలతో పాటు హిందీ లోనూ అదే రోజు స్ట్రీమింగ్ లోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
Couple Friendly First single Naalo Nenu out now
సినిమా వార్తలు

కపుల్ ఫ్రెండ్లీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ.సంతోష్ శోభన్ ,మానస వారణాసి జంటగా నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో కపుల్ ఫ్రెండ్లీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా సినిమా టీజర్ రిలీజ్ కాగా ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
CM Revanth Reddy Gives Key Advices To Tollywood Producers and Directors
సినిమా వార్తలు

టాలీవుడ్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, సినిమా షూటింగ్‌ల అనుమతులు, థియేటర్ల నిర్వహణ, సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు, సినీ కార్మికుల సమ్మె వంటి విషయాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Kanta Facing Release Delay
సినిమా వార్తలు

కాంత విడుదల వాయిదా ?

గత ఏడాది తెలుగు సినిమా లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమాతో ఈ హీరో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఇక దుల్కర్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Mowgli 2025 Teaser Coming Soon
ట్రైలర్ & టీజర్

మోగ్లీ 2025 టీజర్ రానుంది

బబుల్ గమ్ తరువాత యూత్‌ఫుల్ హీరో రోష‌న్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సందీప్ రాజ్ రూపొందిస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి టీజర్ రానుంది.ది వరల్డ్ ఆఫ్ మౌగ్లీ పేరుతో ఈనెల 28న ఈ వీడియో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Grand Start for The Paradise Outdoor Promotions
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ అవుట్ డోర్ ప్రమోషన్స్ షురూ

దసరా కాంబినేషన్ లో ది ప్యారడైజ్ వస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇందులో నాని ని సరికొత్త అవతారంలో చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈసినిమానుండి ఫస్ట్ లుక్ పోస్టర్ & మేకింగ్ వీడియో ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది . నాని ఈసినిమాలో జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈసినిమా విడుదలకు చాలా రోజులే వున్నా అప్పుడే అవుట్ డోర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫేమస్ ఏరియాల్లో జడల్ 3 డి పోస్టర్స్ తో కూడిన హోర్డింగ్స్ ను పెడుతున్నారు.ఇక ఆన్లైన్ లో ఈసినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ హైప్ ఎక్కడా తగ్గుకుండా చూసుకుంటుంది ది ప్యారడైజ్ టీం.

Mahender Reddyవాట్సాప్
Sundarakanda Pre-Release Event to be Held Grandly Today
సినిమా వార్తలు

నేడే సుందరకాండ ప్రీ-రిలీజ్ ఈవెంట్

హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
TFI Celebs Met CM Revanth Reddy To Discuss and Sought Resolutions For Industry's Issues
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ

తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మరియు దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, సినిమా షూటింగ్‌ల అనుమతులు, థియేటర్ల నిర్వహణ, సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు, సినీ కార్మికుల సమ్మె వంటి విషయాలపై సీఎంకు వినతిపత్రం అందజేశారు.

Srikanth Mవాట్సాప్
AP Dy CM Pawan Kalyan Congratulates Nandamuri Balakrishna For Receiving Global Honor

షేర్