కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

యూకేలో ఘాటీ స్పెషల్ ప్రీమియర్స్.. బుకింగ్స్ ఓపెన్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి మరియు నటుడు గోపీచంద్ జంటగా నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' విడుదలకు సిద్ధమైంది. మరో 7 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం భారీ అంచనాలే ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

మెగాస్టార్‌ని కలిసేందుకు మహిళా అభిమాని సాహసం, వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు చేసే సాహసాలు గురించి చాలాసార్లు విన్నాం. కానీ, ఈసారి ఓ మహిళా అభిమాని తన వీరాభిమానాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే వీరాభిమాని, తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్‌కు బయలుదేరింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగార్జున బర్త్‌ డే.. విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు

టాలీవుడ్‌లో ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన స్టైల్, అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న 'కింగ్' నాగార్జున పుట్టినరోజు ఈరోజు. నేటితో ఆయన 66 వసంతాలు పూర్తిచేసుకుని, 67వ సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు, అభిమానుల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జటాధర నుండి శిల్పా శిరోద్కర్ పవర్‌ఫుల్ లుక్ రివీల్

టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. ఇందులో సుధీర్ బాబు న్యూ అవతార్‌లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రను పోషిస్తోంది. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
స్పెషల్

కింగ్ నాగార్జున బర్త్‌ డే.. 66 ఏళ్ల మ‌న్మ‌థుడి నట ప్రస్థానం!

టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన 'కింగ్' నాగార్జున పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ తొలితరం అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, దాదాపు నాలుగు దశాబ్దాలుగా తండ్రి ఘన వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తన నటన, వ్యక్తిత్వం, అందం, సింప్లిసిటీ, స్టైల్, అన్నింటి కలయికగా తెలుగు సినిమా చరిత్రలో 'కింగ్'గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, నేటికీ అదే యవ్వనంతో, అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ రానుంది

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.దాదాపు నెల రోజులకు పైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.వచ్చే నెలలో ఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్యూడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ డైరెక్టర్ టర్న్డ్ హీరో ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. తమిళంలో ఈ సంస్థకు ఇది రెండో సినిమా. కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అఖండ 2 విడుదల వాయిదా

సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 25న విడుదలకావల్సివుండగా వాయిదాపడింది. ఈరోజు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాగ చైతన్య 24లో బాలీవుడ్ హీరో

తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.అంతేకాదు ఈసినిమాతో మొదటిసారి 100 క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తన 24వ సినిమాలో నటిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. ఫస్ట్ టైం నాగ చైతన్య డిఫ్రెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ కాంబినేషన్ మాములుగా లేదుగా..!

చిన్న సినిమాగా తెరకెక్కి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ ఫిల్మ్ 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ ఏడాది సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని సంచలన విజయం నమోదుచేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషన్ జీవింత్ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు. అయితే దర్శకుడిగా కాదు, ఈసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

ఈ ఏడాది సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'ఘాటి' ఒకటి. క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ నెక్స్ట్ అప్డేట్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.నిన్న ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ గా సాంగ్ కాకుండా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది.ఇక యూఎస్ఏ లో ఓజీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.హిట్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ లోనే…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్‌ స్టార్ నటిగా తెలుగు, తమిళ చిత్రసీమను అలరించిన నివేదా పేతురాజ్, త్వరలో వివాహం పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎల్ఐకె టీజర్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడనికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది. నిన్న ఈసినిమా నుండి ఫస్ట్ పంచ్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో రోబో ఉండడం అలాగే తలైవర్ 189 ,ఐపీఎల్ 2040,యష్ మిషన్ ఇంపాజిబుల్ 14 ఇలాంటి పోస్టర్లు కనబడ్డాయి. సో సినిమా టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

పెద్ది.. మాస్ సాంగ్ షూట్ షురూ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' కోసం చిత్ర బృందం వినాయక చవితి శుభదినాన భారీ పాట చిత్రీకరణను ప్రారంభించింది. ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో మైసూరులో ఈ సాంగ్ షూట్ మొదలైంది. కాగా ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీ.. ట్రెండింగ్‌లో 'సువ్వి సువ్వి' సాంగ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' సినిమా నుండి తాజాగా సెకండ్ సింగిల్ 'సువ్వి సువ్వి' సాంగ్ విడుదలైంది. వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన ఈ పాట, పవన్ ఫ్యాన్స్‌కి ఒక గొప్ప కానుకగా నిలిచింది. ఈ పాట విడుదలైన క్షణాల నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కేవలం గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సాధించి, యూట్యూబ్ లో రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొత్త లోక ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు ఫేమ్ మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బెంజ్ లోకి మరో హీరో

రాఘవ లారెన్స్ హీరోగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న చిత్రం బెంఙ్. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.మోస్ట్ వైలెంట్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాలో మలయాళ నటుడు నివిన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు.ఇందులో తను వాల్టర్ గా కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయింది.హై క్వాలిటీతో కూడిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ విజువల్ వండర్ అనిపించడం ఖాయం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జైలర్ 2 కోసం గోవాలో భారీ సెట్

ఇండస్ట్రీ హిట్ జైలర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా జైలర్ 2.రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ - డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ 600 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది.ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ghaati Bookings Open Now For Premieres in UK
సినిమా వార్తలు

యూకేలో ఘాటీ స్పెషల్ ప్రీమియర్స్.. బుకింగ్స్ ఓపెన్

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి మరియు నటుడు గోపీచంద్ జంటగా నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి' విడుదలకు సిద్ధమైంది. మరో 7 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Chiranjeevi's Heartwarming Gesture Towards A Dedicated Female Fan
సినిమా వార్తలు

మెగాస్టార్‌ని కలిసేందుకు మహిళా అభిమాని సాహసం, వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు చేసే సాహసాలు గురించి చాలాసార్లు విన్నాం. కానీ, ఈసారి ఓ మహిళా అభిమాని తన వీరాభిమానాన్ని చూపించి అందరి మనసులను గెలుచుకుంది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే వీరాభిమాని, తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్‌కు బయలుదేరింది.

Srikanth Mవాట్సాప్
King Nagarjuna Birthday Tollywood Celebs Extends Warm Wishes
సినిమా వార్తలు

నాగార్జున బర్త్‌ డే.. విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు

టాలీవుడ్‌లో ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన స్టైల్, అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న 'కింగ్' నాగార్జున పుట్టినరోజు ఈరోజు. నేటితో ఆయన 66 వసంతాలు పూర్తిచేసుకుని, 67వ సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాగార్జున గారికి శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు, అభిమానుల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Shilpa Shirodkar Introduced as Shobha From Jatadhara
సినిమా వార్తలు

జటాధర నుండి శిల్పా శిరోద్కర్ పవర్‌ఫుల్ లుక్ రివీల్

టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ ‘నవ దళపతి’ సుధీర్‌ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జటాధర’. ఇందులో సుధీర్ బాబు న్యూ అవతార్‌లో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రను పోషిస్తోంది. వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
King Nagarjuna Birthday The Remarkable Journey of Ageless Superstar
స్పెషల్

కింగ్ నాగార్జున బర్త్‌ డే.. 66 ఏళ్ల మ‌న్మ‌థుడి నట ప్రస్థానం!

టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన 'కింగ్' నాగార్జున పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ తొలితరం అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, దాదాపు నాలుగు దశాబ్దాలుగా తండ్రి ఘన వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తన నటన, వ్యక్తిత్వం, అందం, సింప్లిసిటీ, స్టైల్, అన్నింటి కలయికగా తెలుగు సినిమా చరిత్రలో 'కింగ్'గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, నేటికీ అదే యవ్వనంతో, అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Second Single Coming Soon
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా సెకండ్ సింగిల్ రానుంది

డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.దాదాపు నెల రోజులకు పైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.వచ్చే నెలలో ఈ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Dude First Single Out Now
సినిమా వార్తలు

డ్యూడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ డైరెక్టర్ టర్న్డ్ హీరో ప్రదీప్ రంగనాథ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో డ్యూడ్ ఒకటి. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. తమిళంలో ఈ సంస్థకు ఇది రెండో సినిమా. కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
akhanda 2 release postponed
సినిమా వార్తలు

అఖండ 2 విడుదల వాయిదా

సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడంతో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 25న విడుదలకావల్సివుండగా వాయిదాపడింది. ఈరోజు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Sparsh Shrivastava Joins the Cast of NC 24
సినిమా వార్తలు

నాగ చైతన్య 24లో బాలీవుడ్ హీరో

తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.అంతేకాదు ఈసినిమాతో మొదటిసారి 100 క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో తన 24వ సినిమాలో నటిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. ఫస్ట్ టైం నాగ చైతన్య డిఫ్రెంట్ జోనర్ లో సినిమా చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Director Abishan Jeevinth Turns Hero With Soundarya Rajinikanth's Next Film
సినిమా వార్తలు

ఈ కాంబినేషన్ మాములుగా లేదుగా..!

చిన్న సినిమాగా తెరకెక్కి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కోలీవుడ్ ఫిల్మ్ 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ ఏడాది సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుని సంచలన విజయం నమోదుచేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన అభిషన్ జీవింత్ ఇప్పుడు కొత్త సినిమాతో రాబోతున్నాడు. అయితే దర్శకుడిగా కాదు, ఈసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
Anushka Shetty's Ghaati Gets UA Certification, All Set For Release
సినిమా వార్తలు

ఘాటి సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

ఈ ఏడాది సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'ఘాటి' ఒకటి. క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
Exciting Update from OG Coming Soon
సినిమా వార్తలు

ఓజీ నెక్స్ట్ అప్డేట్ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.నిన్న ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ గా సాంగ్ కాకుండా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ టీజర్ గురించి అధికారిక ప్రకటన రానుంది.ఇక యూఎస్ఏ లో ఓజీ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.హిట్ టాక్ వస్తే ఓజీ పవన్ కెరీర్ లోనే…

Mahender Reddyవాట్సాప్
Actress Nivetha Pethuraj Engaged With Dubai-based Businessman Rajhith Ibran
సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్‌ స్టార్ నటిగా తెలుగు, తమిళ చిత్రసీమను అలరించిన నివేదా పేతురాజ్, త్వరలో వివాహం పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
First Punch from Love Insurance Kompany is OUT NOW
ట్రైలర్ & టీజర్

ఎల్ఐకె టీజర్ రిలీజ్

బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో వున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడనికి రెడీ అవుతున్నాడు.అందులో భాగంగా నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది. నిన్న ఈసినిమా నుండి ఫస్ట్ పంచ్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.టీజర్ లో రోబో ఉండడం అలాగే తలైవర్ 189 ,ఐపీఎల్ 2040,యష్ మిషన్ ఇంపాజిబుల్ 14 ఇలాంటి పోస్టర్లు కనబడ్డాయి. సో సినిమా టైం ట్రావెలర్ కాన్సెప్ట్ తో వస్తున్నట్లు అనిపిస్తుంది. విజువల్స్ అయితే చాలా క్వాలిటీ గా…

Mahender Reddyవాట్సాప్
Team Peddi Begins A Massive Song Shoot on Vinayaka Chavithi
సాంగ్

పెద్ది.. మాస్ సాంగ్ షూట్ షురూ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' కోసం చిత్ర బృందం వినాయక చవితి శుభదినాన భారీ పాట చిత్రీకరణను ప్రారంభించింది. ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో మైసూరులో ఈ సాంగ్ షూట్ మొదలైంది. కాగా ఈ పాటలో రామ్ చరణ్‌తో పాటు 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారని చిత్ర బృందం తెలిపింది.

Srikanth Mవాట్సాప్
OG's Second Single Suvvi Suvvi Becomes Instant Chartbuster
సాంగ్

ఓజీ.. ట్రెండింగ్‌లో 'సువ్వి సువ్వి' సాంగ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' సినిమా నుండి తాజాగా సెకండ్ సింగిల్ 'సువ్వి సువ్వి' సాంగ్ విడుదలైంది. వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన ఈ పాట, పవన్ ఫ్యాన్స్‌కి ఒక గొప్ప కానుకగా నిలిచింది. ఈ పాట విడుదలైన క్షణాల నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. కేవలం గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సాధించి, యూట్యూబ్ లో రికార్డుల సునామీ సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Kotha Lokah Chapter One: Chandra trailer out now
ట్రైలర్ & టీజర్

కొత్త లోక ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫారెర్ ఫిలిమ్స్ బ్యానర్ లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.ఇందులో ప్రేమలు ఫేమ్ మలయాళ యంగ్ హీరో నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
బెంజ్ లోకి మరో హీరో
సినిమా వార్తలు

బెంజ్ లోకి మరో హీరో

రాఘవ లారెన్స్ హీరోగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న చిత్రం బెంఙ్. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.మోస్ట్ వైలెంట్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాలో మలయాళ నటుడు నివిన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు.ఇందులో తను వాల్టర్ గా కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Baahubali The Epic teaser released
ట్రైలర్ & టీజర్

బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్

ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయింది.హై క్వాలిటీతో కూడిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ విజువల్ వండర్ అనిపించడం ఖాయం.

Mahender Reddyవాట్సాప్
Massive Set Erected in Goa for Jailer 2

షేర్