కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

ఏదో ఒక సినిమానే వస్తుంది - ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ అవుతుంది.ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కేరళలో అదరగొడుతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక రెండు రోజుల క్రితం మలయాళం విడుదలైన ఈసినిమా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి.. నైజాంలో రిలీజ్ చేసేది ఆ సంస్థే

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రభు జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసే హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఓజీలో నేహా శెట్టి కూడా

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుంది అయితే సెకండ్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.ఇంతకీ తను ఎవరంటే కన్నడ బ్యూటీ ,డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి.ఓజీ లో స్పెషల్ సాంగ్ చేసానని ఈవిషయాన్ని స్వయంగా తనే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అప్పడే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ రోజు రోజు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఈసినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ఏ లో ఇప్పటివరకు హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఓపెన్ చేసిన షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి .ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.అదే జరిగితే ఓజీ సరికొత్త రికార్డు నెల కొల్ప నుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రిలీజ్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ముఖ్యంగా మిడిల్ క్లాస్ బాయ్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అల్లు కనకరత్నమ్మకు సినీ ప్రముఖుల ఘన నివాళులు

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 94 సంవత్సరాల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాలకృష్ణకు నేడే ఘన సత్కారం

హైదరాబాద్‌లో ఈరోజు విశేషమైన వేడుక జరగబోతోంది. ప్రపంచ రికార్డు సాధనలో తన పేరు నిలిపిన నందమూరి బాలకృష్ణ గారిని ఘనంగా సన్మానించడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా తెలుగు సినీప్రపంచానికే ఆయన గర్వకారణమయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అత్తగారి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తగారి మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. అల్లు అరవింద్ మాతృమూర్తి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రేపే

#90s వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంది.ఇక ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి ఈ సినిమాపై పడాలంటే ట్రైలర్ కీలకం కానుంది.ఇక మొదట ఈసినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ ఒక వారం ముందుకు జరిపారు.దాంతో సెప్టెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి భారీ పోటీ ఎదురుకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ ఈనెల 14న విడుదలై రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తూ నిన్నటి తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులువేస్తోంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ వంగా.. భారీ విరాళం అందజేత

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు నేడు ఆయన తన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ హోం బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును వారు ముఖ్యమంత్రికి అందజేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో తెలుగు హీరోల్లో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.రీసెంట్ గా రామ్ ఇంస్టాలో ఓ పోస్ట్ పెట్టగా దానికి 76 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏ క్యాప్షన్ లేకుండా, హ్యాష్‌ట్యాగ్‌లు లేకుండా కేవలం ఆయన రాబోయే సినిమాలోని నువ్వుంటే చాలే పాట రిలీజ్ టైం లో ఒక క్యాజువల్ ఫోటో మాత్రమే షేర్ చేశాడు రామ్.ఈ పోస్ట్ మోస్ట్ లైక్డ్ పోస్ట్ గా ఇంస్టాలో రికార్డు సృష్టించింది. ఇంతకుముందు వరకు ఏ తెలుగు హీరో పిక్ కు ఇన్ని లైక్స్ రాలేదు. ఈ రికార్డు ద్వారా రామ్ పోతినేని మరోసారి తన పాపులారిటీని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఈ ఫీట్ సాధించడంపై రామ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో డ్యూడ్ ఫస్ట్ గేర్

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త చిత్రం 'డ్యూడ్' నుంచి మొదటి పాట విడుదలైంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ చిత్రం నుండి నిన్న ఫస్ట్ సింగిల్‌ను ఫస్ట్ గేర్ పేరుతో విడుదల చేసారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జన నాయకుడు ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

తమిళ స్టార్ హీరో విజయ్ -ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జన నాయగన్.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇంతకుముందు ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ వదలడానికి రెడీ అవుతున్నారు.అన్ని కుదిరితే దీపావళికి జన నాయగన్ ఫస్ట్ సాంగ్ రానుంది. అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో ఆడియోపై కూడా భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశాల్‌-ధన్సిక ఎంగేజ్‌మెంట్, ఫోటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ అభిమానులకు ఒక శుభవార్త. ఆయన త్వరలో ఒకఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా ఈ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోవడం మరింత విశేషంగా మార్చింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నిశ్చితార్థం సందర్భంగా ఈ స్టార్ కపుల్ చాలా సంతోషంగా కనిపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న మదరాసి

తమిళ హీరో శివ కార్తికేయన్ ,స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మదరాసి. బ్లాక్ బస్టర్ అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.రన్ టైం కూడా రివీల్ అయ్యింది.ఈసినిమాకు లెంగ్తి రన్ టైం సెట్ చేశారు. 2 గంటల 47 నిమిషాల నిడివితో మదరాసి థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది. త్వరలోనే తెలుగులోనూ ప్రమోషన్స్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యూఎస్ఏలో ఓజీ రాంపేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ మాములుగా లేదు. ఓవర్సీస్ లో అయితే రాంపేజ్ కొనసాగిస్తుంది.అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ లో ఇప్పటివరకు 3 లక్షల డాలర్ల ప్రీ సేల్స్ అయ్యాయి.పెట్టిన టికెట్లు పెట్టినట్లు అయిపోతున్నాయి.ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.ఓవర్సీస్ లోనే ఈవిధంగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఇంకా.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆలస్యంగా విడుదలకానున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ , నస్లీన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర. డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక నిన్న ఈసినిమా మలయాళం లో రిలీజ్ అవ్వగా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. సినిమా సూపర్ అని కళ్యాణి యాక్టింగ్ , విఎఫ్ఎక్స్ , డైరెక్షన్ చాలా బాగుందని టాక్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Dude or LIK Just One Film to Hit Theaters This Diwali says pradeep ranganathan
సినిమా వార్తలు

ఏదో ఒక సినిమానే వస్తుంది - ప్రదీప్ రంగనాథన్

కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ డేట్స్ హాట్ టాపిక్ అవుతుంది.ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కాగా మరొకటి డ్యూడ్.ఎల్ఐకె ను విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తుంది.ఈసినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ ఆ టైంకి రెడీ కాకపోనుండడంతో వాయిదా వేశారు.రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
Kotha Lokah Receives Huge Response in Kerala
సినిమా వార్తలు

కేరళలో అదరగొడుతున్న కొత్త లోక

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ స్వంత నిర్మాణ సంస్థ వేఫరెర్ ఫిలిమ్స్ నిర్మాణం లో యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా లోకః చాప్టర్ 1 - చంద్ర.సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక రెండు రోజుల క్రితం మలయాళం విడుదలైన ఈసినిమా సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
GHAATI is Set For Grand Rlease in Nizam Through Mythri Movie Distributors
సినిమా వార్తలు

ఘాటి.. నైజాంలో రిలీజ్ చేసేది ఆ సంస్థే

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రభు జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘాటి'. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసే హక్కులను ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Neha Shetty in OG Special Song
సాంగ్

ఓజీలో నేహా శెట్టి కూడా

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుంది అయితే సెకండ్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.ఇంతకీ తను ఎవరంటే కన్నడ బ్యూటీ ,డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి.ఓజీ లో స్పెషల్ సాంగ్ చేసానని ఈవిషయాన్ని స్వయంగా తనే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది.

Mahender Reddyవాట్సాప్
OG Hits Half Million Milestone in No Time
సినిమా వార్తలు

అప్పడే హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ రోజు రోజు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఈసినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ఏ లో ఇప్పటివరకు హాఫ్ మిలియన్ ప్రీ సేల్స్ అయ్యాయి.దాంతో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ఓపెన్ చేసిన షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి .ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.అదే జరిగితే ఓజీ సరికొత్త రికార్డు నెల కొల్ప నుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Little Hearts Trailer out now
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రిలీజ్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి,యువ హీరోయిన్ శివాని నగరం జంటగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్.ఈనెల 5న థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈట్రైలర్ ప్రామిసింగ్ గా వుంది.ముఖ్యంగా మిడిల్ క్లాస్ బాయ్స్ కు ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Tollywood Celebs Pay Respect to Allu Aravind's Mother, Kanakaratnamma
సినిమా వార్తలు

అల్లు కనకరత్నమ్మకు సినీ ప్రముఖుల ఘన నివాళులు

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 94 సంవత్సరాల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Grand Felicitation to be Held in Hyderabad Today
సినిమా వార్తలు

బాలకృష్ణకు నేడే ఘన సత్కారం

హైదరాబాద్‌లో ఈరోజు విశేషమైన వేడుక జరగబోతోంది. ప్రపంచ రికార్డు సాధనలో తన పేరు నిలిపిన నందమూరి బాలకృష్ణ గారిని ఘనంగా సన్మానించడానికి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల బాలకృష్ణ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా తెలుగు సినీప్రపంచానికే ఆయన గర్వకారణమయ్యారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi’s Emotional Tribute to His Mother-in-law
సినిమా వార్తలు

అత్తగారి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి తల్లి, స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో అల్లు కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అత్తగారి మృతి పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Aravind's Mother Kanakaratnam Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. అల్లు అరవింద్ మాతృమూర్తి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 1.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అల్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Little Hearts Trailer Tomorrow
ట్రైలర్ & టీజర్

లిటిల్ హార్ట్స్ ట్రైలర్ రేపే

#90s వెబ్ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన మొదటి సినిమా లిటిల్ హార్ట్స్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్సాన్స్ తెచ్చుకుంది.ఇక ట్రైలర్ కూడా విడుదలకానుంది. రేపు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల ద్రుష్టి ఈ సినిమాపై పడాలంటే ట్రైలర్ కీలకం కానుంది.ఇక మొదట ఈసినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయాలని భావించారు కానీ ఒక వారం ముందుకు జరిపారు.దాంతో సెప్టెంబర్ 5నే ఈసినిమా థియేటర్లలోకి రానుంది. అయితే అదే రోజు అనుష్క ఘాటి , శివ కార్తికేయన్ మదరాసి కూడా రిలీజ్ అవుతుండడం తో బాక్సాఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ కి భారీ పోటీ ఎదురుకానుంది.

Mahender Reddyవాట్సాప్
Coolie Joins the 500 Crore Club
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో కూలీ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ ఈనెల 14న విడుదలై రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తూ నిన్నటి తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులువేస్తోంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Director Sandeep Reddy Vanga Donates Rs.10 Lakhs To Telangana CM Relief Fund
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ వంగా.. భారీ విరాళం అందజేత

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు నేడు ఆయన తన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ హోం బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును వారు ముఖ్యమంత్రికి అందజేశారు.

Srikanth Mవాట్సాప్
Ram’s Instagram Post Creates History
సినిమా వార్తలు

ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో తెలుగు హీరోల్లో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.రీసెంట్ గా రామ్ ఇంస్టాలో ఓ పోస్ట్ పెట్టగా దానికి 76 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏ క్యాప్షన్ లేకుండా, హ్యాష్‌ట్యాగ్‌లు లేకుండా కేవలం ఆయన రాబోయే సినిమాలోని నువ్వుంటే చాలే పాట రిలీజ్ టైం లో ఒక క్యాజువల్ ఫోటో మాత్రమే షేర్ చేశాడు రామ్.ఈ పోస్ట్ మోస్ట్ లైక్డ్ పోస్ట్ గా ఇంస్టాలో రికార్డు సృష్టించింది. ఇంతకుముందు వరకు ఏ తెలుగు హీరో పిక్ కు ఇన్ని లైక్స్ రాలేదు. ఈ రికార్డు ద్వారా రామ్ పోతినేని మరోసారి తన పాపులారిటీని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఈ ఫీట్ సాధించడంపై రామ్…

Mahender Reddyవాట్సాప్
DUDE'S First Gear Trending in No.1 on YouTube
సినిమా వార్తలు

యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో డ్యూడ్ ఫస్ట్ గేర్

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త చిత్రం 'డ్యూడ్' నుంచి మొదటి పాట విడుదలైంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ చిత్రం నుండి నిన్న ఫస్ట్ సింగిల్‌ను ఫస్ట్ గేర్ పేరుతో విడుదల చేసారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Jana Nayagan First Single Update Out
సినిమా వార్తలు

జన నాయకుడు ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే

తమిళ స్టార్ హీరో విజయ్ -ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జన నాయగన్.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇంతకుముందు ఈసినిమా నుండి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ వదలడానికి రెడీ అవుతున్నారు.అన్ని కుదిరితే దీపావళికి జన నాయగన్ ఫస్ట్ సాంగ్ రానుంది. అనిరుధ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో ఆడియోపై కూడా భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Hero Vishal Engaged With Sai Dhanshika, Pics Goes Viral
సినిమా వార్తలు

విశాల్‌-ధన్సిక ఎంగేజ్‌మెంట్, ఫోటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ అభిమానులకు ఒక శుభవార్త. ఆయన త్వరలో ఒకఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సికతో ఆయన నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా ఈ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకోవడం మరింత విశేషంగా మార్చింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక నిశ్చితార్థం సందర్భంగా ఈ స్టార్ కపుల్ చాలా సంతోషంగా కనిపించారు.

Srikanth Mవాట్సాప్
Madharasi Gets Censor Clearance
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న మదరాసి

తమిళ హీరో శివ కార్తికేయన్ ,స్టార్ట్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మదరాసి. బ్లాక్ బస్టర్ అమరన్ తరువాత శివ కార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావడంతో మదరాసి పై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు.రన్ టైం కూడా రివీల్ అయ్యింది.ఈసినిమాకు లెంగ్తి రన్ టైం సెట్ చేశారు. 2 గంటల 47 నిమిషాల నిడివితో మదరాసి థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది. త్వరలోనే తెలుగులోనూ ప్రమోషన్స్…

Mahender Reddyవాట్సాప్
OG Creating Rampage in USA
సినిమా వార్తలు

యూఎస్ఏలో ఓజీ రాంపేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ హైప్ మాములుగా లేదు. ఓవర్సీస్ లో అయితే రాంపేజ్ కొనసాగిస్తుంది.అక్కడ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది. యూఎస్ లో ఇప్పటివరకు 3 లక్షల డాలర్ల ప్రీ సేల్స్ అయ్యాయి.పెట్టిన టికెట్లు పెట్టినట్లు అయిపోతున్నాయి.ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుంది.యూఎస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేస్తుంది.ఓవర్సీస్ లోనే ఈవిధంగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో ఇంకా.

Mahender Reddyవాట్సాప్
Kotha Lokah Faces Delay in Release

షేర్