టాలీవుడ్ స్టార్ నటిగా తెలుగు, తమిళ చిత్రసీమను అలరించిన నివేదా పేతురాజ్, త్వరలో వివాహం పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కాబోయే భర్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, ఇంతకూ రాజ్‌హిత్ ఇబ్రాన్ ఎవరంటే..? దుబాయ్‌లోని ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమై, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుండగా.. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

A Stranger Comes to Her Home With a Marriage Proposal | A Surprising Twist | Siddharth | Catherine
03:56

Happy Vinayaka Chavithi 2025 ✨ | వినాయక చవితి శుభాకాంక్షలు | Ganesh Chaturthi | Telugu Filmnagar
00:31

Hello Brother Movie Songs | Kanne Pettaro Video Song | Nagarjuna | Ramya Krishna | Soundarya
04:43

Nagarjuna RGV New Movie Dialogue | #NagRGV4 | Latest 2017 Telugu Movie | Telugu Filmnagar
01:07
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























