ఇడ్లీ కొట్టు ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో ధనుష్ యాక్షన్, డైరెక్షన్
కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ధనుష్ స్వీయదర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'ఇడ్లీ కొట్టు'. తమిళంలో 'ఇడ్లీ కడై' పేరుతో రూపొందిన ఈ సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తోంది. అక్టోబర్ 1న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్.
పూర్తి వార్త చదవండి


















