జాతి రత్నాలు ఫేమ్ అనిరుధ్ ,మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.అనుదీప్ మార్క్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ మీద సెటైరికల్ గా సినిమాగా తెరకెక్కుతుంది. షూటింగ్ కూడా ఫైనల్ కు చేరుకుంది.ఇందులో డ్రాగన్ ఫేమ్ కయదు లోహార్ హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు అనుదీప్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫంకీ ఫిబ్రవరి లో రిలీజ్ కానున్నట్లు అనుదీప్ ఓ ఈవెంట్ లోచెప్పుకొచ్చాడు.ఇప్పటివరకు అయితే ఈసినిమా నుండి అఫీషియల్ గా అప్డేట్స్ పెద్దగా బయటికి రాలేదు. షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ప్రమోషన్స్ సార్ట్ చేయాలని చూస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫంకీ పై మంచి అంచనాలు వున్నాయి. `
ఇక ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు కీలకం కానుంది. విశ్వక్ గత చిత్రాలు అనుకున్న విజయాన్ని సాధించలేకపోయాయి.ఈఏడాది విడుదలైన లైలా అయితే దారుణంగా నిరాశపరిచింది.దాంతో విశ్వక్ ఈసారి ఫంకీ తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























