ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ ( వర్కింగ్ టైటిల్).ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ కాగా ఈ నెల చివర్లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందని నిర్మాత మైత్రి రవి శంకర్ తెలిపారు.వచ్చే ఏడాది సమ్మర్ వరకు నాన్ స్టాప్ గా కొనసాగనుంది.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. వచ్చే ఏడాది జూన్ 25న ఈసినిమా థియేటర్లోకి రానుంది. ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం లో వుంది.
ఇక దేవర తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ రీసెంట్ గా వార్ 2 తో రాగ ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేపోయింది..బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేయగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.ఇక ఎన్టీఆర్ … ఎన్టీఆర్ నీల్ ను కంప్లీట్ చేసి దేవర 2 ను స్టార్ట్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























