కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కిరీటి రెడ్డి,శ్రీ లీల జంటగా నటించిన కన్నడ సినిమా జూనియర్.తెలుగులో కూడా విడుదలకానుంది.కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అయిన కిరిటీ రెడ్డికి ఇదే మొదటి సినిమా.ప్రముఖ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుండడంతో సినిమా జనాల్లోకి వెళ్తుంది.ముఖ్యంగా ఇందులో కిరీటి ,శ్రీ లీల స్టెప్పులు వైరల్ గా మారాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న 'మహావతార్' సిరీస్‌లో భాగంగా ముందుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహావతార్ నరసింహ'. విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ శక్తివంతమైన కథనంతో ఆడియెన్స్‌కి రేపు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ OST రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కింగ్‌డమ్.. న్యూ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'ది 100' ట్రైలర్‌ లాంచ్

ప్రముఖ బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100' జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్ రిలీజ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అందరిని నవ్వించే ఓ యువకుడి కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రానుంది

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పుతో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈనెల 23న సూర్య బర్త్ డే కావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈవిషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కన్ ఫర్మ్ చేశాడు. అంతేకాదు ఈసినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని వెల్లడించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన హరి హర వీరమల్లు ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 48 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో సౌత్ లోనే సింగిల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పేరిట ఉండేది.24 గంటల్లో పుష్ప 2 (44.67) మిలియన్ల వ్యూస్ ను రాబట్టగా హరి హర వీరమల్లు ఆ రికార్డు ను బీట్ చేసింది.ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగావుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణం గ్లింప్స్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పురాణ పురుషుడు శ్రీరాముడిగా, ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి జానకీ మాతగా నటిస్తోన్న తాజా చిత్రం 'రామాయణం'. 'కేజీఎఫ్' ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడుగా కీలక పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'.జూలై 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో నేడు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ విశేషాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరి హర వీరమల్లు ట్రైలర్ వీక్షించిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఎట్టకేలకు విడుదలకు సిద్ద మవుతుంది.పలు మార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడగా రీసెంట్ గా మరో డేట్ అనౌన్స్ చేశారు.ఇక ఈడేట్ కు పక్కాగా రానుంది.ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రేపు ఈ ట్రైలర్ రానుంది.అయితే ఈట్రైలర్ ను పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి వీక్షించారు.ఈ ట్రైలర్ పవన్ ను ఇంప్రెస్ చేసింది.ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ ను బాగా తీశావ్ అని అభినందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామాయణం గ్లింప్స్ వస్తోంది

ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలు గౌరవించే అవతార పురుషుడి జీవితం మరియు 5,000 సంవత్సరాల క్రితం నిజంగా జరిగినదిగా భావిస్తున్న 'రామాయణం' వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం పార్ట్ 1 2026 దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. పార్ట్ 2 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా హాలీవుడ్ మరియు భారతదేశంలోని కొంతమంది ప్రముఖుల ప్రతిభను ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నిర్మించబడుతుంది. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ మరియు 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న VFX స్టూడియో DNEG, యష్ యొక్క మాన్స్టర్ మైండ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ టైమ్ రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

తమ్ముడు సెకండ్ ట్రైలర్ రిలీజ్

రాబిన్ హుడ్ తరువాత హీరో నితిన్ నెక్స్ట్ తమ్ముడుతో రానున్నాడు.వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను కూడా వదిలారు.ఇందుకోసం జెఆర్సీ కన్వెన్షన్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ నెక్స్ట్ లెవెల్‌, అంతే - నాగవంశీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

బొమ్మరిల్లు తర్వాత మళ్ళీ 3 బీహెచ్‌కే లో అది చూస్తారు - సిద్ధార్థ్

హీరో సిద్ధార్థ్ 40వ మూవీ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. పోస్టర్లు, టీజర్లు, పాటలతో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

junior trailer release date have been announced
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కిరీటి రెడ్డి,శ్రీ లీల జంటగా నటించిన కన్నడ సినిమా జూనియర్.తెలుగులో కూడా విడుదలకానుంది.కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అయిన కిరిటీ రెడ్డికి ఇదే మొదటి సినిమా.ప్రముఖ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుండడంతో సినిమా జనాల్లోకి వెళ్తుంది.ముఖ్యంగా ఇందులో కిరీటి ,శ్రీ లీల స్టెప్పులు వైరల్ గా మారాయి.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narsimha Trailer Out
ట్రైలర్ & టీజర్

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న 'మహావతార్' సిరీస్‌లో భాగంగా ముందుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహావతార్ నరసింహ'. విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ శక్తివంతమైన కథనంతో ఆడియెన్స్‌కి రేపు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer OST Released
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ OST రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Kingdom New Release Date Promo Out
ట్రైలర్ & టీజర్

కింగ్‌డమ్.. న్యూ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan Launched THE 100 Movie Trailer
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'ది 100' ట్రైలర్‌ లాంచ్

ప్రముఖ బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100' జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Suhas' Oh Bhama Ayyo Rama Theatrical Trailer Released
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్ రిలీజ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అందరిని నవ్వించే ఓ యువకుడి కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Presenting Kothapallilo Okappudu Teaser Out
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

Srikanth Mవాట్సాప్
Karuppu Teaser coming on Suriya's birthday
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రానుంది

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పుతో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈనెల 23న సూర్య బర్త్ డే కావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈవిషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కన్ ఫర్మ్ చేశాడు. అంతేకాదు ఈసినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని వెల్లడించాడు.

Mahender Reddyవాట్సాప్
hari hara veera mallu trailer creates all time record on youtube
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన హరి హర వీరమల్లు ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 48 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో సౌత్ లోనే సింగిల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పేరిట ఉండేది.24 గంటల్లో పుష్ప 2 (44.67) మిలియన్ల వ్యూస్ ను రాబట్టగా హరి హర వీరమల్లు ఆ రికార్డు ను బీట్ చేసింది.ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
హరిహర వీరమల్లు ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్‌పై చిరంజీవి, రామ్ చరణ్ ప్రశంసలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగావుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
రామాయణం గ్లింప్స్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

రామాయణం గ్లింప్స్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పురాణ పురుషుడు శ్రీరాముడిగా, ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి జానకీ మాతగా నటిస్తోన్న తాజా చిత్రం 'రామాయణం'. 'కేజీఎఫ్' ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడుగా కీలక పాత్రను పోషిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలిభాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. మలిభాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer Released
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'.జూలై 24వ తేదీన థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచిన మేకర్స్.. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో నేడు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer Raising Expectations With Interesting Elements
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ విశేషాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
pawan kalyan watched hari hara veera mallu trailer
ట్రైలర్ & టీజర్

హరి హర వీరమల్లు ట్రైలర్ వీక్షించిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ఎట్టకేలకు విడుదలకు సిద్ద మవుతుంది.పలు మార్లు రిలీజ్ డేట్ ప్రకటించాక వాయిదా పడగా రీసెంట్ గా మరో డేట్ అనౌన్స్ చేశారు.ఇక ఈడేట్ కు పక్కాగా రానుంది.ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రేపు ఈ ట్రైలర్ రానుంది.అయితే ఈట్రైలర్ ను పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి వీక్షించారు.ఈ ట్రైలర్ పవన్ ను ఇంప్రెస్ చేసింది.ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ ను బాగా తీశావ్ అని అభినందించారు.

Mahender Reddyవాట్సాప్
Ramayan Glimpse, The Introduction to be Unveiled on 3rd July
ట్రైలర్ & టీజర్

రామాయణం గ్లింప్స్ వస్తోంది

ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది ప్రజలు గౌరవించే అవతార పురుషుడి జీవితం మరియు 5,000 సంవత్సరాల క్రితం నిజంగా జరిగినదిగా భావిస్తున్న 'రామాయణం' వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం పార్ట్ 1 2026 దీపావళి కానుకగా విడుదలవుతుండగా.. పార్ట్ 2 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా హాలీవుడ్ మరియు భారతదేశంలోని కొంతమంది ప్రముఖుల ప్రతిభను ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా నిర్మించబడుతుంది. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ మరియు 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న VFX స్టూడియో DNEG, యష్ యొక్క మాన్స్టర్ మైండ్…

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer Release Time Revealed
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ టైమ్ రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
thammudu release trailer out now
ట్రైలర్ & టీజర్

తమ్ముడు సెకండ్ ట్రైలర్ రిలీజ్

రాబిన్ హుడ్ తరువాత హీరో నితిన్ నెక్స్ట్ తమ్ముడుతో రానున్నాడు.వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈరోజు రిలీజ్ ట్రైలర్ ను కూడా వదిలారు.ఇందుకోసం జెఆర్సీ కన్వెన్షన్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Producer Naga Vamsi Interesting Comments on Hari Hara Veera Mallu Trailer
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ నెక్స్ట్ లెవెల్‌, అంతే - నాగవంశీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూలై 24వ తేదీన ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Hero Siddharth Recalls Bommarillu at 3 BHK Trailer Launch Event

షేర్