కింగ్‌డమ్.. న్యూ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది

Kingdom New Release Date Promo Out

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ ‘హృదయం లోపల’ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందించారు. కింగ్‌డమ్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు జూలై 31న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్టు స్పెషల్ రిలీజ్ డేట్ ప్రోమో విడుదలచేసి ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కి సిద్ధమవడంతో విజయ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే, దేవరకొండ ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడనిపిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.