వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ' వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం (ఫిబ్రవరి 6) 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
పూర్తి వార్త చదవండి















