తొలి ప్రేమ సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా Mr.మజ్ను సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు సాయంత్రం (2-1-2019) 6 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ను రిలీజ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కెమెరా: జార్జి సి. విలియమ్స్.
Wishing you all a #HappyNewYear.
Meet lover boy of the year #MrMajnu tomorrow!#MrMajnuTeaser on 2nd Jan at 6pm @AkhilAkkineni8 @AgerwalNidhhi @dirvenky_atluri @MusicThaman @ShreeLyricist @George_DOP @SVCCOfficial @SonyMusicSouth #MrMajnuOnJan25th pic.twitter.com/rnHsOjvdih— SVCC (@SVCCofficial) January 1, 2019
[youtube_video videoid=gbc3RHk7cuI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: