ఎఫ్2 ట్రైలర్ రిలీజ్ – లేడీస్ నమ్మేది చాడీస్

F2 Movie Trailer Out Now,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,F2 Movie Trailer,#F2Trailer,F2 Telugu Movie Trailer,F2 Trailer,F2 Movie Official Trailer,F2 Movie Theatrical Trailer,F2 Movie Latest Updates,Venkatesh and Varun Tej New Movie F2 Trailer
F2 Movie Trailer Out Now

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఇప్పటికే విడుడదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో వెంకీ, వరుణ్ పెళ్లాలపై ఉన్న ఫ్రస్టేషన్ ను చాలా కామెడీగా చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈసినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయినట్టు ఆడియోను చూస్తుంటేనే అర్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సరసన తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

[youtube_video videoid=XttQbFKkeHQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =