సూర్యకాంతం టీజర్ వచ్చేస్తుంది

Suryakantham Movie Teaser Gets A Release Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Suryakantham Movie Teaser Release Date Locked,Suryakantham Movie Teaser Release Date Fixed,Suryakantham Movie Teaser Release Date Confirmed,Suryakantham Movie Teaser Release Date Revealed,Suryakantham Movie Teaser Release Date Announced
Suryakantham Movie Teaser Gets A Release Date

నాన్న కూచి వెబ్ సిరీస్ దర్శకుడు ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో స్టంట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంట గా సూర్యకాంతం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణ లో రూపొందుతున్న ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై సందీప్ యెర్రంరెడ్డి నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.

 

ఇక ఈ సినిమాలతో పాటు నిహారిక పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. నూత‌న ద‌ర్శ‌కురాలు సుజ‌నా తెర‌కెక్కించ‌నున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నిహారిక న‌టిస్తుంది. ఇక పీరియాడిక‌ల్ చిత్రంగా రూపొందుతున్న సైరాలోను నిహారిక ఓ కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మరో తమిళ సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న నిహారిక మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. మరి ఈ సూర్యకాంతం ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=WF7NMqV-rso]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =