ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్
డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.టైటిల్ గ్లింప్స్ తోనే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈసాంగ్ ను రామ్ రచించాడు.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఈరొమాంటిక్ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడడంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఈనెల 18న ఈపాటను రిలీజ్ చేయనున్నారు.మరి రామ్ నుండి వస్తున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్…
పూర్తి వార్త చదవండి


















