ఓటీటీలోకి వచ్చేసిన బత్తా

Baththa Now Streaming on OTT

సౌత్ ఇండియన్ వర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్-కామెడీ అండ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బత్తా’ .టాలెంటెడ్ డైరెక్టర్ బాలాజీ తారణీధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తమిళం మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం సహా మొత్తం ఐదు ప్రధాన భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తమ ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఈ ఫన్ అండ్ ఎమోషనల్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు.

విజయ్ సేతుపతి మార్క్ యాక్టింగ్, గ్యాంగ్‌స్టర్ నేపధ్యంలో నడిచే సరదా సన్నివేశాలు, సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.