స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన విజయ్ దేవరకొండ రణబాలి

RanaBaali Now Streaming on OTT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో జరిగే తిరుగుబాటు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో నటించారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా కనిపించారు. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, అజయ్-అతుల్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.