మాస్ మహారాజా రవితేజ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఇరుముడి’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ఉత్తరాంధ్రలోని పొల్లూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ త్రినాథరావు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం, ఒక సామాజిక సమస్య నేపథ్యం మరియు అయ్యప్ప స్వామి భక్తి అంశాల సమాహారంగా ఈ ఎమోషనల్ డ్రామా రూపొందింది.
థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. మరి ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























