ఓటీటీలోకి ఇరుముడి .. స్ట్రీమింగ్ డేట్ లాక్

Irumudi OTT Streaming Date Locked

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ)కి సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను పలకరించేందుకు ముస్తాబవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, సెప్టెంబర్ 18, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా, బేబీ నక్షత్ర ఒక కీలకమైన ఎమోషనల్ పాత్రలో కనిపించింది. తండ్రీ-కూతుళ్ల అనుబంధం మరియు భక్తి రసం నేపథ్యంతో కూడిన డ్రామా కావడంతో థియేటర్లలో ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది.

ఇక థియేటర్లలో ఎవరూ ఊహించిన విధంగా రన్ ను కొనసాగించి కలెక్షన్ల వర్షం కురిపించింది.దాదాపు 250కోట్లకుపైన రాబట్టి ,జెనరేషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ‘ఇరుముడి’ డిజిటల్ ప్రీమియర్ కోసం డిజిటల్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మరి ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.