‘బేబీ’ కాంబినేషన్ అనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ ( డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఒకేసారి పాన్-ఇండియా రేంజ్‌లో ప్రీమియర్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి హెషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు. ఇక గత నెలలో మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.
మరి థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై ఓటీటీ ప్రియులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈసినిమాను నాగవంశీ , సాయి సౌజన్య నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























