కోలీవుడ్ నటుడు కార్తి కథానాయకుడిగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.ఈ నెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది.ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 1 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ ప్రాజెక్ట్‌లో కార్తి డ్యూయల్ రోల్లో తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మాలవికా మోహనన్ మరియు ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లలో మిస్ అయిన స్పై ఆక్షన్ థ్రిల్లర్ ప్రియులకు అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























