అందులో విలన్ గా చేయాల్సింది - లోకేష్ కనగరాజ్
కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన లోకేష్ ఆ తరువాత విక్రమ్ , లియో లతో వరసగా రెండు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు.దాంతో ఈ డైరెక్టర్ నుండి నెక్స్ట్ వచ్చే సినిమాలపై హైప్ మాములుగా లేదు.ఇక లోకేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కూలీ. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.
పూర్తి వార్త చదవండి














