అల్లరి నరేష్ 65 లాంఛ్ వాయిదా

Allari Naresh 65 Launch Postponed

బచ్చలమల్లి తరువాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఈహీరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో 12 ఏ రైల్వే కాలనీ ఒకటి.పొలిమేర , పొలిమేర 2 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా చేస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు అల్లరి నరేశ్ ఆల్కహాల్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండడంతో ఈసినిమాపై అంచనాలు వున్నాయి. మెహర్ తేజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో నరేష్ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు.ఈసినిమా కుడా ఈఏడాదే విడుదలకానుంది.

ఇక ఇప్పుడు అల్లరి నరేశ్ మరో సినిమాను ఓకే చేశాడు.తన 65వ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ,హాస్య మూవీస్ బ్యానర్లలో చేయనున్నాడు.ఈరోజు ఈసినిమా లాంఛ్ కావాల్సివుండగా ఫెడరేషన్ స్ట్రైక్ తో వాయిదాపడింది.త్వరలోనే కొత్త డేట్ ను ప్రకటించనున్నారు.లాంఛింగ్ రోజే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.