Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Jailer 2 Trailer Release Date Revealed

      జైలర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్

      Romanchakam Set for OTT Release on October 1

      ఓటీటీలోకి రానున్న రోమాంచకం

      Special BTS Glimpse from Ramayana Released on Ranbir Kapoor’s Birthday

      రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా రామాయణ నుండి స్పెషల్ BTS గ్లింప్స్ రిలీజ్

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు వార్ 2 ప్రమోషన్స్.. ఎన్టీఆర్-హృతిక్ మధ్య సరదా ట్వీట్ వార్

వార్ 2 ప్రమోషన్స్.. ఎన్టీఆర్-హృతిక్ మధ్య సరదా ట్వీట్ వార్

By
Srikanth M
-
August 4, 2025
Facebook
Twitter
Pinterest
WhatsApp
    War 2 Promotions A Playful Social Media War Between NTR and Hrithik Roshan

    బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘వార్’ (2019) సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్, డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేయగా, వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    బ్లాక్‌బస్టర్ హిట్‌ ‘వార్’ (2019) సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

    దీనిలో భాగంగా ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్, డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేయగా, వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-హృతిక్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఒక సరదా గొడవ వలన వార్ 2 సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎక్స్ వేదికగా ‘హ్యాష్‌ట్యాగ్ వార్’ కి తెరలేపారు.

    అయితే ఇదంతా తొలుత హృతిక్‌ రోషన్‌ వేసిన ఒక ట్వీట్‌తో మొదలయ్యింది. “WAR మళ్ళీ మొదలైంది! హ్యాష్‌ట్యాగ్‌ అన్నిదాన్ని చెబుతోంది. అప్‌డేట్స్‌, రివీల్స్‌ కోసం #HrithikvsNTR ని ఫాలో అవుతూ ఉండండి. ఇదే యాక్షన్‌ ప్రారంభం!” అంటూ ట్వీట్‌ చేశారు.

    దీనిపై ఎన్టీఆర్ వెంటనే ప్రతిస్పందిస్తూ, “War2 అప్‌డేట్స్ కావాలా? హృతిక్ సర్, మనం మాట్లాడుకున్నదే గుర్తుందా? ఒకే ఒక్క హ్యాష్‌ట్యాగ్‌ ఉంది: #NTRvsHrithik. ఈ WAR ఇప్పుడే స్టార్ట్ అయ్యింది!” అంటూ తాను ఎంచుకున్న హ్యాష్‌ట్యాగ్‌ను ప్రాముఖ్యం ఇచ్చారు.

    హృతిక్‌ ఈ స్పందనను సరదాగా తీసుకుంటూ, “హహా, మంచి ట్రై తారక్! కానీ అసలు హ్యాష్‌ట్యాగ్‌ #HrithikvsNTR – దీనిని క్లియర్‌గా ఉంచుదాం ప్లీజ్!” అని రిప్లై ఇచ్చారు. అయితే ‘దేవర’ హీరో ఎన్టీఆర్ మాత్రం తనదైన స్టైల్లో చివరికి ఇలా ట్వీట్‌ చేశారు – “ఒకటే చెప్పండి హృతిక్‌ సర్‌, #NTRvsHrithik అనే హ్యాష్‌ట్యాగ్‌నే బాగుంటుంది కదా! ఇదే నా గెలుపుగా ఫిక్స్‌ చేసేద్దాం!” అని అందులో పేర్కొన్నారు.

    అయితే ఇదంతా సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కోసం చేసిన సరదా సోషల్ మీడియా యుద్ధమే అయినా, అభిమానులకు మాత్రం ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందింది!

    #WAR2 HEAT BEGINS 🔥#NTRvsHrithik #HrithikvsNTR #TeluguFilmNagar pic.twitter.com/ldCupNuQp7

    — Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2025
    ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్
    Video thumbnail
    Allu Arjun GOOSEBUMPS SPEECH About Pushpa 2 | Maruthi Nagar Subramanyam Pre Release Event | Sukumar
    03:11
    Video thumbnail
    Pushpa 2 Latest Update By Producer Ravi Shankar | Mathu Vadalara 2 Teaser Launch | Sri Simha | Faria
    01:21
    Video thumbnail
    Pushpa Movie Part 2 Superb Update | Allu Arjun | Rashmika | Fahadh | Samantha | Sukumar | DSP
    02:09
    Video thumbnail
    Producer Ravi Shankar Speech | Pushpa The Rule Press Meet | Allu Arjun | Rashmika | Sukumar | DSP
    02:35

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleమిలియన్ మార్క్ దాటిన కూలీ
      Next articleసు ఫ్రమ్ సో.. తెలుగు ట్రైలర్ రిలీజ్
      Srikanth M

      తాజా వార్తలు

      Jailer 2 Trailer Release Date Revealed

      జైలర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్

      September 29, 2026
      Romanchakam Set for OTT Release on October 1

      ఓటీటీలోకి రానున్న రోమాంచకం

      September 29, 2026
      Special BTS Glimpse from Ramayana Released on Ranbir Kapoor’s Birthday

      రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా రామాయణ నుండి స్పెషల్ BTS గ్లింప్స్ రిలీజ్

      September 29, 2026
      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      September 28, 2026
      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      September 28, 2026

      తప్పక చదవండి

      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      Heart-Touching Glimpse of Zarina Wahab as Zubeidaa from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుండి జుబేదా గా జరీనా వహాబ్‌ హార్ట్ టచ్చింగ్ గ్లింప్స్‌ రిలీజ్

      Kalki 2898 AD Wins Two Prestigious National Film Awards

      కల్కి 2898 ఏడీ సినిమాకు రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు

      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      Ranabaali Truth 1 – The Famine We Forgot Released

      చరిత్రలో మరుగైన కరువు నేపథ్యంతో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

      Spy Thriller Sardar 2 Set for Digital Release

      డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైన స్పై థ్రిల్లర్ సర్దార్ 2

      EDITOR PICKS

      Jailer 2 Trailer Release Date Revealed

      జైలర్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్

      September 29, 2026
      Romanchakam Set for OTT Release on October 1

      ఓటీటీలోకి రానున్న రోమాంచకం

      September 29, 2026
      Special BTS Glimpse from Ramayana Released on Ranbir Kapoor’s Birthday

      రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా రామాయణ నుండి స్పెషల్ BTS గ్లింప్స్ రిలీజ్

      September 29, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28442
      • సినిమా వార్తలు28013
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)