కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1లో అద్భుతమైన పాత్ర దక్కింది - రుక్మిణి వసంత్

కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1. మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార ఊహించని రీతిలో కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ప్రీక్వెల్ వస్తుండడం తో కన్నడ తోపాటు తెలుగులోనూ భారీ హైప్ వుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా . ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1ఈవెంట్ కు వచ్చినందుకు ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు - రిషబ్ శెట్టి

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసి అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శికంజ మాలిక్ గా మోహన్ బాబు

నాచురల్ స్టార్ నాని - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఈ చిత్రంపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఇందులో నాని, జడల్ గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.ఇక ఇందులో సీనియర్ నటుడు, వెటరన్ స్టార్ మోహన్ బాబు ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దేవర 2 కోసం రెడీ అవ్వండి

జనతా గ్యారేజ్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా దేవర..ఇక గత ఏడాది ఇదే రోజున విడుదలైన ఈసినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

టొవినో థామస్ తో లోక చాప్టర్ 2

సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మలయాళంలో తెరకెక్కిన లోకః చాప్టర్ 1 - చంద్ర గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.విడుదలయ్యి నెల రోజులు అవుతున్న ఇప్పటికీ కేరళ లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి వరకు అక్కడ 106 కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఈసినిమా తెలుగులో కొత్త లోకగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశాల్ 'మకుటం' కోసం చెన్నైలో భారీ సెట్‌

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న 35వ చిత్రం “మకుటం”. విశాల్ సరసన అంజలి కథానాయికగా నటిస్తుండగా.. దుషారా విజయన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రవి అరసు పనిచేస్తుండగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కాంతార చాప్టర్ 1

కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1.మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఒక్క ట్రైలర్ తప్ప పెద్దగా ఈసినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ ఏం బయటికి రాకపోయినా సినిమాకు నెక్స్ట్ రేంజ్ లో హైప్ వుంది.ఇక ఇప్పటికే కర్ణాటక లో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషన్ బుకింగ్స్ అవుతున్నాయి.బుక్ మై షో లో గంటకు 4 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతూ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక రేపు ఈసినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండడం తో ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

4 మిలియన్ డాలర్ క్లబ్ లో ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో సాలిడ్ హోల్డ్ తో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా అక్కడ 4 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 4.2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ కల్లా 5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇప్పటికే పవన్ కెరీర్ ఓజీ హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

'కాంతార'తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ అప్డేట్ రానుంది

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.సినిమా అనౌన్స్ మెంట్ నుండే వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ రానుంది.అందులో భాగంగా ఉదయం 10:08 గంటలకు అలాగే సాయంత్రం 5:04 గంటలకు ఈ అప్డేట్ రివీల్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుజీత్.. నీ త్యాగాలకు నిదర్శనం ఓజీ సక్సెస్‌ - శ్రీయా రెడ్డి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లకు పైగా వసూళ్లతో పవన్ కెరీర్ లోనే ఈ ఫీట్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఈ విజయంపై టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యం,లో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు - నిర్మాత దానయ్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, 'ఓజీ' సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ థియేటర్‌లో సందడి చేసిన తమిళ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన బెనిఫిట్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందరి అంచనాలకు తగ్గట్టే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో, ఈ సినిమాను వీక్షించడానికి అభిమానులతోపాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఆసక్తిని కనబరిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జటాధర నుండి 'సోల్ ఆఫ్ జటాధర' రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పర్ఫెక్ట్ రన్‌ టైమ్‌తో వస్తున్న ధనుష్ 'ఇడ్లీ కొట్టు’

కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో ధనుష్ ప్రతి సినిమా కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు. తాజాగా ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు పర్ఫెక్ట్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీ సినిమాకు రామ్ చరణ్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఓజీ. కేవలం అడ్వాన్స్ సేల్స్ తోనే 90కోట్లు సొంతం చేసుకున్న సినిమా ఈరోజు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమాలో పవన్ ను సుజీత్ నెవెర్ బిఫోర్ రోల్ లో చూపించారని ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయని ఓవరాల్ గా సినిమా సూపర్ అంటూ టాక్ వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Rukmini Vasanth Elated About Her Wonderful Role in Kantara Chapter 1
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1లో అద్భుతమైన పాత్ర దక్కింది - రుక్మిణి వసంత్

కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1. మూడేళ్ళ క్రితం వచ్చిన కాంతార ఊహించని రీతిలో కలెక్షన్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పుడు ప్రీక్వెల్ వస్తుండడం తో కన్నడ తోపాటు తెలుగులోనూ భారీ హైప్ వుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా . ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్
సినిమా వార్తలు

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty Thanks Jr NTR for Attending Kantara Chapter 1 Event
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1ఈవెంట్ కు వచ్చినందుకు ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు - రిషబ్ శెట్టి

కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేసి అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Mahender Reddyవాట్సాప్
Mohan Babu Stuns as Shikanj Malik in The Paradise
సినిమా వార్తలు

శికంజ మాలిక్ గా మోహన్ బాబు

నాచురల్ స్టార్ నాని - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.ఈ చిత్రంపై ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.ఇందులో నాని, జడల్ గా సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.ఇక ఇందులో సీనియర్ నటుడు, వెటరన్ స్టార్ మోహన్ బాబు ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
makers give updat on devara 2
సినిమా వార్తలు

దేవర 2 కోసం రెడీ అవ్వండి

జనతా గ్యారేజ్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా దేవర..ఇక గత ఏడాది ఇదే రోజున విడుదలైన ఈసినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
Makers Officially Announce Lokah Chapter 2
సినిమా వార్తలు

టొవినో థామస్ తో లోక చాప్టర్ 2

సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మలయాళంలో తెరకెక్కిన లోకః చాప్టర్ 1 - చంద్ర గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.విడుదలయ్యి నెల రోజులు అవుతున్న ఇప్పటికీ కేరళ లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి వరకు అక్కడ 106 కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఈసినిమా తెలుగులో కొత్త లోకగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Vishal's Makutam Shoot Goes Under Massive Set Erected in Chennai
సినిమా వార్తలు

విశాల్ 'మకుటం' కోసం చెన్నైలో భారీ సెట్‌

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న 35వ చిత్రం “మకుటం”. విశాల్ సరసన అంజలి కథానాయికగా నటిస్తుండగా.. దుషారా విజయన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రవి అరసు పనిచేస్తుండగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Huge Response for Kantara Chapter 1 Advance Bookings
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కాంతార చాప్టర్ 1

కన్నడ నుండి వస్తున్న మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1.మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఒక్క ట్రైలర్ తప్ప పెద్దగా ఈసినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ ఏం బయటికి రాకపోయినా సినిమాకు నెక్స్ట్ రేంజ్ లో హైప్ వుంది.ఇక ఇప్పటికే కర్ణాటక లో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషన్ బుకింగ్స్ అవుతున్నాయి.బుక్ మై షో లో గంటకు 4 వేలకు పైగా టికెట్స్ సేల్ అవుతూ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక రేపు ఈసినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండడం తో ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది.

Mahender Reddyవాట్సాప్
Actress Varalaxmi Sarathkumar Turns Director With Saraswathi
సినిమా వార్తలు

‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
OG Enters 4 Million Dollar Club
సినిమా వార్తలు

4 మిలియన్ డాలర్ క్లబ్ లో ఓజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నార్త్ అమెరికాలో సాలిడ్ హోల్డ్ తో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా అక్కడ 4 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 4.2 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ కల్లా 5 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇప్పటికే పవన్ కెరీర్ ఓజీ హైయెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఫుల్ రన్ లో 6 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
NTR To Grace as Chief Guest For Kantara Chapter 1 Pre-Release Event
సినిమా వార్తలు

కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

'కాంతార'తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
big-update-from-the-paradise-loading
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ అప్డేట్ రానుంది

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని ,డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్.సినిమా అనౌన్స్ మెంట్ నుండే వరుస అప్డేట్స్ తో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి.ఇందులో నాని సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.రీసెంట్ గా అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ రానుంది.అందులో భాగంగా ఉదయం 10:08 గంటలకు అలాగే సాయంత్రం 5:04 గంటలకు ఈ అప్డేట్ రివీల్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Actress Sriya Reddy Credits Director Sujeeth For OG's Success
సినిమా వార్తలు

సుజీత్.. నీ త్యాగాలకు నిదర్శనం ఓజీ సక్సెస్‌ - శ్రీయా రెడ్డి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లకు పైగా వసూళ్లతో పవన్ కెరీర్ లోనే ఈ ఫీట్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఈ విజయంపై టీమ్ అంతా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యం,లో ఇందులో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Sujeeth Reveals He Planned a Film with Ram Charan
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.

Mahender Reddyవాట్సాప్
Producer Danayya Thanks Naga Vamsi For Giving OG Title
సినిమా వార్తలు

ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు - నిర్మాత దానయ్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
OG Director Sujeeth Responds to Akira Nandan Casting Rumours For The Sequel
సినిమా వార్తలు

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, 'ఓజీ' సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan Watches Pawan Kalyan's OG at Vimal Theatre, Hyderabad
సినిమా వార్తలు

ఓజీ థియేటర్‌లో సందడి చేసిన తమిళ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన బెనిఫిట్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందరి అంచనాలకు తగ్గట్టే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో, ఈ సినిమాను వీక్షించడానికి అభిమానులతోపాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఆసక్తిని కనబరిచారు.

Srikanth Mవాట్సాప్
Soul of Jatadhara Unveiled From Sudheer Babu and Sonakshi Sinha's Divine Film
సినిమా వార్తలు

జటాధర నుండి 'సోల్ ఆఫ్ జటాధర' రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
Dhanush's Directorial Idli Kottu Locks Perfect Runtime
సినిమా వార్తలు

పర్ఫెక్ట్ రన్‌ టైమ్‌తో వస్తున్న ధనుష్ 'ఇడ్లీ కొట్టు’

కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో ధనుష్ ప్రతి సినిమా కోసం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు. తాజాగా ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు పర్ఫెక్ట్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Ram Charan Reviews OG Movie

షేర్